

ఎఫ్ఫింగ్ సోషల్ మీడియా
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఎపిసోడ్ 1
14 సెప్టెంబర్, 202339నిమివయసు పైబడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన అమండా సోషల్ మీడియాలో కోల్పోయిన తన ప్రజాదరణను కొనసాగించడానికి కష్టపడుతుండగా, టిక్‌టాక్‌లో కొత్త సంచలనమైన విక్కీ మూ, తనకు మేనేజరుగా వ్యవహరిస్తున్న అతి జాగ్రత్త పడే తండ్రికి దూరంగా ఉండాలని, సాధారణ జీవితం గడపాలనే ఆలోచనతో సతమతమవుతుంటుంది. వారిద్దరూ కలిసి జీవించాల్సి వస్తుంది, అలాగే వారిలో ఒకరికి కావలసినవి మరొకరి దగ్గర ఉన్నాయని గ్రహిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి2 - ఎపిసోడ్ 2
14 సెప్టెంబర్, 202336నిమిఅమండా తన అబద్ధాన్ని దాచిపెట్టి, ఎట్టకేలకు ట్రెండింగ్ టాపిక్‌గా ఉండటాన్ని సద్వినియోగం చేసుకొని, రియాలిటీ షోను దక్కించుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అమండాకు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయి, ముఖ్యంగా ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే కార్యకర్త ప్యాటీని కలిసినప్పుడు. తన స్వేచ్ఛ కోసం తనకున్న ఏకైక అవకాశం రియాలిటీ షో అని విక్కీ తెలుసుకున్నప్పుడు అమండా, విక్కీల మధ్య పోటీ పెరుగుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి3 - ఎపిసోడ్ 3
14 సెప్టెంబర్, 202329నిమిఅక్కాచెల్లెళ్ళు రియాలిటీ షో కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లతో పోటీపడతారు. అమండా చిరి పక్కింట్లో ఉండే రికార్దోతో వైరల్ వీడియోను చేయాలని కోరుకోగా, విక్కీ ఎమీలియోతో తన లక్ష్యాలను రికార్డు చేస్తుంది. విక్కీ పోటీలో పైకెళ్ళడంతో, అమండా ప్రజాదరణ తగ్గుతుంది. అక్కచెల్లెళ్ళలో ఇద్దరూ తమ మధ్య బంధాన్ని పోగొట్టుకున్నా సరే, అనుకూలమైన స్థానాన్ని పొందడానికి ఊహించలేనిది చేస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - ఎపిసోడ్ 4
14 సెప్టెంబర్, 202335నిమిఅమండా ప్రమాదాన్ని తన ప్రయోజనం కోసం ఉపయోగించుకోగా, విక్కీ జరిగినాదాన్ని సేసర్ నుండి దాచవలసి వస్తుంది. ప్యాటీ తన చట్టం ఆమోదించబడడానికి కొద్ది దూరంలో ఉంటుంది, కానీ దాని కోసం ఆమె తృణీకరించే అమండాతో కలిసి పని చేయాలి. అమండాకు పరిస్థితులు మెరుగుపడటం మొదలవుతుండగా, ఆమెకు కావలసిన వ్యక్తులు మరింత దూరంగా వెళ్లిపోవడం మొదలుపెడతారు.Primeలో చేరండిసీ1 ఎపి5 - ఎపిసోడ్ 5
14 సెప్టెంబర్, 202340నిమిఅమండా, విక్కీలు తమ ఔచుత్యాన్ని కాపాడుకోవడానికి కొత్త ప్రచారాల కోసం వెతుక్కుంటుండగా వారి మధ్య పోటీ తీవ్రతరమవుతుంది. కానీ విక్కీకి తన జట్టులో సేసర్ అనే ఆటగాడు ఉండడు. అతను మేనేజర్‌గా ఉండని తన జీవితానికి అలవాటు పడుతుంటాడు. వీటన్నింటి మధ్య, రికార్దోలోరిదో అనే ఓ కొత్త పోటీదారు రంగ ప్రవేశం చేస్తాడు.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఎపిసోడ్ 6
14 సెప్టెంబర్, 202341నిమిఆ రోజు సేసర్ పుట్టినరోజు కావడంతో అమండా, విక్కీలు ఎవరు మంచి కూతురు అనేది నిరూపించాలనుకుంటారు. వారు ఎమీలియో, రికార్దోలోరిదోల మద్దతును పొంది, వారందరిలో ఉద్రిక్తతను పెంచుతారు. పుట్టినరోజు వేడుక తుది ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరని గుర్తించడానికి సరైన యుద్ధభూమిగా మారుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి7 - ఎపిసోడ్ 7
14 సెప్టెంబర్, 202333నిమిఛానెల్ ఫైనలిస్ట్‌ను నిర్ణయించబోతుంది. అమండా, విక్కీ, రికార్దోలోరిదోలు తమకు ఉన్నదంతా పణంగా పెట్టి, ఎన్నుకోబడడానికి సర్వశక్తులు ఒడ్డుతారు.Primeలో చేరండిసీ1 ఎపి8 - ఎపిసోడ్ 8
14 సెప్టెంబర్, 202334నిమివిజేతను ప్రకటించే పెద్ద ఈవెంట్ వచ్చింది. విక్కీ, రికార్దోలోరిదోలు అమండాను అంత సులభంగా గెలవనివ్వరు. ఇప్పుడు అమండా, ఆమె స్నేహితులు ప్రమాదంలో పడిపోవడంతో, ఓడిపోకుండా ఉండేందుకు వీలైనవన్నీ చేయాలి. రియాలిటీ షో గెలవడానికి ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏమి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు?Primeలో చేరండి