నాని(నాని) అనే వ్యక్తి ఈ సినిమాలో మిడిల్-క్లాస్ అబ్బాయి. తన వదిన (భూమిక)కు తోడుగా ఉండాల్సి వస్తుంది. అక్కడ పల్లవి(సాయి పల్లవి) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇది ఇలా ఉండగా వరంగల్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భూమికాకి క్రిమినల్ (నరేష్ విజయ్) అనే వ్యక్తి రూపంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మిగిలిన కథలో సాధారణమైన వ్యక్తి నాని తన వదినను క్రిమినల్ నుండి ఎలా కాపాడుకుంటాడో ఉంటుంది.
Star FilledStar FilledStar FilledStar FilledStar Empty14