భారతీయ హాకి జట్టుయొక్క మాజి నాయకుడైన కబీర్ ఖాన్ (శారుఖ్ ఖాన్), ఇప్పుడు మహిళా జాతీయ హాకి జట్టుకు శిక్షకుడిగా మరు ప్రవేశం చేస్తాడు. ఆటను ప్రేమతో ఎలా ఆడాలో మరచిపోయిన ఆడపిల్లల జట్టు అది. వివిధ ప్రదేశాల,విభిన్న నేపథ్యాల నుండి వచ్చినఆడపిల్లలున్న టీం ఇండియాకు కష్టాలను ఎదుర్కోవడంనేర్పి విజయం సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఒక శిక్షకుడి పోరాటమే చక్ దే ఇండియా.
Star FilledStar FilledStar FilledStar FilledStar Empty103
IMDb 8.12 గం 28 నిమి2007X-Ray7+PhotosensitiveSubtitles Cc