Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

మేకింగ్ దెయిర్ మార్క్

సీజన్ 1
చరిత్రలోనే అత్యంత సమస్యాత్మక సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక ఆట ఎలా సాగిందో తెలిపే అనూహ్య ప్రస్థానమే మేకింగ్ దెయిర్ మార్క్. ఆస్ట్రేలియన్ ఫుట్ బాల్ లీగ్‌లోని ఆరు జట్లకు చెందిన ఆటగాళ్ళు, కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్‌లు ఈ సంవత్సరకాలంలో ఎలా తమ ప్రయాణాన్ని కొనసాగించారో ఈ ఉత్సాహాకరమైన స్టోరీలో తెలుసుకోవచ్చు.
IMDb 8.420217 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-14
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - లైక్ నో అదర్
    11 మార్చి, 2021
    1 గం 5 నిమి
    16+
    కోవిడ్-19 ఆస్ట్రేలియా తీరాన్నికూడా తాకటంతో ఫుట్ బాల్ క్రీడా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 2020 సంవత్సరం ప్రారంభమయింది. మహమ్మారి అత్యంత వేగంగా వ్యాపిస్తూ, నిమిష నిమిషానికీ అనేక విషాదాలను చవిచూపించింది. ఈ లీగ్ మొదటి రౌండ్‌ను అయినా నిర్వహించగలదా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - హోం ట్రూత్స్
    11 మార్చి, 2021
    1 గం 5 నిమి
    16+
    ఓ వైపు ఆటగాళ్ళు, కోచ్‌లు కొత్త సీజన్ యొక్క నియమాలు, నిబంధనలతో సతమతమవుతుండగా, మరోవైపు అంతర్జాతీయంగా వెల్లువెత్తిన బ్లాక్ లివ్స్ మేటర్ ఉద్యమానికి ఏఎఫ్ఎల్ మద్దతు పలికింది. మ్యాచ్‌లు మొదలవగానే, ఎవరూ ఊహించని జట్లు విజయాలు చేజిక్కించుకుంటుండగా, ప్రతిభావంతులతో కూడిన జట్లు కొత్త పరిస్థితులకు సర్దుకోవటంకోసం ఇబ్బందిపడుతున్నాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - యూ కెనాట్ గెట్ సిక్ ఆఫ్ విన్నింగ్
    11 మార్చి, 2021
    1 గం 5 నిమి
    16+
    కోవిడ్-19 నేపథ్యంలో జరుగుతున్న ఈ సీజన్‌కు తగ్గట్టుగా మారటానికి ఆటగాళ్ళు, క్లబ్‌లు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. పలువురు ఆటగాళ్ళు ఫామ్ లోకి రావటానికి ఇబ్బందిపడుతుండగా, సన్స్ జట్టు తమ దూకుడును కొనసాగించటానికి ప్రయత్నిస్తుంటుంది. సోషల్ మీడియాలోని ఒక గొడవ నిక్ నైటనూయీకు తలనొప్పిగా మారుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - స్టాప్ ప్లేయింగ్ సాఫ్ట్
    11 మార్చి, 2021
    1 గం 2 నిమి
    16+
    సీజన్‌ను సజీవంగా ఉంచేందుకుగానూ, "ఫ్రూటీ ఫ్రెంజీ" అనే పేరుతో 20రోజుల అతి తక్కువ వ్యవధిలో 33 గేమ్‌లు జరుగుతాయని ఏఎఫ్ఎల్ ప్రకటిస్తుంది.దీనికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది, ఆటగాళ్ళు, సిబ్బంది గాయాల పాలవుతారు, పరాజయాలు, ఏకాంతవాసం, మిత్రులు, కుటుంబంనుంచి దూరంగా జీవించాల్సిరావటం వంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - బిలీఫ్
    11 మార్చి, 2021
    1 గం 2 నిమి
    16+
    ఫైనల్ 8 లో స్థానంకోసం క్లబ్‌లు అన్నీ తలపడుతుండటంతో పోటీ బలంగా మారింది. ప్రతి ఆటగాడూ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించటానికి అవసరమైన స్ఫూర్తికోసం, ఆత్మస్థైర్యంకోసం వెతుకుతున్నారు. ప్రతివాడూ కుటుంబమో, తమ క్లబ్ చరిత్రో, ఆత్మ విశ్వాసమో, మతవిశ్వాసమో, ఏదో ఒక విషయంకోసం వెతుకుతున్నారు. ఏఎఫ్ఎల్ ఇండిజీనస్ రౌండ్ డార్విన్‌లో మొదటిసారి జరుగుతోంది, ఈ ఫలితంతో ఫైనల్స్ రేసునుంచి ఎవరు వైదొలుగుతారో తెలిసిపోతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - యూ విన్ ఆర్ యూ లర్న్
    11 మార్చి, 2021
    1 గం 2 నిమి
    16+
    కెప్టెన్ రోరీ స్లొవాన్ నాయకత్వంలోని అడిలైడ్ క్రోస్ మరియు కెప్టెన్ కొంగ్లియో నేతృత్వంలోని జీడబ్ల్యూఎస్ జట్లు సీజన్‌ ఫలితాన్ని నిర్దేశించే పోటీలో తలపడుతుంటాయి.ఇది సీజన్‌కే ఒక దుర్లభమైన ముగింపు అవనుండటంతో కొన్ని జట్లు భవిష్యత్తుపైన దృష్టిపెట్టటం ప్రారంభిస్తాయి, మరికొన్ని జట్లు టాప్-8లో స్థానంకోసం తీవ్రంగా పోరాడుతుంటాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - దిస్ ఈస్ ద వే
    11 మార్చి, 2021
    1 గం 18 నిమి
    16+
    విక్టోరియా బయట జట్ల అనూహ్యమైన ఫైనల్ సీరిస్‌తో సీజన్ ముగుస్తుంది. ఫుట్ బాల్ చరిత్రలో మొదటిసారిగా, గ్రాండ్ ఫైనల్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కాకుండా మరో చోట రాత్రి జరుగుతుంది. ఏడాది ఎలా ఉన్నా, సీజన్ ఉత్సాహంగా ముగిసింది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

అదనంగా లభించేవి

ట్రైలర్‌లు

Season 1 Official Teaser
Season 1 Official Teaser
1నిమి16+
The AFL season that almost didn’t happen. Meet the players, coaches and executives in Making Their Mark and get a glimpse of what it takes to survive the unprecedented 2020 season.
The AFL season that almost didn’t happen. Meet the players, coaches and executives in Making Their Mark and get a glimpse of what it takes to survive the unprecedented 2020 season.
The AFL season that almost didn’t happen. Meet the players, coaches and executives in Making Their Mark and get a glimpse of what it takes to survive the unprecedented 2020 season.

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglishEnglish Dialogue Boost: LowEnglish [Audio Description]
సబ్‌టైటిల్స్
తెలుగుالعربيةČeštinaDanskDeutschΕλληνικάEnglish [CC]Español (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
గిల్ మార్స‌్‌డెన
నిర్మాతలు
కాస్ కార్డోనగిల్ మార్స్‌డెనలూక్ టన్నెక్లిఫమైఖేల్ వినేబుల్స
నటులు:
ఎడ్డీ బెట్సస్టీఫెన్ కొనిగ్లియోనిక్ నైటనూయీ
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.