
ది వ్యాంపైర్ డైరీస్
నెంబర్ వన్ సిరీస్గా నిలిచిన ఈ ప్రోగ్రామ్ మూడవ సీజన్ ప్రారంభంలో క్లాజ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి, స్టీఫెన్ని తనవైపు తిప్పుకోవడానికి రక్తపిశాచుల అసలైన కుటుంబం పడుతున్న పాట్లు చూడొచ్చు. మరోవైపు, స్టీపెన్ చీకటి వైపు మరింత లోతుగా మునిగిపోతుండే కొద్దీ, డామన్, ఎలెనాలు వారి మధ్య పెరుగుతున్న అనురాగం పట్ల అపరాధంగా భావిస్తారు.
IMDb 7.72009TV-14