యంగ్ షెల్డన్

యంగ్ షెల్డన్

సీజన్ 1
9 ఏళ్ళ షెల్డన్ కూపర్ కి ఈస్ట్ టెక్సాస్ లో పెరగడం అంత సులభకరంగా లేదు. ఫుట్ బాల్ మరియు చర్చి ప్రాధాన్యంగా చూసే చోట ఆధునిక గణిత మరియు సాంకేతిక శాశ్త్రాలలో నైపుణ్యాన్ని గోప్పతనంగా గుర్తించరు. మేధావి, అమాయకుడైన షెల్డన్ తన ప్రపంచాన్ని ఎదురుకుంటుoడగా అతని కుటుంబం షెల్డన్ తో ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటున్నారు.
IMDb 7.7201713+