Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ఎన్ఓఎస్4ఏ2

ఎనిమిదేళ్ళు గడిచినా, చార్లీ మాన్క్స్ ని తుదముట్టించాలని విక్ మెక్ క్వీన్ ఇంతకముందు కంటే కూడా ఎక్కువ దృఢనిశ్చయంతో ఉంటుంది. తన సొంత చావును ఎదుర్కొన్న చార్లీ, ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ పైకి లేస్తాడు. ఈసారి అతను తన దృష్టిని విక్ కి ప్రాణమైన ఆమె కొడుకు వేన్ పైన మరల్చుతాడు.
IMDb 6.7201910 ఎపిసోడ్​లు
TV-MA
AMC + ఉచిత ట్రయల్

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - బ్యాడ్ మదర్
    20 జూన్, 2020
    46నిమి
    TV-14
    ఎనిమిదేళ్ళు గడిచాక విక్ చార్లీ మాన్క్స్ గురించి ఆశ్చర్యకరమైన వార్తను వింటుంది. మ్యాగీ అతి కష్టంతో తన టైల్స్ ని సంప్రదిస్తుంది. బింగ్ వ్రెయిత్ ని కనుగొంటాడు, కానీ ఒక అడ్డంకిని ఎదుర్కొంటాడు. మిల్లి మాన్క్స్ క్రిస్మస్ ల్యాండ్ యొక్క ఒక కొత్త అంశాన్ని కనుగొంటుంది.
    AMC + ఉచిత ట్రయల్
  2. సీ2 ఎపి2 - గుడ్ ఫాదర్
    27 జూన్, 2020
    46నిమి
    TV-14
    చార్లీ మాన్క్స్ తన ప్రాణాలకోసం పోరాడతాడు. క్రిస్మస్ ల్యాండ్ లో మళ్ళీ లైట్లు ఆగిపోకుండా ఉండాలని మిల్లి మాన్క్స్ నిశ్చయించుకుంటుంది. బింగ్ కి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కాల్ వస్తుంది. వేన్ మెక్ క్వీన్ తన తల్లిని అర్ధం చేసుకునే ప్రయత్నంలో ప్రమాదంలో తలదూరుస్తాడు.
    AMC + ఉచిత ట్రయల్
  3. సీ2 ఎపి3 - ది నైట్ రోడ్
    4 జులై, 2020
    45నిమి
    TV-MA
    హేవర్హిల్ కి వెళ్ళడానికి విక్ షార్టర్ వే ని ఎంచుకుంటుంది. ఆమె లేకపోవడంతో లూయ్ మరియు వేన్ భయంకరమైన ప్రమాదంలో పడతారు. చార్లీ మాన్క్స్ ఒక రహస్య సాయం కోసం తన పాత మిత్రుడిని అడుగుతాడు. మిల్లి మాన్క్స్ గతాన్ని నెమరువేసుకుంటుంది.
    AMC + ఉచిత ట్రయల్
  4. సీ2 ఎపి4 - ది లేక్ హౌస్
    11 జులై, 2020
    46నిమి
    TV-14
    చార్లీ మాన్క్స్ వెంటపడటంతో, విక్ మరియు ఆమె కుటుంబం మ్యాగీతో పాటు అజ్ఞాతంలోకి వెళ్తారు. వేన్ కి రహస్యమైన పీడకలలు వస్తాయి, తబితా బింగ్ ఆచూకీ కోసం వెంటపడుతుంది.
    AMC + ఉచిత ట్రయల్
  5. సీ2 ఎపి5 - బ్రూస్ వేన్ మెక్ క్వీన్
    18 జులై, 2020
    39నిమి
    TV-MA
    విక్ మెక్ క్వీన్ లేక్ హౌస్ కి తిరిగివచ్చి నేరుగా ప్రాణాంతకమైన ఉచ్చులో పడుతుంది. చార్లీ మాన్క్స్ తన సహాయాన్ని వినియోగించుకుంటాడు. మనం ఒక శక్తివంతమైన, బలమైన సృజనాత్మకత అయిన అవర్-గ్లాస్ మ్యాన్ ని కలుస్తాం.
    AMC + ఉచిత ట్రయల్
  6. సీ2 ఎపి6 - ది అవర్ గ్లాస్
    25 జులై, 2020
    45నిమి
    TV-MA
    మ్యాగీ శక్తివంతమైన, గూఢమైన సృజనాత్మకతను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తూ తనను తాను ప్రమాదంలో పడవేసుకుంటుంది. విక్ మరియు లూయ్ విక్ యొక్క కత్తి అయిన మోటార్ బైక్ ని మరమ్మత్తు చేయడానికి ప్రయత్నిస్తారు. లిండా మరియు క్రిస్ విక్ యొక్క బహుమతితో తలపడతారు. వేన్ ఒక రహస్యమైన ఫ్రెండ్ ని కలుస్తాడు.
    AMC + ఉచిత ట్రయల్
  7. సీ2 ఎపి7 - క్రిపుల్ క్రీక్
    1 ఆగస్టు, 2020
    47నిమి
    TV-MA
    చార్లీ మాన్క్స్ ని బింగ్ పాట్రిడ్జ్ కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటాడు. మాన్క్స్ తన దుర్భరమైన బాల్యాన్ని గుర్తుచేసుకుంటాడు. మిల్లి ఒక పాత ఫ్రెండ్ ని కలుస్తుంది. వేన్ ఒక ఎంపిక చేయవలసివస్తుంది.
    AMC + ఉచిత ట్రయల్
  8. సీ2 ఎపి8 - క్రిస్ మెక్ క్వీన్
    8 ఆగస్టు, 2020
    43నిమి
    TV-MA
    విక్ మరియు క్రిస్ షార్టర్ వే ద్వారా ఒక పాతసామాన్ల షెడ్డును చేరుకుంటారు. క్రిస్ తన సహనాన్ని కోల్పోతాడు. బింగ్ ఒక రహస్యాన్ని ఆసరాగా చేసుకొని క్షమాభిక్షను కోరుకుంటాడు. విక్, లూయ్, మ్యాగీ మరియు క్రిస్ ఒక పధకాన్ని రూపొందిస్తారు. తబితా తన బాస్ ని ఆకట్టుకుంటుంది.
    AMC + ఉచిత ట్రయల్
  9. సీ2 ఎపి9 - వెల్కమ్ టు క్రిస్మస్ ల్యాండ్
    15 ఆగస్టు, 2020
    47నిమి
    TV-MA
    విక్ మరియు మ్యాగీ ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని ఆరంభిస్తారు. చార్లీ మాన్క్స్ తన నిగూఢమైన భయాలను ప్రతిఘటిస్తాడు. తన ప్రపంచం నాశనం అవుతుండటంతో, మిల్లి తప్పనిసరిగా తన స్వతంత్రం మరియు ఆమె తండ్రి మధ్య ఎంపిక చేయాల్సివస్తుంది.
    AMC + ఉచిత ట్రయల్
  10. సీ2 ఎపి10 - బ్యాట్స్
    22 ఆగస్టు, 2020
    44నిమి
    TV-MA
    విక్ మెక్ క్వీన్ చార్లీ మాన్క్స్ కి విరుద్ధంగా తన ఆఖరి ప్రయత్నం చేస్తుంది. లూయ్ మరియు తబితా క్రిస్మస్ ల్యాండ్ యొక్క చిక్కుముడిని చేదిస్తారు. మిల్లి మాన్క్స్ పశ్చాత్తాపంతో తలమునకలవుతుంది.
    AMC + ఉచిత ట్రయల్

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English
సబ్‌టైటిల్స్
English [CC]
దర్శకులు
John ShibanCraig William MacneillHanelle M. CulpepperTricia BrockToa Fraser
నిర్మాతలు
Zachary QuintoJami O'BrienThomas BradyJoe HillLauren Corrao
నటులు:
Ashleigh CummingsÓlafur Darri ÓlafssonJahkara Smith
స్టూడియో
AMC Plus Supernatural
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.