లూలారిచ్
freevee

లూలారిచ్

సీజన్ 1
లూలారో ప్రయాణ గమనంలో ఉన్న ఇబ్బందులను వివరించే నాలుగు భాగాల డాక్యుసిరీస్, లూలారిచ్. అత్యంత మృదువైన లెగింగ్‌లకు ప్రఖ్యాతి చెందిన ఈ కంపెనీ, యువ తల్లులకు ఇంటి నుంచి పని చేసే పరిష్కారం అందిస్తామనే వాగ్దానంతో మల్టీ-లెవెల్ మార్కెటింగ్ చేసి అపఖ్యాతి పాలైంది. లూలారో వ్యవస్థాపకులు తమ విచిత్రమైన, లోపాల దుస్తులను విక్రయించడానికి, స్వతంత్ర రీటైలర్లను సైన్యంలా నియమించారు... చివరకు అదంతా తప్పు అని తేలేవరకూ.
IMDb 7.420214 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - స్టార్ట్ అప్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    9 సెప్టెంబర్, 2021
    45నిమి
    13+
    సంచలన స్టార్టప్ నుంచి నాలుగు అంచెల కార్పొరేట్‌గా భారీగా ఎదిగిన - లూలారో ఫౌండర్లు అయిన మార్క్, డియాన్‌లను కలవండి - లూలారో ఏర్పాటు వరకు తమ జీవిత కథలను వారు షేర్ చేసుకుంటారు. డాలర్ చిహ్నాలను చూస్తూ, ఒక మహిళ దుస్తులను అమ్మడం నుంచి మహిళా విక్రేతల భారీ నెట్వర్క్‌గా తన వ్యాపారాన్ని డియాన్ విస్తరించారు. వ్యాపారం ప్రారంభమైంది ఇంకా భవిష్యత్ అందంగా కనిపిస్తోంది. బహుశా మరీ ఎక్కువ అందంగా.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - షో అప్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    9 సెప్టెంబర్, 2021
    46నిమి
    13+
    లూలారో కార్పొరేట్‌గా అవతరించింది. “హోమ్ ఆఫీస్”లో ఉన్న ఉద్యోగులు కంపెనీ సంస్కృతిని పునః పరిశీలిస్తారు. డిమాండ్ విపరీతంగా పెరగడంతో, తట్టుకోలేనంత వేగంగా రీటైలర్లను లూలారో నియమించుకుంటుంది. “నాయకత్వ ప్రోత్సాహక పథకం” కంపెనీని నడిపిస్తుంది మరియు నియామక బోనస్‌లు అనూహ్య స్థాయికి చేరుకుంటాయి. చాలామంది రీటైలర్లు తలుపు తడతారు, దీనితో వాస్తవ ఘర్షణల మధ్య లూలారో అతి త్వరగా బిలియన్ డాలర్ కంపెనీగా మారుతుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - బ్లో అప్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    9 సెప్టెంబర్, 2021
    46నిమి
    16+
    లూలారో సంస్కృతి విషపూరితం అవుతుంది. లైంగికత, శారీరక వెటకారం, రెచ్చగొట్టడం వంటివి కంపెనీకి ప్రధాన బ్రాండ్లుగా మారతాయి. తాము మోసంలో ఉన్నామని రీటైలర్లు అనుమానిస్తారు. అదే సమయంలో, దుస్తుల నాణ్యత క్షీణిస్తుంది, అలాగే లోపాలపై ఫిర్యాదులు ఆకాశాన్ని అంటుతాయి. లూలారో నుంచి వేలాదిమంది కోపంతో ఉన్న రీటైలర్లు విడిపోవడానికి సిద్ధంగా ఉంటారు, సోషల్ మీడియాలో ఈ కథనం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - టో అప్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    9 సెప్టెంబర్, 2021
    47నిమి
    13+
    లూలారోపై భారీగా ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తుతాయి. రీటైలర్లు వెళ్లిపోవడం మొదలవుతుంది. డజన్ల కొద్దీ న్యాయ దావాలను వేయగా, ఇందులో వాషింగ్టన్ ప్రభుత్వం కూడా ఉంటుంది. మనల్ని నిరంతరం ఊరించే ఎంఎల్ఎం సముద్రంలో లూలారో అనేది ఓ చిన్న చేప. ఈ అమెరికన్ కల అనేది దోపిడీ ద్వారా పొందిన లాభంపై కథ, అలాగే న్యాయం కోరుకునే మహిళలు, కుటుంబాల అవిశ్రాంత కథ.
    ఉచితంగా చూడండి