ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - పైలట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 మార్చి, 201758నిమి1958లో న్యూయార్క్లో ఉండే మిడ్జెట్ మైసల్ జీవితం భర్తా పిల్లలతో చాలా ఆనందంగా ఉండేది. కానీ ఒక అనుకోని సంఘటనతో మొత్తం మారిపోయింది. ఆ సమయంలో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గాలకోసం వెతుకుతూ స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకుంది. మిగతావాళ్ళకి అది వింతగా అనిపించింది కానీ తనకి కాదు. "డి మర్వెలస్మిసెస్ మైసల్" కి గిల్మోర్ గర్ల్స్ ఫేమ్ "ఏమీ శేర్మాణ్-పల్లడినో" వ్రాయడంతోపాటు దర్శకత్వం వహించారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - అవును షువి మనం అదరగొట్టబోతున్నాం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 నవంబర్, 201753నిమిజోయెల్ వదిలేసిన తర్వాత మిడ్జ్ జీవితం గందరగోళం అవుతుంది. ఇరువైపుల తల్లిదండ్రులు ఒకపక్క వాళ్ళని కలపాలని చూస్తూ మరో వైపు వాళ్ళ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉంటారు. సూసి మిడ్జ్ ని కామెడీ కేయ్యమని ప్రోత్సహిస్తూ ఉంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - నువ్వు వదిలేసావ్ కాబట్టే
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 నవంబర్, 201750నిమిమళ్ళీ మళ్ళీ అరెస్ట్ అవుతూ వాటి నుండి తప్పించుకోడానికి, మైసెల్ సూసి తెలివితేటల మీద ఆధారపడుతుంది. ఎబ్ మోషే దగ్గర ఒక కొత్త ప్రపోజల్ పెడతాడు. లెన్ని బ్రూస్ మైసెల్ని ఇన్స్పైర్ చెయ్యడానికి ఒక విచిత్రమైన పధకంతో ముందుకు వస్తాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - డిఓన్నే పిల్లల డిజప్పాయింట్మెంట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 నవంబర్, 201756నిమిమిడ్జ్ తన పర్ఫెక్ట్ లైఫ్ నుండి బయటకు వచ్చి జీవించడం మొదలుపెడుతుంది. సూసీ న్యూయార్క్ కామెడీ క్లబ్ వాళ్ల టూర్‍కి తీసుకువెళ్లి కొతవాళ్ళని పరిచయం చేస్తుంది. మిడ్జ్ కొత్త జీవితంలో పడే ఆపసోపాలని రోజ్ ఎంజాయ్ చేస్తుంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - అయ్యో
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 నవంబర్, 201749నిమిమిడ్జ్ తన కొత్త జీవితంలో కొత్త ఫ్రెండ్స్ ని సంపాదిస్తుంది. మిడ్జ్ కి హెల్ప్ చెయ్యడం కంటిన్యూ చేస్తున్న సూసీకి మాత్రం కొత్త కొత్త అవరోధాలు ఎదురౌతుంటాయి. మిడ్జ్ జోయెల్ వాళ్ల వాళ్ళ జీవితాల్లో కొత్త లోతులని చవిచూస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - మిసెస్. ఎక్స్ గ్యాస్ లైట్ దగ్గర
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 నవంబర్, 201748నిమిసూసీ చేసిన ప్రయత్నాలతో మిడ్జ్ రకరకాల ప్రేక్షకుల ముందు ప్రదర్శించే అవకాశం పొందుతుంది. ఏబ్‍కి జీవితంలోనే గొప్ప అవకాశం దొరుకుతుంది. వైజ్‍మన్స్ అందరూ ఫ్యామిలీ డిన్నర్ కోసం కలుస్తారు. ఆ సమయంలోనే సూసీ తన మేనెజ్మెంట్ చమక్కులు బయటపెడుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - అది నువ్వే తీస్కో
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 నవంబర్, 201752నిమిసూసీ సహాయంతో మిడ్జ్ గ్యాస్‍లైట్‍లో ప్రదర్శన ఇస్తుంది. ఏబ్ ఒక సర్ప్రైజ్ గెస్ట్ ని డిన్నర్‍కి తీసుకొచ్చి రోజ్‍ని ఏడిపిస్తాడు. జోయెల్ ప్రమోషన్ కోసం ఒక కొత్త ప్లాన్ వేస్తాడు. మిడ్జ్ ఒక ప్రముఖ కమెడియన్‍తో గొడవపడుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - థ్యాంక్స్ ఉంటాను
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 నవంబర్, 20171 గం 2 నిమిసీజన్ చివరి ఎపిసోడ్‍లో, అంతకుముందు మిడ్జ్ ఒక ప్రముఖ కమెడియన్‍తో పెట్టుకున్న గొడవ తాలూకు పరిణామాలను మిడ్జ్, సూసీలు ఎదుర్కోవలసి వస్తుంది. వైజ్‍మన్ ఇంట్లో పరిస్ధితులు ఆందోళనకరంగా ఉండగానే రోజ్ వింత నిర్ణయం తీసుకుంటుంది. ఏథన్ పుట్టిన రోజుకోసం మిడ్జ్ జోయెల్ ఒక్కటౌతారు.ఉచితంగా చూడండి