ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఉన్నదంతా పణంగా పెట్టు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 201848నిమివాయువ్య సముద్ర మార్గం కనుక్కోవడానికి ఇంకా 200 మైళ్ళు మాత్రమే ఉండగా, రాజ నౌకాదళం ఒక దుర్ఘటనకు గురవుతుంది, అందువల్ల దాని క్యాప్టన్లు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - రక్తపాతం
25 మార్చి, 201844నిమిసీతాకాలమంతా మంచులో చిక్కుకుపోయి గడిపిన తర్వాత, ప్రయాణానికి అనుకూలమైన నీటి కోసం వెతకడానికి స్కౌటింగ్ పార్టీలు పంపించబడతాయి. వాటిలో ఒక టీము ఒక భయంకరమైన సత్యాన్ని ఆవష్కరిస్తుంది.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండిసీ1 ఎపి3 - ద లడ్డేర్
1 ఏప్రిల్, 201844నిమిఓడలను ఏదో వేటాడుతోంది కాబట్టి, క్యాప్టన్లు దానితో ఎలా వ్యవహరించాలో చర్చిస్తారు, ఒకరిపట్ల ఒకరికి ఉన్న విశ్వాసం, తమ సిబ్బందిపట్ల ఉన్న బాధ్యత పరీక్షించబడుతుంది.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండిసీ1 ఎపి4 - చిన్న పిల్లాడికి విధించబడే శిక్ష, విధించబడుతుంది
8 ఏప్రిల్, 201847నిమిఓడలపై ఎంతో తెలివిగా దాడి చేయబడ్డాక, తాము ఒక సాధారణమైన ఎలుగుబంటితో పోరాడట్లేదు అని, తాము బ్రతికి బయటపడాలంటే ప్రాంతీయ ఇన్యూట్ సంస్కృతి సాయం తీసుకోవాలని వాళ్ళకి అర్ధమవుతుంది.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండిసీ1 ఎపి5 - మొదటి షాట్ పేల్చినవాడు విజేయుడు, అబ్బాయిలు
15 ఏప్రిల్, 201843నిమిఒక వింత రోగం లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి, అదే సమయంలో ఒక తెలిసిన బలహీనత, ఈ అన్వేషణ యాత్రలోని అతి విలువైన నైపుణ్యాన్ని – అంటే క్యాప్టన్ ఆలోచనా సామర్థ్యాన్ని – ప్రమాదంలో పడేస్తుంది.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండిసీ1 ఎపి6 - దయ
22 ఏప్రిల్, 201848నిమితమ ఆహార నిల్వలు త్వరలోనే తరిగిపోతాయని గ్రహించిన ఆఫీసర్లు, సహాయం కోసం 800 మైళ్ళు నడిచి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చి, మానసిక కృంగుదలకు గురవుతున్న తమ సిబ్బందిని ప్రోత్సహించడానికి పార్టీ ఏర్పాటు చేస్తారు.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండిసీ1 ఎపి7 - ఘోరమైన సాయంత్రం భోజనం
29 ఏప్రిల్, 201848నిమిసహాయం కోసం దక్షిణం వైపుకు నడవడం ప్రారంభించాక, కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటలు ఎదుర్కొన్న సిబ్బంది, తమ పరిస్థితి ఎంత హీనంగా ఉందో, తమ ప్రాణాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో తెలుసుకుంటారు.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండిసీ1 ఎపి8 - టెర్రర్ క్యాంప్ ఖాళీ
6 మే, 201848నిమిఅంతుబట్టని పరిస్థితుల్లో ఒక ఆఫీసరు చనిపోవడంవల్ల, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతారు. కొంతమంది తిరుగుబాటు చేయడానికి సిద్ధపడుతున్నారని క్రోజియర్‌కి తెలుస్తుంది.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండిసీ1 ఎపి9 - సముద్రం సముద్రం విశాల సముద్రం
9 మే, 201858నిమిఆశ వేర్వేరు అవతారాల్లో వస్తుంది, బ్రతికి ఉండడానికి వాళ్ళు ఎంతవరకూ తెగించగలరు అనే ప్రశ్నకు సమాధానం ఘనమైన పద్ధతిలో మరియు ఘోరమైన పద్ధతిలో బయటపడుతుంది.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండిసీ1 ఎపి10 - మేము పోయాము
20 మే, 201855నిమితాము తెలియకుండా అతిక్రమించిన ఇనిట్ పురాగాధలతో సిబ్బంది ఆఖరిసారి యుద్ధం జరిగించాక ఈ అన్వేషణ యాత్ర ముగింపుకి వస్తుంది.Prime లేదా 3 ఇతర వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనండి