వృత్తిలో స్థిరపడేందుకు పోరాడుతున్న ఒక యువ ఆర్కిటెక్ట్ అమయ్ తల్లిని కోల్పోయాక తను భరించలేని ఒకే మనిషి అయిన తన తండ్రితో 48 గంటలు గడపాల్సి వస్తుంది. ఇది కష్టాల కుంపటిలా ఉంటుంది. తప్పు! ఇది ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ యువ ఆర్కిటెక్ట్ కుంగిపోతాడా, లేదా నచ్చని తన తండ్రితో అతని బంధాన్ని తిరిగి నిర్మించుకోవడంలో ఈ ఎగుడుదిగుడు ప్రయాణం సహాయపడుతుందా?