

The Tribe
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - బ్రాండ్. బాజా. బ్రైడ్
3 అక్టోబర్, 202437నిమిఇన్ఫ్లుయెన్సర్ అలానా పాండే తన చిరకాల ప్రియుడు, కాంటెంట్ తయారు చేయడంలో భాగస్వామి అయిన ఐవర్‌తో వివాహం చేసుకోబోతోంది. అలాంటప్పుడు ఆమె కోరుకోనిది హార్దిక్ జవేరి, కొలాబ్‌ట్రైబ్ 2.0 కోసం అతని ప్రణాళికలు. అసలు సభ్యులైన సృష్టి పోరే, అర్యనా గాంధీ, అలవియా జాఫ్రీతో పాటు మరో కొత్త అమ్మాయిని చేర్చుకోవాలని తను నమ్ముతాడు. ఆశ్చర్యపోయిన అలానా తనను పెళ్లి కూతురిని చేసే వేడుకకు ఆమెను ఆహ్వానించడానికి అంగీకరిస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - మొదలుపెట్టు, మళ్లీ
3 అక్టోబర్, 202434నిమికొలాబ్ట్రైబ్ అసలు సభ్యులు కొత్త సభ్యురాలిని చేర్చుకున్నాక, అల్ఫియా గతానికి చెందిన కొన్ని వాస్తవాలు వారిని ఆశ్చర్యపరుస్తాయి. అల్ఫియాకు తన ఇబ్బందులు తనకు ఉన్నాయి. కంటికి పాపాలా చూసుకునే తల్లిదండ్రులు ఆమెను లాస్ ఏంజెలిస్ వెళ్లనిస్తారా?Primeలో చేరండిసీ1 ఎపి3 - గదిలోకి పో!
3 అక్టోబర్, 202438నిమికొలాబ్ట్రైబ్ లాస్ ఏంజెలిస్‌లోని కలల ఇన్‌ఫ్లుయెన్సర్ హౌస్‌లోకి వెళుతుంది. అది ప్రైవేట్ పూల్ గల విశాలమైన 5 పడకల భవనం. కానీ ఇక్కడ కూడా విభేదాలకు ఆస్కారం ఉంది, ఎందుకంటే ఎవరు కూడా అతిచిన్న పడక గదిలో ఉండడానికి ఇష్టపడరు. సరికొత్త సభ్యురాలు అల్ఫియా సర్దుకు పోతుందా లేదా అందరినీ ఆశ్చర్యపరుస్తుందా?Primeలో చేరండిసీ1 ఎపి4 - కాంటెంట్ లాంటిది
3 అక్టోబర్, 202438నిమిఅల్ఫియా అక్కడ లేని అలవియాపై తన నిక్కచ్చి అభిప్రాయాలతో సంచలం సృష్టిస్తుంది. ఆమె ఇతరుల భావోద్వేగాలతో ఆటలాడుకుంటుందేమోనని సృష్టి, అలానాలు అనుకుంటారు. అలానా సీఈఓగా ఉండటంపై హార్దిక్ పునరాలోచనలో పడతాడు, ఆమె కూడా అంతే.Primeలో చేరండిసీ1 ఎపి5 - ఐదుగురు అంటే గుంపే
3 అక్టోబర్, 202441నిమిఅలవియా చివరకు సాధిస్తుంది, కానీ ఆ ఇంట్లో ఐదుగురు ఉండడం మరీ ఎక్కువా? కొత్త కొలాబ్‌ట్రైబ్‌గా అమ్మాయిలు తమ మొదటి ఫోటో షూట్ చేస్తారు, కానీ కోపతాపాలు, చాలా ఆలస్యం జరగడం కనిపిస్తుంది. కానీ అలానా జీవితకాల పిచ్‌ను గెలువవచ్చు - అదే లాస్ ఏంజెలిస్‌లో అమ్మాయిలకు ఒక బిల్‌బోర్డ్ సంపాదించడం.Primeలో చేరండిసీ1 ఎపి6 - ప్రయాణం మొదలు పెట్టు
3 అక్టోబర్, 202437నిమిఎట్టకేలకు బ్రేక్‌ఫాస్ట్ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అది హార్దిక్‌కు అంత సంతృప్తికరంగా ఉండదు. పిస్మో యాత్రకు బయలుదేరాలని అతను కొలాబ్‌ట్రైబ్‌కు చెబుతాడు. అద్భుతమైన కాంటెంట్ తయారు చేయడానికి వారికున్న ఏకైక మార్గం అదే. ఆ యాత్రలో జరిగింది ఒక అద్భుతం. దురదృష్టవశాత్తు, కొలాబ్‌ట్రైబ్ ఉపయోగించగల కాంటెంట్ కాదది!Primeలో చేరండిసీ1 ఎపి7 - పేరు గొప్పలు
3 అక్టోబర్, 202440నిమిఅల్ఫియా పర్యటనలో చాలా బాధపడుతుంది. ఇది ఆ బృందాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. వారు మానసికంగా అంత అస్థిరంగా ఉన్న ఆమెతో వేగగలరా లేదా ఆమెతో సంబంధాలు తెంపుకోవాలా?Primeలో చేరండిసీ1 ఎపి8 - గొప్పగా చేయి లేదా ఇంటికి పో
3 అక్టోబర్, 202437నిమికొలాబ్ట్రైబ్ మొట్టమొదటి బిల్‌బోర్డ్‌లో అల్ఫియా ఉండాలా వద్దా అనే కీలక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అలానా కాస్త కఠినంగా మాట్లాడుతుంది. అందరిలో సందిగ్ధం ఏర్పడుతుంది. ఇది చాలా కష్టమైన నిర్ణయం - కానీ అది ఎవరు తీసుకుంటారు?Primeలో చేరండిసీ1 ఎపి9 - ది ట్రైబ్‌కు అన్‌సబ్‌స్రైబ్ చేయడమా?
3 అక్టోబర్, 202437నిమిబిల్బోర్డ్ షూట్ తర్వాత కొలాబ్‌ట్రైబ్‌కు అంతా సవ్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ హార్దిక్ ఒక దిగ్భ్రాంతికరమైన తీవ్ర నిర్ణయం తీసుకుంటాడు, అది వారి స్థానాన్ని కదిలించి వేస్తుంది. ఇది అంతానికి ఆరంభమా?Primeలో చేరండి