


GOLDEN GLOBE® గెలిచారు
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - అధ్యాయం 1: జార్జియా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 20211 గం 9 నిమిజార్జియాలోని రాండాల్ ప్లాంటేషన్ నుంచి తప్పించుకునేందుకు కోరాను సీజర్ ఒప్పించాక, వారి జీవితాలు తిరిగి మార్చలేనంతగా మార్పు చెందుతాయి. భూగర్భ రైల్‌రోడ్‌లో వాళ్లు అసాధ్యాన్ని కనుగొనగా, అది వారిని ఊహించని ప్రయాణంలోకి తీసుకెళ్లి, అమెరికా అసలు ముఖాన్ని వారికి చూపుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - అధ్యాయం 2: సౌత్ కేరోలైనా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 20211 గం 6 నిమిగ్రిఫిన్, సౌత్ కేరోలైనా - కనిపించే స్వర్గం. జాతి సామరస్యం ఉన్నట్లుగా కనిపించే ఈ పట్టణంలో, చీకటి రహస్యాలు, ప్రత్యేకించి “బెస్సీ. క్రిస్టియన్” రహస్యాలు దాచిపెట్టబడతాయి. ఈ సమయంలో, కోరా కోసం బానిసలను వెతికే అర్నాల్డ్ రిడ్జ్‌వే తన వెతుకులాటను ప్రారంభిస్తాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - అధ్యాయం 3: నార్త్ కేరోలైనా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 20211 గం 11 నిమినార్త్ కేరోలైనాలో ఓ ప్రమాదకర పట్టణానికి కోరా చేరుకోగా, అక్కడ అందరి జీవితాలను ప్రమాదంలో పడవేస్తూ ఒక నిర్మూలించిన అటకపై కోరా రహస్యంగా దాక్కోవాల్సి ఉంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - అధ్యాయం 4: ద గ్రేట్ స్పిరిట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 202141నిమిగొప్ప ఆత్మపై తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ యువ అర్నాల్డ్ రిడ్జ్‌వే తన యుగంలోకి రావాల్సి వస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - అధ్యాయం 5: టెన్నెస్సీ - ఎక్సోడస్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 20211 గం 2 నిమిరిడ్జ్వేకు దొరికిపోయాక, టెన్నెస్సీలో బంజరు భూముల్లో కోరా ప్రయాణించాల్సి వస్తుంది. అంతర్గత శక్తిగల పారిపోయిన మంచి వ్యక్తి జాస్పర్‌తో, తన ప్రమాదకర ప్రయాణాన్ని ఆమె పంచుకుంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - అధ్యాయం 6: టెన్నెస్సీ - ప్రోవెర్బ్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 20211hఅర్నాల్డ్ రిడ్జ్‌వేకు, ఇంటికి చేసే ప్రయాణంలో గతం అసలు గతం కాదని వెల్లడి అవుతుంది. రాయల్ అనే పేరు గల స్వేచ్ఛాజీవితో పరిచయం కారణంగా కోరాకు కొత్త ఆశ చిగురిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - అధ్యాయం 7: ఫ్యానీ బ్రిగ్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 202121నిమిమంటలను చెలరేగనీ.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - అధ్యాయం 8: ఇండియానా ఆటమ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 20211 గం 7 నిమికోరాను వేలంటైన్ ఫామ్‌కు రాయల్ తీసుకొస్తాడు, ఇది గొప్ప ఇండియానా సరిహద్దులో ఉన్న అభివృద్ధి చెందుతున్న నల్లజాతి వారి సమూహానికి చెందిన ద్రాక్ష తోట. తన ప్రయాణపు మరకలను మోస్తుండడంతో, ఈ కొత్త ఇంటిలో శాంతిని కనుగొనడంలో కోరా ఇబ్బందులు పడుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి9 - అధ్యాయం 9: ఇండియానా వింటర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 20211 గం 18 నిమిపారిపోయిన వ్యక్తిగా కోరా ఉనికి, వేలంటైన్ కమ్యూనిటీలో ఉద్రిక్తతలను రగిలిస్తుంది. దీనిని తన ఇంటిగా చేసుకోవడం ఆమె ప్రారంభించగానే, గందరగోళం మొదలవుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి10 - అధ్యాయం 10: మేబెల్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి13 మే, 202159నిమిమాతృత్వానికి చెందిన ఈ కథలో, అటు తల్లి, ఇటు కూతురు ఇద్దరికీ... ఆరంభమే ముగింపు కాగా, ఆ ముగింపే ఆరంభం.ఉచితంగా చూడండి