హంటర్స్
freevee

హంటర్స్

GOLDEN GLOBE® కోసం నామినేట్ అయ్యారు
ఐరోపాలో వారి దోపిడీని ఒక ప్రమాదం ఆపిన తర్వాత, దక్షిణ అమెరికాలో తలదాచుకుంటున్న చరిత్రలో అత్యంత అపఖ్యాతి పాలైన నాజీ - అడాల్ఫ్ హిట్లర్‌ను వేటాడేందుకు హంటర్లు తిరిగి కలిసి రావాలి. ఇంతలో, గతాన్ని తరిచి చూస్తే, మాయర్ ఆఫర్‌మాన్ (ఆల్ పాచినో) యొక్క రహస్యాన్నిమరియు అసలైన గుర్తింపు బయటపడే ముప్పుతోపాటు మన హంటర్లకు తిప్పి కొట్టే పరిణామాలు ఎదుర్కొనే ముప్పు ఉంటుంది.
IMDb 7.220238 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - వాన్ గ్లూటెన్స్ డే 1972 సంవత్సరపు వెన్న శిల్పి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 జనవరి, 2023
    56నిమి
    18+
    విఫలమైన మిషన్‌ వలన హంటర్స్‌లో విడిపోయిన రెండేళ్లకు, జోనా తన కాబోయే భార్య క్లారాతో పారిస్‌లో ద్వంద్వ జీవితాన్ని గడుపుతున్నాడు. చరిత్రలో అపఖ్యాతి పాలైన నాజీ సజీవంగా ఉండవచ్చని తెలుసుకుంటాడు. లాస్ ఏంజిల్స్‌లో, మిల్లీ మోరిస్ ఒక ప్రమాదకరమైన యుద్ధ నేరస్థుడిని విచారిస్తుంది. హంటర్స్ స్థాపనకు సంవత్సరాల ముందు, మాయర్ ఆఫర్‌మాన్ తన నిజమైన గుర్తింపును బహిర్గతం చేసే ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొన్నాడు.
    ఉచితంగా చూడండి
  2. సీ2 ఎపి2 - బ్యూనస్ ఎయిర్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 జనవరి, 2023
    49నిమి
    18+
    హిట్లర్ కోసం వేటలో తనతో చేరమని జోనా మిల్లీని ఒప్పిస్తాడు మరియు ఇద్దరూ హంటర్స్‌ను ఒక చివరి మిషన్ - వారి అత్యంత ముఖ్యమైన వేట కోసం తిరిగి తీసుకువస్తారు. హంటర్స్ దక్షిణ అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత, వారిని వెంటనే ఒక ప్రమాదకరమైన శత్రువు దెబ్బతీస్తాడు. న్యూయార్క్ నగరంలో, మాయర్ ఆఫర్‌మాన్‌ని నాశనం చేస్తానని బెదిరించే ఒక మాజీ నాజీ ఆచూకీని కనుగొనడానికి చేరువవుతాడు.
    ఉచితంగా చూడండి
  3. సీ2 ఎపి3 - బాతు. పిట్ట. గూస్. కాకి.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 జనవరి, 2023
    50నిమి
    16+
    జోనా, మిల్లీ, హంటర్స్ హావా యొక్క నిజమైన గుర్తింపును, జోనాతో ఆమెకున్న సంబంధాన్ని తెలుసుకున్న తర్వాత ఆమెతో బలవంతంగా చేరడానికి అయిష్టంగానే అంగీకరిస్తారు. "ది క్రో" అని పిలువబడే ప్రఖ్యాత నాజీ హంతకుడు - హిట్లర్ ఆచూకీ గురించి తెలిసిన ఒక వ్యక్తిని అడ్డగించేందుకు బృందం అర్జెంటీనా గ్రామీణ ప్రాంతంలోని ఒక విలాసవంతమైన హోటల్‌కు వెళుతుంది. మాయర్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న పాత నాజీ సహోద్యోగిని ఎదుర్కొంటాడు.
    ఉచితంగా చూడండి
  4. సీ2 ఎపి4 - ఛార్జీ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 జనవరి, 2023
    55నిమి
    16+
    మన హంటర్స్ హిట్లర్ ఉన్న ప్రదేశాన్ని కనుగొనడానికి దగ్గరవుతున్న కొద్దీ, అతని కాబోయే భార్య క్లారా అర్జెంటీనాలో కనిపించినప్పుడు జోనా రహస్య జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇంతలో, ట్రావిస్ మరియు బ్రెయిన్‌వాష్ అయిన జో, హంటర్స్‌ను చంపడానికి ఒక పన్నాగం పన్ని వారిని వెంబడిస్తారు. గతంలో, మాయర్ మరియు రూత్ యొక్క అనుబంధం వెల్లడి చేయబడింది మరియు మనకు హంటర్స్ మూలాలు తెలుస్తాయి.
    ఉచితంగా చూడండి
  5. సీ2 ఎపి5 - రక్తపు ముఠా

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 జనవరి, 2023
    48నిమి
    16+
    హోటల్ పల్లాడియోలో జరిగిన సంఘటనల వలన బాధపడుతున్న జోనా చాలా ఆలస్యం కాకముందే తన జీవితంలోని ప్రేమను రక్షించుకోవడానికి ఒక బృందానికి నాయకత్వం వహిస్తాడు. ఇంతలో, మన హంటర్స్‌లో ఒకరు తమ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. గతంలో, ది హంటర్స్‌లో కొత్త సభ్యుడిని నియమించుకోవడానికి మాయర్ జర్మనీకి వెళ్లినప్పుడు, రూత్‌కు మాయర్‌ మీద అనుమానం పెరగడం ప్రారంభించింది.
    ఉచితంగా చూడండి
  6. సీ2 ఎపి6 - చనిపోయినవారు మాత్రమే

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 జనవరి, 2023
    46నిమి
    16+
    విశాలమైన అర్జెంటీనా లోయలో, మన హంటర్స్‌ హిట్లర్ యొక్క ఇంటిని కనుగొన్నారు మరియు మంచి మరియు చెడుల మధ్య పెద్ద యుద్ధం రగిలినప్పుడు, వారు చెడు యొక్క సమక్షంలో తమను తాము కనుగొంటారు. గతంలో, మాయర్ మరియు హావా ఇంతకు ముందు కలుసుకున్నారని, మాయర్ రూత్ నుండి చాలా సంవత్సరాలుగా దాచిన ఒక సత్యాన్ని తెలుసుకుంటాము, ఇంకా మాయర్ యొక్క నిజమైన గుర్తింపుపై రూత్‌కు అనుమానాలు పెరుగుతాయి.
    ఉచితంగా చూడండి
  7. సీ2 ఎపి7 - ఇల్లు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 జనవరి, 2023
    59నిమి
    18+
    న్యాయం కోసం అర్జెంటీనా నుండి గొప్ప దుర్మార్గుడిని బయటకి స్మగ్లింగ్ చేయడానికి జోనా ప్రయత్నిస్తున్నప్పుడు, మనం యుద్ధంలో దెబ్బతిన్న జర్మనీకి జోనా విజయం లేదా వైఫల్యం గురించి ప్రతిధ్వనించే ఒక విచిత్రమైన వృద్ధ జంట ఇంటికి తిరిగి వెళ్తాము.
    ఉచితంగా చూడండి
  8. సీ2 ఎపి8 - అడాల్ఫ్ హిట్లర్ విచారణ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 జనవరి, 2023
    1 గం 6 నిమి
    16+
    శతాబ్దపు విచారణ ప్రారంభం కావడంతో అడాల్ఫ్ హిట్లర్ చివరకు ప్రపంచ వేదికపై న్యాయాన్ని ఎదుర్కొంటాడు. జోనా ఒకప్పుడు క్లారాతో గడిపిన జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. మాయర్ నిజమైన గుర్తింపు కోసం రూత్ అన్వేషణ యొక్క భయంకరమైన ముగింపును మనం తెలుసుకుంటాము. గతం, వర్తమానం మరియు భవిష్యత్తులు ఢీకొన్నప్పుడు, జోనా, మాయర్, మిల్లీ మరియు మన హంటర్స్ చెడు కోసం వేట అనేది నిజంగా ముగుస్తుందా అని అనుకుంటారు.
    ఉచితంగా చూడండి