Saltburn
prime

Saltburn

GOLDEN GLOBE® కోసం నామినేట్ అయ్యారు
అకాడమీ అవార్డు గెలిచిన ఫిలింమేకర్ ఎమరాల్డ్ ఫెన్నెల్ నుంచి, సౌకర్యాలు, కోరికలకు చెందిన ఓ అందమైన తుంటరి కథ. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో తంటాలు పడుతున్న విద్యార్థి ఆలివర్ క్విక్ (బ్యారీ కియోఘన్), సంపన్నుడైన ఫీలిక్స్ కేటన్ (జేకబ్ ఎలోర్డి) ప్రపంచంలోకి ఆకర్షితుడౌతాడు. అతను వేసవిలో తన అసాధారణ కుటుంబానికి చెందిన విశాలమైన ఎస్టేట్ అయిన సాల్ట్‌బర్న్‌కు ఆహ్వానిస్తాడు. అది ఏనాటికీ మరచిపోలేని వేసవి.
IMDb 7.02 గం 11 నిమి2023X-RayHDRUHDR
డ్రామాసస్పెన్స్చీకటిసైకలాజికల్
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి