సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.02012X-Ray16+

టెలివిజన్ యొక్క టాప్-రేటెడ్ కామెడీ షో ఎదుగుతుంది! చార్లీ షీన్ ఇందులో ఒక అనుభవజ్ఞుడైన బాచిలర్ లాగా కనిపిస్తాడు. అతనితో పాటు ఇంట్లో నే ఉండే అతని ప్రియురాలు చార్లీ జీవితానికి కళ్ళం వేస్తుంది. దానికి తోడు అతని సోదరుడు ఆలన్, ఆలన్ కొడుకు, జేక్ తో చార్లీ యొక్క మాలిబు ఇల్లు ఇరుకుగా మారుతుంది.

నటులు:
Charlie SheenJon CryerAngus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (22)

 1. 1. 818-జకలపూజో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 3, 2011
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఈ ఏడవ సీజన్ ప్రారంభ సంచికలో, చార్లీ ( సిరీస్ స్టార్ చార్లీ షీన్) తన కాబోయే భార్య చెల్సీ (జెన్నిఫర్ టేలర్) మరియు తన పాత ప్రియురాలు మియాా (ఇమ్మాన్యూల్ వాగిఎర్) ల మధ్య ఎవరు కావాలో తప్పక తేల్చుకోవాలి.
 2. 2. విప్ప్డ్ అన్టూ ది థర్డ్ జనరేషన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 10, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ యొక్క కాబోయే భార్య చెల్సీ, ఆలన్ యొక్క ప్రేయసి మెలిస్సా (పునరావృత అతిధి నటి కెల్లీ స్టేబల్స్) ని ఇంటికి తీసుకువెళ్ళడానికి, అతనిని ఒప్పిస్తుంది. అమ్మాయిలు ఇద్ద్దరు ఇంట్లో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తారు.
 3. 3. మ్మ్మ్, ఫిష్. యుమ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 17, 2011
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ (సిరీస్ స్టార్ జాన్ క్రయర్) జ్యుడిత్ యొక్క శిశువు మరియు ఆమె తాగి మత్తెక్కిన తల్లి, లెనోర్ (ఆన్నీ పోట్స్) కు నర్స్ పాత్ర పోషిస్తాడు. ఇంతలో, జేక్ (అంగస్ .టి. జాన్స్) చార్లీని ఒక అపరాధ పూరిత ఫోటోతో బ్లాక్మెయిల్ చేస్తాడు.
 4. 4. లాక్సేటివ్ టెస్టర్, హార్స్ ఇన్సేమినేటర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 24, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ ఎవెలిన్ (సిరీస్ స్టార్ హల్లాండ్ టేలర్) కోసం పని చేస్తాడు, మరియు చెల్సీ మరియు జేక్ ల మధ్య ఉన్న సయోధ్య లేని సంబంధాన్ని మెరుగు పరచడానికి చార్లీ బలవంతంగా ప్రయత్నించవలసి వస్తుంది.
 5. 5. ఫర్ ది సేక్ అఫ్ ది చైల్డ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 31, 2011
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తనని బహిరంగంగా ఇబ్బంది పెట్టారని, చార్లీ మరియు ఆలన్ ల తో కలిసి వుండటానికి జేక్ నిరాకరిస్తాడు.
 6. 6. గివ్ మి యువర్ థంబ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 7, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చెల్సీ కు వక్షోజాల తగ్గింపు శస్త్రచికిత్సను చేయించుకోమని ఆలన్ సిఫారసు చేస్తాడు మరియు చార్లీ అతనిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు.
 7. 7. అన్టైన్టెడ్ బై ఫిల్త్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 14, 2011
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ మరియు చార్లీ ఒక పూర్వ పరిచయం లేని స్త్రీ తో కలిసి వారి మంచం మీద మేల్కొంటారు.
 8. 8. గోర్ప్. ఫ్నర్క్. స్గ్మేగ్లె
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 21, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  విఫల ప్రేమ నించి స్వాంతన పొందడానికి, చెల్సీ తన అందమైన కళాశాల రూమ్మేట్ (అతిధి నటి త్రిసియా హెల్ఫర్ - బాటిల్స్టార్ గెలాక్టికా) ని ఆమె ఇంట్లో ఉండడానికి ఆహ్వానించింది.
 9. 9. కెప్టెన్ టెర్రీస్ స్ప్రే-ఆన్ హెయిర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 5, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తను చెల్సీ ని సంతృప్తి పరచట్లేదని తెలుసుకున్నప్పుడు చార్లీ నిరాశ కి గురి అవుతాడు. ఆలన్ పలచ బడుతున్న తన జుట్టును చవకగా నయం చేయటానికి ప్రయత్నిస్తాడు.
 10. 10. దట్స్ వై దే కాల్ ఇట్ "బాల్ రూమ్"
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 12, 2011
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చెల్సీ తన ఆర్ధిక పరిస్థితి గురించి పూర్తి నిజాయితీ తో ఉండట్లేదని చార్లీ తెలుసుకొంటాడు
 11. 11. వార్నింగ్, ఇట్స్ డర్టీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 2, 2012
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తన ప్రియురాలు క్రిస్మస్ కోసం దూరంగా ఉన్నప్పుడు జేక్ కి ఇతర అమ్మాయిలతో ప్రేమాయణం సాగించే కళలో చార్లీ తర్ఫీదునిస్తాడు. ఎవెలిన్ క్రిస్మస్ డిన్నర్ కోసం ఆహ్వానించిన ప్రముఖ TV నిర్మాతగా కార్ల్ రీనెర్ అతిథి పాత్రలో కనిపిస్తారు.
 12. 12. ఫార్ట్ జోక్స్, పై అండ్ సెలెస్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 16, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్, మాజీ ప్రియురాలిని మెప్పించటానికి ప్రేమ పాటలు రాస్తాడు. హెర్బ్ మరియు ఆలన్ వారి రహస్య స్నేహాన్ని జ్యుడిత్ యొక్క శ్రద్ధగల చూపు నుండి దాచిపెడతారు.
 13. 13. యే, నో పాలిప్స్ !
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 6, 2012
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చెల్సీ యొక్క మొండి తల్లిదండ్రులను చూడడానికి వెళ్తున్న యాత్ర నుండి తప్పించుకోవడానికి, చార్లీ ఒక కోలోనోస్కోపీని భరిస్తాడు. (అతిథి నటులు స్టేసీ కీచ్ మరియు మీగన్ ఫే). కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత , వారిని ఇంట్లోని ముందు గదిలో కనుగొంటాడు.
 14. 14. క్రూడ్ అండ్ అన్కాల్డ్ ఫర్.
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 13, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఒక బార్లో జరిగిన గొడవ వల్ల ఆలన్ జైల్లో పడతాడు. ఆ కేసు తీసుకున్న వకీలుపై చెల్సీ ఆసక్తి చూపిస్తుందేమో అని చార్లీ చింతిస్తాడు .(స్టీవ్ ఎక్హోల్ట్)
 15. 15. ఆయె, ఆయె, కెప్టెన్ డూష్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 20, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ యొక్క ఈర్ష్య చెల్సీతో అతడి సంబంధాన్ని బెదిరిస్తుంది.
 16. 16. టింకల్ లైక్ ఏ ప్రిన్సెస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 27, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ వేగస్కు పారిపోయి, ఒక కొత్త భార్యతో తిరిగి వస్తాడు...కానీ ఆమె చెల్సీ కాదు.! స్టేసీ కీచ్ చెల్సీ యొక్క తండ్రిగా తిరిగి వస్తాడు మరియి అతడి ప్రియుడిగా జాన్ ఆమోస్ అతిథి నటన.
 17. 17. ఐ ఫౌండ్ యువర్ ముస్టాచ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 19, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు చెల్సీ విడిపోయిన తర్వాత తిరిగి ఒకరోజు రాత్రి సంబంధం పెట్టుకొంటారు . చెల్సీ తండ్రిగా స్టేసీ కాచ్ మరియు అతని ప్రియుడుగా జాన్ ఎమోస్ అతిథి పాత్రల్లోనటించారు.
 18. 18. ఇక్స్నే ఆన్ ది ఒగ్గీ డే
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 9, 2012
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ, చెల్సీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ (త్రిసియా హెల్ఫర్ ) తో తిరిగి సంబంధము పెట్టుకొంటాడు. అయితే ఆలన్ కొత్త మహిళా రోగి (ఫ్రాన్సస్ ఫిషర్) మీద ఊహించని ప్రభావం చూపుతాడు.
 19. 19. కీత్ మూన్ ఈస్ వామిటింగ్ ఇన్ హిస్ గ్రేవ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 16, 2012
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ యొక్క కొత్త స్నేహితుడు, ఎల్డ్రిడ్జ్ (అతిధి నటుడు గ్రాహం పాట్రిక్ మార్టిన్), ఒక చెడ్డ ప్రభావము కానీ ఆలన్ అందమైన అతని తల్లి లిండ్సీ (అతిథి నటి కోర్ట్నీథార్న్-స్మిత్) ని నిజంగా ఇష్టపడతాడు.
 20. 20. ఐ కాల్ హిమ్ మాగూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 30, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ తన నూతన ప్రియురాలు (కోర్ట్నీథార్న్-స్మిత్) తో ఒక హోటల్ లో ఒక రాత్రి సన్నిహితంగా గడపడానికి ప్రయత్నిస్తాడు, కానీ చార్లీ "ప్రియురాలి అనుభవం" పొందటానికి వేరొక పద్ధతిని ఎన్నుకొంటాడు.
 21. 21. గంబి విత్ అ పొకీ (ఎఫ్కెఏ అనదర్ హేరీ అడ్వెంచర్)
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 7, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ తన మాజీ ప్రియురాళ్ళ గత అనుభవాల స్మృతులతో సతమతమవుతుండగా, ఆలన్ మరియు జేక్ ఒక రోడ్-ట్రిప్ కి బయలుదేరతారు - మరియు ZZ టాప్!
 22. 22. దిస్ ఈస్ నాట్ 22 గొన్న ఎండ్ వెల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 14, 2012
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ లైసెన్స్ తాత్కాలికముగా రద్దు అయిన తర్వాత, జేక్ తనకి డ్రైవర్ అవుతాడు. ఈ ఏడవ సీజన్ ముగింపు సంచికలో చార్లీ కి చాలా ఆగ్రహం తెచ్చే విధంగా, చెల్సీ పుట్టినరోజు వేడుకలకి హాజరు కావడానికి ఆలన్ ప్రణాళికలు వేస్తుంటాడు.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Marin HinkleConchata FerrellHolland Taylor