


PRIMETIME EMMYS® 3X గెలిచారు
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - "ఆట పేరు"
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జులై, 20191 గం 2 నిమితన ప్రేయసిని ఒక సూప్ చంపినప్పుడు ఎ/వి సేల్స్‌మాన్ హ్యూ కాంప్‌బెల్ బిల్లీ బుచర్‌తో చేతులు కలుపుతాడు, అవినీతి సూప్‌ల అంతు చూడటానికి బయలుదేరిన అప్రమత్తుడు అతను – హ్యూయీ జీవితం ఎప్పటికీ ఇదివరకటిలా ఉండదు.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - "చెర్రీ"
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జులై, 20191 గం 1 నిమిది బాయ్స్ ఒక సూపర్‌హీరోని పట్టుకుంటారు, స్టార్‌లైట్ కక్ష సాధిస్తుంది, హోంలాండర్ చిలిపివాడు అవుతాడు, ఒక సెనేటర్ ఇంకా చిలిపిగా అవుతారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - "కొంచెం తీసుకో"
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జులై, 201958నిమిఅది ఈ శతాబ్దపు రేసు. ఏ-ట్రైన్ వర్సెస్ షాక్‌వేవ్ మధ్య, లోకపు అత్యంత వేగవంతమైన మనిషి టైటిల్ కోసం. అదే సమయంలో ది బాయ్స్ తిరిగి కలవటం చాలా బావుంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - "స్త్రీ జాతి"
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జులై, 201959నిమిది బాయ్స్ యొక్క చాలా ప్రత్యేకమైన్ ఎపిసోడ్‌లో... అది ధైర్యం, బౌలింగ్ ఆట, విమానం హైజాకింగ్, పిచ్చితనం, దెయ్యాలు, ఇంకా ఒక చాలా ఆసక్తిని రేపే స్త్రీ ఉన్న సమయం. అన్నట్టు ఇంకా చాలా హృదయాలు కూడా ఉన్నాయి - భావోద్వేగపరంగా, ఇంకా హింసాత్మకంగా నిజమైన గుండెలు కూడా.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - "ఆత్మకు మంచిది"
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జులై, 20191 గం 3 నిమిది బాయ్స్ సూప్స్‌తో జరుగుతున్న పోరులో వాళ్ళకి దొరికిన సాక్ష్యాన్ని అనుసరిస్తూ "బిలీవ్" ఎక్స్‌పోకి వెళతారు. అక్కడ--అక్కడ--హత్యని చెయ్యగల బాబు ఉండవచ్చు, కానీ అది మీ కళ్ళతో మీరే చూడాలి.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - "అమాయకులు"
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జులై, 20191 గం 2 నిమిసూపర్ ఇన్ అమెరికా (2019). వాట్ స్టూడియోస్. జోనర్: వాస్తవం. నటీనటులు: హోంలాండర్, క్వీన్ మేవ్, బ్లాక్ నోయర్, ద డీప్, ఏ-ట్రైన్, స్టార్‌లైట్, తారా రీడ్, బిల్లీ జేన్.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - "స్వీయ సంరక్షణ సంఘం"
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జులై, 201959నిమిరిటైరయిన సూప్‌ని నమ్మకూడదు -- ది బాయ్స్ కొంచెం కష్టంగా తెలుసుకుంటారిది. అదే సమయంలో, హోంలాండర్ తన గతాన్ని తవ్వుతాడు, స్టార్‌లైట్‌కి ప్రేమ గాయపరుస్తుందని తెలుస్తుంది, మీరు ఎప్పుడైనా ఒహాయోలోని సాండస్కీకి వెళ్తే, అక్కడ అమ్మాయి మీ మొప్పలు తాకుతానని అడిగితే, కుదరదు అని చెప్పండి.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - "నన్ను కనిపెట్టావు"
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జులై, 20191 గం 9 నిమిసీజన్ ఫైనల్ సమయం! ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి! రహస్యాలు బయటపడతాయి! సంఘర్షణ.... సంఘర్షణ పడతాయి! వ్యక్తిత్వాలు మారిపోతాయి! ఇంకా చాలా జరుగుతాయి!ఉచితంగా చూడండి