సైన్ ఇన్
మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

రెడ్ ఓక్స్

IMDb 7.92015X-RayHDR18+
1985 వేసవిలో, 20 సంవత్సరాల డేవిడ్ మేయర్స్ సబర్బన్ న్యూజెర్సీలోని రెడ్ ఓక్స్ కంట్రీ క్లబ్ లో టెన్నిస్ నిపుణుడిగా ఉద్యోగం తీసుకుంటాడు, తన తల్లిదండ్రులు, ప్రియురాలు మరియు తోటి ఉద్యోగులు తనకిష్టం లేని ఒక భవిష్యత్తు వైపుకు లాగడం వలన.
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPortuguês日本語
ఈ డివైజ్/ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌లో వీడియోను ప్లే చేయడానికి సపోర్ట్ లేదు. దయచేసి Kindle Fire, మొబైల్ పరికరాలు, గేమ్ కన్సోల్‌లు లేదా ఇతర అనుకూల డివైజ్‌లలో అప్‌డేట్ చేయండి లేదా వాటిలో చూడండి.

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

 1. 1. పైలట్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  27 ఆగస్టు, 2014
  30నిమి
  18+
  1985 వేసవిలో, 20 సంవత్సరాల డేవిడ్ మేయర్స్ సబర్బన్ న్యూజెర్సీలోని రెడ్ ఓక్స్ కంట్రీ క్లబ్ లో టెన్నిస్ నిపుణుడిగా ఉద్యోగం తీసుకుంటాడు, తన తల్లిదండ్రులు, ప్రియురాలు మరియు తోటి ఉద్యోగులు తనకిష్టం లేని ఒక భవిష్యత్తు వైపుకు లాగడం వలన.
 2. 2. డబుల్స్
  8 అక్టోబర్, 2015
  25నిమి
  18+
  గెట్టీ తో కలిసి వేరొక చోట డబల్స్ భాగస్వామిగా టెన్నిస్ మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్న డేవిడ్ ఒక వింత గొడవలోకి లాగబడతాడు. గెట్టీ కూటురు, స్కై, నాష్ స్టక్ మార్కెట్ తో ఆటలాడే కలలు కనడం, అలాగే వీలర్ మరియు మిస్టీ ఒక పార్కింగ్ పాఠం విషయంలో ఒక్కటవడం వల్ల.
 3. 3. వివాహము
  8 అక్టోబర్, 2015
  25నిమి
  18+
  రెడ్ ఓక్స్ లో జరగబోతున్న ఒక పెళ్ళి వీడియో తియ్యడానికి గాను డేవిడ్, బెర్రీని తీసుకోడానికి మాట్లాడతాడు. క్లబ్ లో పండుగ వాతావరణం మొదల్వుతుంది, పెళ్ళికూతురు తండ్రిని ఆకట్టుకునేందుకు నాష్ ఒక శత్రువుతో తలపడతాడు, అలాగే వీలర్ ఒక అపరిచితుడి వ్యాపార ఒప్పందాన్ని దెబ్బతీస్తాడు.
 4. 4. యమ్ డి యమ్ ఏ
  8 అక్టోబర్, 2015
  24నిమి
  18+
  క్యారెన్ పుట్టినరోజు కోసం డేవిడ్ ప్లాన్ చేసిన రొమాంటిక్ ప్లాన్స్ ఘోరంగా విఫలమవుతాయి, ఇక శాం మరియు జూడీల పెళ్ళి కౌన్సెలర్లు వారి శృంగార భావాలను రెచ్చగొట్టేందుకు ఒక కొత్త "ఎంపతీ" మందునిస్తారు, అలాగే మిస్టీ, వీలర్ ను ప్రపంచంలోనే అతి ఘోరమైన బ్లైండ్ డేట్ లోనికి లాగుతుంది.
 5. 5. జూలై నాలుగో తేదీ
  8 అక్టోబర్, 2015
  25నిమి
  18+
  రెడ్ ఓక్స్ లో జరుగుతున్న స్వాతంత్ర్యదినం సంబరాలు మాంచి జోరులో ఉండగా, గెట్టీ రాబోయే క్లబ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలకు గాను డేవిడ్ ను తన కోచ్ గా ఎంచుకుంటుంది, అలాగే వీలర్, మిస్టీ ప్రియుడిని ఒక లొంగిపోతున్న దశలో పట్టుకుంటాడు. అదేసమయంలో, జూడీ తన మహిళా యోగా శిక్షకురాలి పై వ్భిన్న భావనలతో సతమతమవడం జరుగుతుంది.
 6. 6. స్వింగర్స్
  8 అక్టోబర్, 2015
  23నిమి
  18+
  క్లబ్ లోని మధ్య వయస్కులైన స్వింగర్స్ కోసం ఒక సెక్స్ టేప్ వీడియో చెయ్యడానికి డేవిడ్ ను ఎంచుకుంటారు, కానీ ఆ అనుభవం ఎలాంటి అనుభూతినివ్వదు. అదే సమయంలో, క్యారెన్, బ్యారీ కోసం మోడలింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది, అలాగే తన రియల్ ఎస్టేట్ తరగతిలోని విద్యార్థుల కోసం ఒక పార్టీ ఇస్తుంది, శాం యొక్క ఛాగ్రిన్ కోసం.
 7. 7. శరీర మార్పిడి
  8 అక్టోబర్, 2015
  24నిమి
  18+
  డేవిడ్ మరియు శాం లకు ఓకరికి మరొకరి జీవితాల్లోకి దగ్గరగా తొంగిచూసే అవకాశం కల్పిస్తుంది ఒక వింత జపనీస్ మత్తు ద్రవపదార్థం(లిక్కర్).
 8. 8. కొన్ని గంటలు తరువాత
  8 అక్టోబర్, 2015
  23నిమి
  18+
  డేవిడ్ మరియు స్కై వారి శృంగార మరియు వృత్తిపరమైన జీవితాలను పంచుకుంటారు, న్యూయార్క్ నగరంలో ఒక సాయంత్రం గడిపినపుడు. వీలర్ మరియు మిస్టీ రాత్రంతా నగరం చుట్టూ తిరుగుతూ మరియు జీవితం గురించి చర్చిస్తూ గడుపుతారు.
 9. 9. ది బార్ మిజ్వా
  8 అక్టోబర్, 2015
  23నిమి
  18+
  బ్యారీ తో డేవిడ్ కష్టాలు, స్కై తో కలిసి ఇటీవల తను మేలుకున్న రాత్రి, అలాగే క్యారెన్ తో పెరుగుతున్న దూరం... ఇవన్నీ కలిసి తనకు రెడ్ ఓక్స్ బార్ మిత్జ్వా వీడియో తీయడానికి వచ్చిన అవకాశాన్ని పోగొడుతుంటాయి. ఈ సమయంలో వీలర్ తప్పిపోయిన ఒక కోకైన్ ప్యాకేజ్ ని వెతికే పనిలో ఉంటాడు.
 10. 10. కార్మికదినోత్సవం
  8 అక్టోబర్, 2015
  28నిమి
  18+
  వేసవి ముగిసిపోతూ ఉండగా, డేవిడ్ రెడ్ ఓక్స్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ కోసం గెట్టీ కి కోచింగ్ ఇస్తుంటాడు, అలాగే రెడ్ ఓక్ ఉద్యోగులు వారి వీద్కోలు చెబుతూ ఉంటారు. అయితే మేయర్స్ మరియు గెట్టీస్ కు మరెన్నో పెద్ద మార్పులు రాబోతున్నాయి.

బోనస్ (1)

 1. బోనస్: Red Oaks - Season 1 Official Trailer
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  13 సెప్టెంబర్, 2014
  2నిమి
  18+
  Set in suburban New Jersey in 1985, Red Oaks centers around college student David Meyer--a young man at a crossroads as he tries to figure out who he is and what he wants to be in this world. He gets a summer job as an assistant tennis pro at the Red Oaks Country Club and while there, David finds himself the recipient of unsolicited life advice from a colorful group of coworkers and club members.

మరిన్ని వివరాలు