968 AD, చోళ సామ్రాజ్యం లో కుట్రలు, రహస్యాలు, రాజకీయ సంక్షోభం, సంభవించబోయే యుద్ధం మరియు చోళ రాజ వంశీకుల రక్తం చిందించాలని పాండ్య ఆగంతకులు శపథం తీసుకుని, చోళ సామంతరాజులు తిరుగుబాటు ప్రకటించిన కాలం. సింహాసనము అధిరోహించేది ఎదురులేని యువరాజు ఆదిత్య కరికాలుడా లేక వైరాగి యువరాజు అరుణ్ మోళి వర్మనా లేక విస్మరించబడ్డ మధురంతకుడా లేక పాండ్య తిరుగుబాటుదారుడు అమర భూజంగుడా అన్నదే ప్రశ్న?