
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!
మొదటి ఎపిసోడ్ ఉచితం
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
నిబంధనలు వర్తిస్తాయి
ఎపిసోడ్లు
సీ2 ఎపి1 - టుగెదర్ ఫరెవర్?
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202037నిమివారిలో ఒకరికి సమస్య రావటంతో నలుగురు అమ్మాయిలు ఏకమవుతారు, వాళ్ళు అందమైన ఇస్తాంబుల్ నగరంలో కలుస్తారు. తమ స్నేహం చిరకాలం ఉంటుందని మాట ఇచ్చుకుంటారు, గత కొన్ని నెలల్లో జరిగిన విషయాలను మాట్లాడుకుంటారు. వాళ్ళు మళ్ళీ ట్రక్ బార్ కి వెళ్తారా లేదంటే కాలక్షేపానికి మరొక చోటు వెతుక్కుంటారా?మొదటి ఎపిసోడ్ ఉచితంసీ2 ఎపి2 - లవ్ ఈజ్ ఏ 4 లెటర్ వర్ద్. ఫక్ లస్ట్ హేట్ లాస్ ఫేట్
16 ఏప్రిల్, 202037నిమిదామిని తన రైటర్స్ బ్లాక్ తో, ఆమె జేతో సంభందం తో కష్ట పడుతోంది, అంజన అర్జున్ వాళ్ళ సంబంధం గురించి సీరియస్ అవుడం తో, పెద్ద స్త్రీద్వేషి తో పని చేయడానికి భయపడుతోంది. ఉమంగ్ సమారా పబ్లిక్ బ్రేక్ డౌన్ గురించి తెలుసుకుంటుంది, ఆమెని కలవాలని ఆరాటపడతుంది. సిద్ధి తనేంటో నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తోంది, ఒక కమెడియన్ కి ఆసక్తికరమైన జవాబు ఇస్తుంది. అంజనా, ఉమంగ్ వాళ్ళ గతాన్ని దాటి వేళ్ళ గలరా?Primeలో చేరండిసీ2 ఎపి3 - స్ర్పింగ్ క్లీనింగ్
16 ఏప్రిల్, 202036నిమిపేరుకి తగినట్టే, ఈ ఎపిసోడ్ పాత గాయాలను శుభ్రం చేసుకుని, సరిచేసుకోవటం గురించిది. ఉమంగ్ సమారాకి మెల్లగా ధైర్యం నూరిపోసి ఎమోషనల్ గా సపోర్ట్ చేయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అంజనా సీనియర్ స్త్రీ ద్వేషం ప్రదర్శించడంతో, ఆమే ఆ సంస్థ వదిలేస్తుంది. సిద్ది విజ్జు యొక్క వివాదాలను ఎదుర్కొంటుంది, స్నేహ ఆమెకి అండగా ఉంటుంది. దామిని మానసిక సమస్యలను క్లియర్ చేసుకుని రాయాలని నిర్ణయించుకుంటుంది.Primeలో చేరండిసీ2 ఎపి4 - హెల్ బెంట్
16 ఏప్రిల్, 202035నిమిసంకల్పం, ధైర్యం తాలుకు ఎపిసోడ్ ఇది. మొత్తానికి దామిని తన పుస్తకాన్ని పూర్తి చేసి దాన్ని విడుదల చేసేందుకు చాలామంది పబ్లిషర్స్ ని కలుస్తుంది. సిద్ధి అమిత్ తో కలిసి తన మొదటి ప్రదర్శన ఇస్తుంది. అంజన తనకు సమానం ఉన్న మరొక లాయర్ని కలుస్తుంది, వెంటనే ఇద్దరి మద్య కెమిస్ట్రీ కుదురుతుంది. చివరికి ఉమంగ్ సమరాని పైకితీసుకురావదానికి ఒప్పిస్తుంది, అది ఆమె అనుచుకున్న భావోద్వేగాన్నివిదుల చేస్తుంది.Primeలో చేరండిసీ2 ఎపి5 - లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్
16 ఏప్రిల్, 202037నిమిప్రేమని తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ యువతులు క్లిష్టమైన సంబంధాలలో పడిపోతారు. వరుణ్ అంజనా సాన్నిహిత్యంలో ఓదార్పుకోరుకుంటాడు, కానీ ఎందుకో ఆమెకి తెలియదు. సిద్ధి అమిత్ ప్రపంచంలోకి వెళ్తుంది. అంసకల్పితంగా మనస్ధాపానికి గురైన దామిని ఆమె కోసం గొప్ప ప్రణాళికతో ముందుకొచ్చిన జె నుంచి సమాధానాలను కోరుకుంటుంది. సమారా చివరికి తన ప్రేమని వ్యక్తీకరిస్తుందా లేదా ఇంకా దాచిపెడుతుందా?Primeలో చేరండిసీ2 ఎపి6 - క్రాస్ రోడ్స్
16 ఏప్రిల్, 202037నిమిఅయోమయం, నిర్ణయాల ఎపిసోడ్ ఇది. ఉమారా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటం మొదలుపెట్టింది, కానీ ఉమంగ్ ప్రజాదరణ సమారాని అభద్రతకి గురిచేస్తోందా? జె, దామినిలు ఒకటవుతారు, ఒకరిగురించి మరొకరు బాగా తెలుసుకుంటారు. కానీ ఆమె ఊహించలేని షాక్ ఎదురవబోతోంది. సిద్ధి జీవితం లో ఒక క్రమత చూడడం మొదలుపెడుతుంది. అంజనాకి శశాంక్ తన సంస్థ లో పనిచేయమని అవకాశం ఇస్తాడు. ఆమె గందరగోళ పరిస్తితి లో ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని తీసుకుంటుందా?Primeలో చేరండిసీ2 ఎపి7 - స్టెప్ ఇన్ టూ ది లైట్
16 ఏప్రిల్, 202037నిమినాటకం ఎప్పుడూ ముగియదు, అది పెనవేసుకునే ఉంటుంది. అంజనాకి శశాంక్ మీద ఆకర్షణ ఉప్పొంగి పోతోంది, వారి సంబంధంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. ఇప్పుడు ఉమంగ్, సమారా ఒక జట్టు. సిద్ధి తన షోకి తండ్రిని ఆహ్వానిస్తుంది. అది వారి మధ్య ఉన్న మనస్పర్ధలను పోగొట్టేందుకు దోహదపడుతుందా? ఈసారైనా దామిని తన జీవితంపై నియంత్రణ సాధించగలుగుతుందా లేదా కాలంతోపాటు అలా ముందుకు సాగిపోతుందా? ఈ ఎపిసోడ్ ఒక చక్కని మలుపుతో ముగుస్తుంది.Primeలో చేరండిసీ2 ఎపి8 - హూకింగ్ అప్ అండ్ బ్రేకింగ్ అప్
16 ఏప్రిల్, 202037నిమిఅంతా సాఫీగా సాగుతున్నప్పుడు, మనం జాగ్రత్తగా ఉండాలి. సమారా, ప్రణాళికలు వేస్తూ, సిద్ధం చేస్తుంతే, ఉమాంగ్ కలవరపది పోతోంది. శశాంగ్, అంజనాలు ఒక బలమైన జట్టుగా పనిలో పోరాడతారు. వారి కెమిస్ట్రీ వృత్తిపరంగా నుండి వ్యక్తిగతంగా మారుతుందా? అమిత్ కి కమిట్మెంట్ కావాలి, కానీ సిద్ధి ఇంకా ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటుందా? ఒక ఆలోచన దామినిని జె వైపు నడిపిస్తుంది. ఆమె అతనికి నిజం చెప్తుందా?Primeలో చేరండిసీ2 ఎపి9 - నౌట్స్ అండ్ క్రాసెస్
16 ఏప్రిల్, 202041నిమిపెళ్ళి మొదలైంది. కానీ మనఃకష్టాలు లేకుండా కాదు. దామిని భయాందోళన మూలాన్నపేళ్ళికి వార్శిని వచ్చేలా చేస్తుంది. పే ళ్ళి మీడియా సర్కస్ గా మారిపోయిందని ఉమాంగ్ ఆవేదనకి గురిపడుతుంది. సిద్ధికి ఉదయ్ పూర్ లో ఒక సర్ప్రైజ్ విజిటర్ వస్తారు. అంజనా ఒక నిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ ఆటలు, డ్యాన్సులు, ఫోటో షూట్స్, బ్రేకప్స్ ,విపరీతమైన గందరగొళం లోఅన్నీ ఉన్నాయి.Primeలో చేరండిసీ2 ఎపి10 - ది వన్
16 ఏప్రిల్, 202044నిమిసీజన్ ముగింపు పూర్తిగా భావోద్వేగాల రోలర్ కోస్టర్ రైడ్ లా అయిపోయింది. ఈ యువతులు పగిలి ముక్కలైన హృదయాలు, విరిగిన మనస్సుల మధ్య తమేంటో తెలుసుకున్నారు. అంజన సుస్మిత ద్వేషాన్ని ఎదుర్కొంది. సిద్ధి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంది, కానీ చివరికి ఊహించని దారుణమైన షాక్ కి గురవుతుంది. దామినికి ప్రగ్నెన్సీలో ఇబ్బంది ఎదురవుతుంది. సమారా, ఉమాంగ్ ఏడు అడుగు వేయడానికి సిద్ధపడుతారు, కానీ ఈ వివాహం నిజం అయ్యేంత మంచిదేనా?Primeలో చేరండి