ముగ్గురు అమ్మాయిలు (పరిణితీ ఛోప్రా,దీపాన్నితా శర్మా మరియు అదితి శర్మా) ముగ్గురు పురుషుల ద్వారా డబ్బుల విషయంలో మోసపోతారు. వాస్తవంలో ముగ్గురు అమ్మాయిలుకు మోసం చేసిన వాడు ఒకే వ్యక్తి, అతడే రికి బేల్ (రణవీర్ సింగ్). అప్పుడు వస్తుంది ప్రపంచం తీరు తెలిసిన, బుద్దివంతురాలైన ఇశికా దేసాయి (అనుష్కా శర్మా). ప్రతీకారం తీసుకోవడానికి అమ్మాయిలకు సహాయం చేస్తుంది. ఇదే లేడీస్ వర్సస్ రికి భేల్.
Star FilledStar FilledStar FilledStar FilledStar Empty44