నోవా తన ఊరిని, బాయ్‌ఫ్రెండ్‌ని, స్నేహితులని అందరినీ వదిలేసి ఆమె తల్లి కొత్త భర్త భవనానికి మారాల్సి వస్తుంది. అక్కడ, ఆమె తన కొత్త సవతి సోదరుడైన నిక్‌ని కలుస్తుంది, వాళ్లిద్దరికీ ముందు నుండే బేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ వారి నిషిద్ధ బందంలో నుండి తిరుగుబాటు భావజాలంతో పుట్టిన ఆకర్షణ, సంఘర్షణలు అన్నీ కలిసి వారి లోకాలను తల్లక్రిందులు చేయటమే కాక వారు ప్రేమలో మునిగి తేలేలా చేస్తాయి.
Star FilledStar FilledStar FilledStar FilledStar Half1,077