మోడ్రన్ లవ్
freevee

మోడ్రన్ లవ్

PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు
ప్రేమ అన్ని నియమాలను ఉల్లంఘిస్తుంది. ఈ సంకలన ధారావాహిక ప్రతి ఎపిసోడ్ సంబంధాలు, అనుబంధాలు, ద్రోహాలు, స్వీకరణల విభిన్న కథలను సజీవంగా చూపుతుంది - అన్నీ నిజమైన సంఘటనల ప్రేరణతో.
IMDb 7.920228 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - సర్పెంటైన్ రోడ్డులో, పైకప్పు దించుకుని

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    31 జులై, 2022
    36నిమి
    16+
    "పైకప్పు దించుకుని నడుపుతుండగా, నేను కూడా గేరులను మార్చగలనని, ప్రమాదాలను ఎదుర్కోగలనని, అసౌకర్యాన్ని ఎదుర్కోగలనని - విషాదాన్ని తట్టుకోగలనని నాకు గుర్తుకు వచ్చింది. నా భాగస్వామి చెమ్మగిల్లిన కళ్ళతో: 'నీకు ఆ కారు ఇష్టం. నీ భర్త ఒక అసాధారణ వ్యక్తి'" అని చెప్పాడు.
    ఉచితంగా చూడండి
  2. సీ2 ఎపి2 - రాత్రి అమ్మాయికి ఒక పగటి అబ్బాయి కలిశాడు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    31 జులై, 2022
    36నిమి
    16+
    "మామూలుగా, నేను రక్త పిశాచిని - ఉదయం 8 లేదా 9 గంటలకు పడుకోవడం, సాయంత్రం 4 లేదా 5 గంటలకు మేల్కొనడం. మొదటి డేట్‌లు సాధారణంగా బాగానే కొనసాగుతాయి ఎందుకంటే అవి సాయంత్రం కాబట్టి, కానీ వెంటనే సమస్యలు తలెత్తుతాయి."
    ఉచితంగా చూడండి
  3. సీ2 ఎపి3 - (డబ్లిన్) రైలులో అపరిచుతులు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    31 జులై, 2022
    36నిమి
    16+
    "మేము ఒక రైలులో కలుసుకున్నాము. ఒక పరిపూర్ణమైన, సరసమైన ఆరు గంటలు. అది మా ప్రేమకథ ఆరంభమా? విశ్వ శక్తిని నమ్ముతూ, మేము మొబైల్ నంబర్లను పరస్పరం తీసుకోలేదు. కొన్నిసార్లు, ప్రణయ ప్రణాళిక ఉంటే సరిపోదు."
    ఉచితంగా చూడండి
  4. సీ2 ఎపి4 - ఇద్దరి జీవిత ప్రణాళిక, అనుసరించేది ఒకరు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    31 జులై, 2022
    35నిమి
    16+
    "ఒక పదేళ్ల అమ్మాయి ఒక మనిషిలో ఎప్పుడైనా కోరుకునేవి అన్నీ అతనిలో ఉన్నాయి. నేను ప్రేమలో పడ్డాను; అది కచ్చితం. నా పెళ్లి దుస్తుల మెరుపు అతనిని తెల్లబోయేలా చేస్తుందా అని నేను ఆలోచిస్తున్నాను. నా అన్ని నోటు పుస్తకాలలో అతను, నేను 'ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉన్నారు' అని ఉన్నట్లుగా ముగిసేలా ప్రణాళిక రచించడం మొదలుపెట్టాను."
    ఉచితంగా చూడండి
  5. సీ2 ఎపి5 - నేను… నా? బహుశా ఈ క్విజ్ తెలియజేస్తుందేమో

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    31 జులై, 2022
    34నిమి
    13+
    "పునరాలోచిస్తుంటే, 'నేను స్వలింగ సంపర్కురాలినా?' అనే క్విజ్ కోసం నేను మొదటిసారి వెతికినప్పుడే నేను ఎవరో నాకు తెలిసి ఉండాలేమో. కానీ నాకు తెలియలేదు."
    ఉచితంగా చూడండి
  6. సీ2 ఎపి6 - విడిపోయిన జీవిత భాగస్వాములు వేచి ఉండే గదిలో

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    31 జులై, 2022
    31నిమి
    13+
    "కొన్ని నెలల తరువాత, నేను మనస్తత్వవేత్త రిసెప్షన్ గదిలో ఉన్నాను, నా బాధను వెల్లగక్కునేందుకు నాలుగవసారి చెల్లించాను, అప్పుడే ఒక పిల్లవాడిని ఎత్తుకుని ఒక మహిళ లోపలికి వచ్చింది. నేను మొదట ఆమెను గుర్తించలేదు, తరువాత ఆమె ముఖాన్ని గుర్తు చేసుకున్నాను. ’నా భార్యతో సంబంధం ఉన్న వ్యక్తి భార్యా మీరు?' అని నేను ఏం ఆలోచించకుండా అడిగాను. 'అవును' అని, 'అయితే మేము ఇక కలిసి లేము' అని చెప్పింది."
    ఉచితంగా చూడండి
  7. సీ2 ఎపి7 - నన్ను ఎలా గుర్తుంచుకున్నావు?

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    31 జులై, 2022
    25నిమి
    16+
    "నాకు అతని ఇంటి పేరు గుర్తులేదు. అతను చక్కని చిరునవ్వుతో, ఆశ్చర్యపరిచే నీలి కళ్ళు ఉన్న అందగాడు. సెక్స్ బాగుందనుకుంటా. మేము ఒకరికొకరం బాగా తెలియదు. మాకు ఎప్పటికీ తెలియదు."
    ఉచితంగా చూడండి
  8. సీ2 ఎపి8 - మనసు, కళ్ళు తెరిచి కౌగిలించుకున్న రెండోసారి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    31 జులై, 2022
    35నిమి
    16+
    "మేము ఆశలు వదిలేసుకున్నాక తిరిగి చాలా కాలానికి, ఈ రాత్రి, ఇప్పుడు మేము మళ్ళీ బరిలోకి దిగాము. అయినా ఈసారి, అది భిన్నంగా ఉంటుంది. అది ఎంత భిన్నంగా ఉంటుందో, ఎంత త్వరగా అవుతుందో మేము ఏనాడు ఊహించలేదు."
    ఉచితంగా చూడండి