సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

మైక్ అండ్ మాల్లీ

6.3201116+

కార్యనిర్వాహక నిర్మాతలు చక్ లోర్ (ది బిగ్ బ్యాంగ్ థియరీ), మార్క్ రాబర్ట్స్ (టు అండ్ హాఫ్ మెన్) కలసి ఒక్క కొత్త హాస్యాన్ని ముందుకి తెస్తున్నారు. ఇందులో బిల్లీ గార్డెల్ మరియు మెలీసా మెక్కార్తి ఒక మధ్యతరగతి చికాగో జంటగా నటిస్తారు (పోలీసు మరియు స్కూల్ టీచర్), వారిద్దరు ఒక అతిగాతినే వారు కలుసుకొనే సమావేశంలో ప్రేమలో పడతారు. అస్సలు అనుకోని ప్రదేశంలో కలుసుకొన్న వీరి పరిచయం ఎటు వెళ్తుందో ఇద్దరూ చూస్తారు.

నటులు:
జిమ్ కావిజెల్సారా షాహిఅమీ అకర్
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (24)

 1. 1. పైలెట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 20, 2010
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  ఈ సిరీస్ యొక్క మొదటి ఎపిసోడ్ లో, తిండి బాగా ఎక్కువ తినే వారి కోసం చేసే సహాయపు సమావేశంలో, మైక్ తన అనుభవాన్ని చెప్తాడు, ఈ మాటలు మాలి వింటుంది. మాలికి అతడి మీద ఇష్టం మొదలయ్యి అతడిని, ఆమెయొక్క నాలుగో తరగతి స్కూలు పిల్లల క్లాసుకు పిలిచి మాట్లాడమంటుంది.
 2. 2. ఫస్ట్ డేట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 27, 2010
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ తో తన మొదటి డేట్ కి ముందు మాలికి జలుబు చేస్తుంది. ఆ జలుబు తగ్గడానికి వేసుకున్న మందులు వేరే రకమైన తీవ్ర పరిణామాలని కలగచేస్తాయి.
 3. 3. ఫస్ట్ కిస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 4, 2011
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ మరియు మాలి బౌలింగ్ ఆట ఆడడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మైక్ యొక్క అహం దెబ్బ తింటుంది. బాస్టన్ పబ్లిక్ యొక్క క్లియో కింగ్ కార్ల్ యొక్క అమ్మమ్మ లాగ అతిథి పాత్ర పోషించాడు.
 4. 4. మైక్ ఈజ్ నాట్ రెడీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 11, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  వారి మూడో డేట్ తరవాత, మాలి మైక్ ని ఇంట్లోకి రమ్మన్నప్పుడు అతడు కాదనడం వలన, తన మీద ఇష్టం పోయిందని మాలి అనుకుంటుంది, కానీ నిజానికి అది వారి ఇద్దరి మధ్య అపార్ధం మాత్రమే.
 5. 5. కార్ల్ ఈజ్ జెలస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 18, 2010
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మాలితో మైక్ ఎక్కువ సమయం గడుపుతున్నాడని కార్ల్ ఈర్ష్య పడ్డప్పుడు, కార్ల్ ని కూడా వారితో డేట్ కి రమ్మని మైక్ పిలుస్తాడు.
 6. 6. మైక్స్ అపార్ట్ మెంట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 25, 2010
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ మాలిని ఇంటికి పిలిచినప్పుడు, శృంగారం కోసం అతడు వేసిన ప్రణాళిక మొత్తం వాళ్ళమ్మ పెగ్గీ ఫోన్ చేసినప్పుడు చెడిపోతుంది.
 7. 7. ఆఫ్టర్ ది లవింగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 1, 2010
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  ఒక వీకెండ్ మాలితో గడిపిన తరువాత, మైక్ తన ప్రేమను చూపించడం బాగా ఎక్కువ చేస్తాడు. తరువాత, కార్ల్ యొక్క సలహా తీసుకొని ఆమెను తేలికగా తీసుకుంటున్నట్లుగా ఉంటాడు.
 8. 8. మైక్ స్నోర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 8, 2010
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  ఎప్పుడూ మైక్ యొక్క అపార్టుమెంటులోనే సమయం గడుపుతున్నారు అని మాలికి విసుగు వచ్చినప్పుడు, మైక్ ని తన ఇంటికి రమ్మని అడుగుతుంది, దీనివలన మాలి యొక్క తల్లి మరియు సోదరితో బతకడం ఎలా ఉంటుందో అని మైక్ కి అర్ధం అవ్వాలని మాలి ఉద్దేశం.
 9. 9. మైక్స్ న్యూ బూట్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 15, 2010
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ మాలిని తన స్నేహితురాలిగా వేరే అమ్మాయి (అతిథి నటి రెబెకా ఫీల్డ్) కి పరిచేయం చేసినప్పుడు, పైగా ఆ అమ్మాయి మైక్ తో సరసం ఆడినప్పుడు, మాలికి ఈర్ష్య కలుగుతుంది.
 10. 10. మాలి గెట్స్ ఎ హ్యాట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 22, 2010
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ యొక్క గర్విష్టి తల్లి (అతిథి నటి రాండీ రీడ్) మాలికి ఒక కొత్త టోపీని కొనిచ్చినప్పుడు, మాలి తన కుటుంబ థాంక్స్ గివింగ్ విందుకి మైక్ యొక్క అమ్మను తప్పక పిలవాలని అనుకుంటుంది.
 11. 11. కార్ల్ గెట్స్ ఎ గర్ల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 6, 2010
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  కార్ల్ మైక్ యొక్క అపార్టుమెంటుని ఒక డేట్ కోసం వాడుకోడానికి అడిగినప్పుడు, మైక్ మాలి వాళ్ళ ఇంట్లో సమయం గడపాల్సివస్తుంది. ఈ సమయంలో మైక్ మాలి యొక్క అమ్మ మరియు సోదరితో దగ్గరయ్యి తన సౌకుమార్యాన్ని బయటకి తీస్తాడు.
 12. 12. ఫస్ట్ క్రిస్మస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 13, 2010
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ మాలి కోసం ఒక మంచి బహుమతి కొందామని అనుకుంటాడు. కాని వారిద్దరు కలసి చేసుకొనే మొదటి క్రిస్మస్ కోసం ఏం బహుమతి కొనాలో తనకి అర్ధం కాదు.
 13. 13. మైక్ గోస్ టు ది ఒపేరా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 3, 2011
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మాలితో కలసి ఒపేరా చూడడానికి వెళ్ళినప్పుడు, మైక్ కి ఒంట్లో బాగుండదు. ఆ సమయంలో మైక్ ని ఎవరు ఎక్కువ బాగా చూసుకోగలరని మాలికి మరియు మైక్ వాళ్ళ అమ్మకి మధ్య సంఘర్షణ మొదలవుతుంది.
 14. 14. మాలి మేక్స్ సూప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 17, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ తో స్నేహం పెంచుకుందామని విన్స్ తనని ఒక బాస్కెట్బాల్ ఆట చూడడానికి పిలుస్తాడు, కాని కొత్తగా మొదలైన ఈ స్నేహం మాలికి నచ్చదు.
 15. 15. జిమ్ వోంట్ ఈట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 7, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ వాళ్ళ అమ్మ పెగ్గీకి పిత్తాశయం ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు, మాలికి ఆశ్చర్యం కలిగేలాగా, పెగ్గీ తన కుక్కని చూసుకోమని మాలిని అడుగుతుంది. అలా ఉండగా మాలికి ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం, మైక్ తను చనిపోయిన తరువాత, మాలి పక్కనే పూడ్చిపెట్టబడాలని అనుకోవడం.
 16. 16. ఫస్ట్ వాలెంటైన్స్ డే
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 14, 2011
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ మాలియొక్క పాత బాయ్ఫ్రెండ్ ని కలిసినప్పుడు, మాలితో గడపబోయే మొదటి వాలెంటైన్స్ డే ప్రణాళికలు అపాయంలో పడతాయి.
 17. 17. జాయిస్ & విన్స్ అండ్ పీచేస్ & హెర్బ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 21, 2011
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ తన సోఫానే తన ప్రాణమిత్రుడిలాగ భావిస్తూ, ఇల్లు వదలకుండా ఉన్నపుడు, మాలి తన సోదరి విక్టోరియాతో కలసి బయటకి వెళుతుంది.
 18. 18. మైక్స్ ఫీట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 28, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  స్నేహం అపాయంలో పడింది ఒక మంచు తుఫాను వచ్చినప్పుడు, ఆపకుండా చాలాసేపు పనిచేసినందుకు, మైక్ మరియు కార్ల్ ఇద్దరు ఒకరి మీద ఒకరు కోపపడతారు.
 19. 19. పెగ్గీ షేవ్స్ హర్ లెగ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 21, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  పెగ్గీ మరియు మాలి కలిసి లంచ్ తినడానికి వెళ్ళినప్పుడు, పరువు పోయే విషయాలు ఏమన్నా తన తల్లి మాలికి చెప్తోందేమో అని మైక్ భయపడతాడు.
 20. 20. ఓపెనింగ్ డే
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 11, 2011
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ మరియు కార్ల్ ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా చికాగో క్లబ్ యొక్క ఓపెనింగ్ డే కి వెళ్దామనుమనుకున్న ప్రణాళిక, మాలి కూడా వారితో రావడంతో చెడిపోతుంది.
 21. 21. శామ్యూల్ గెట్స్ ఫైర్డ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 18, 2011
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  శామ్యూల్ తన ఉద్యోగం మరియు ఇల్లు పోయినప్పుడు, మైక్ తన ఇంట్లో శామ్యూల్ని ఉండనిస్తాడు. దీనితో కొన్ని విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి.
 22. 22. సిగార్ టాక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 2, 2011
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  విన్స్ ని తన హైస్కూల్ పునఃకలయిక కోసం రమ్మని జాయిస్ అడిగినప్పుడు, విన్స్ తను అసలు హైస్కూల్ నుండి పాస్ అవ్వనేలేదు అనే నిజం మైక్ కి చెప్తాడు. అలానే, ఎలాగైనా సరే హైస్కూల్ పరీక్ష పాస్ అవ్వడానికి చదవడంలో సహాయం చేయమని మైక్ ని ఒప్పిస్తాడు.
 23. 23. విక్టోరియాస్ బర్త్ డే
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 9, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  తన 30వ పుట్టినరోజు దగ్గరకి వస్తుండగా, విక్టోరియా భయపడుతుంది, తన యొక్క జీవిత సంక్షోభంలోకి మైక్ మరియు మాలిని లాగుతుంది.
 24. 24. పెగ్గీస్ న్యూ బో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 16, 2011
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మొదటి సీజన్ ముగింపు ఎపిసోడ్ లో, పెగ్గీ యొక్క కొత్త బాయ్ఫ్రెండ్ మైక్ మరియు మాలి పెళ్లి గురించి అడిగినప్పుడు, మైక్ కి చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
తారాజీ పి. హెన్సన్కెవిన్ చాప్మన్