సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

ది మార్వలస్ మిసెస్ మైసెల్

8.82017X-Ray16+

1958లో న్యూయార్క్లో ఉండే మిడ్జెట్ మైసల్ జీవితం భర్తా పిల్లలతో చాలా ఆనందంగా ఉండేది. కానీ ఒక అనుకోని సంఘటనతో మొత్తం మారిపోయింది. ఆ సమయంలో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గాలకోసం వెతుకుతూ స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకుంది. మిగతావాళ్ళకి అది వింతగా అనిపించింది కానీ తనకి కాదు. "డి మర్వెలస్మిసెస్ మైసల్" కి గిల్మోర్ గర్ల్స్ ఫేమ్ "ఏమీ శేర్మాణ్-పల్లడినో" వ్రాయడంతోపాటు దర్శకత్వం వహించారు.

నటులు:
Alex BorsteinMarin HinkleRachel Brosnahan
శైలీలు
డ్రామాకామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (8)

 1. 1. పైలట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 17, 2017
  57నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  1958లో న్యూయార్క్లో ఉండే మిడ్జెట్ మైసల్ జీవితం భర్తా పిల్లలతో చాలా ఆనందంగా ఉండేది. కానీ ఒక అనుకోని సంఘటనతో మొత్తం మారిపోయింది. ఆ సమయంలో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గాలకోసం వెతుకుతూ స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకుంది. మిగతావాళ్ళకి అది వింతగా అనిపించింది కానీ తనకి కాదు. "డి మర్వెలస్మిసెస్ మైసల్" కి గిల్మోర్ గర్ల్స్ ఫేమ్ "ఏమీ శేర్మాణ్-పల్లడినో" వ్రాయడంతోపాటు దర్శకత్వం వహించారు.
 2. 2. అవును షువి మనం అదరగొట్టబోతున్నాం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 29, 2017
  52నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జోయెల్ వదిలేసిన తర్వాత మిడ్జ్ జీవితం గందరగోళం అవుతుంది. ఇరువైపుల తల్లిదండ్రులు ఒకపక్క వాళ్ళని కలపాలని చూస్తూ మరో వైపు వాళ్ళ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉంటారు. సూసి మిడ్జ్ ని కామెడీ కేయ్యమని ప్రోత్సహిస్తూ ఉంటుంది.
 3. 3. నువ్వు వదిలేసావ్ కాబట్టే
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 29, 2017
  49నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  మళ్ళీ మళ్ళీ అరెస్ట్ అవుతూ వాటి నుండి తప్పించుకోడానికి, మైసెల్ సూసి తెలివితేటల మీద ఆధారపడుతుంది. ఎబ్ మోషే దగ్గర ఒక కొత్త ప్రపోజల్ పెడతాడు. లెన్ని బ్రూస్ మైసెల్ని ఇన్స్పైర్ చెయ్యడానికి ఒక విచిత్రమైన పధకంతో ముందుకు వస్తాడు.
 4. 4. డిఓన్నే పిల్లల డిజప్పాయింట్మెంట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 29, 2017
  55నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  మిడ్జ్ తన పర్ఫెక్ట్ లైఫ్ నుండి బయటకు వచ్చి జీవించడం మొదలుపెడుతుంది. సూసీ న్యూయార్క్ కామెడీ క్లబ్ వాళ్ల టూర్‍కి తీసుకువెళ్లి కొతవాళ్ళని పరిచయం చేస్తుంది. మిడ్జ్ కొత్త జీవితంలో పడే ఆపసోపాలని రోజ్ ఎంజాయ్ చేస్తుంటుంది.
 5. 5. అయ్యో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 29, 2017
  48నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  మిడ్జ్ తన కొత్త జీవితంలో కొత్త ఫ్రెండ్స్ ని సంపాదిస్తుంది. మిడ్జ్ కి హెల్ప్ చెయ్యడం కంటిన్యూ చేస్తున్న సూసీకి మాత్రం కొత్త కొత్త అవరోధాలు ఎదురౌతుంటాయి. మిడ్జ్ జోయెల్ వాళ్ల వాళ్ళ జీవితాల్లో కొత్త లోతులని చవిచూస్తారు.
 6. 6. మిసెస్. ఎక్స్ గ్యాస్ లైట్ దగ్గర
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 29, 2017
  47నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  సూసీ చేసిన ప్రయత్నాలతో మిడ్జ్ రకరకాల ప్రేక్షకుల ముందు ప్రదర్శించే అవకాశం పొందుతుంది. ఏబ్‍కి జీవితంలోనే గొప్ప అవకాశం దొరుకుతుంది. వైజ్‍మన్స్ అందరూ ఫ్యామిలీ డిన్నర్ కోసం కలుస్తారు. ఆ సమయంలోనే సూసీ తన మేనెజ్మెంట్ చమక్కులు బయటపెడుతుంది.
 7. 7. అది నువ్వే తీస్కో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 29, 2017
  51నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  సూసీ సహాయంతో మిడ్జ్ గ్యాస్‍లైట్‍లో ప్రదర్శన ఇస్తుంది. ఏబ్ ఒక సర్ప్రైజ్ గెస్ట్ ని డిన్నర్‍కి తీసుకొచ్చి రోజ్‍ని ఏడిపిస్తాడు. జోయెల్ ప్రమోషన్ కోసం ఒక కొత్త ప్లాన్ వేస్తాడు. మిడ్జ్ ఒక ప్రముఖ కమెడియన్‍తో గొడవపడుతుంది.
 8. 8. థ్యాంక్స్ ఉంటాను
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 29, 2017
  1గ 1నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  సీజన్ చివరి ఎపిసోడ్‍లో, అంతకుముందు మిడ్జ్ ఒక ప్రముఖ కమెడియన్‍తో పెట్టుకున్న గొడవ తాలూకు పరిణామాలను మిడ్జ్, సూసీలు ఎదుర్కోవలసి వస్తుంది. వైజ్‍మన్ ఇంట్లో పరిస్ధితులు ఆందోళనకరంగా ఉండగానే రోజ్ వింత నిర్ణయం తీసుకుంటుంది. ఏథన్ పుట్టిన రోజుకోసం మిడ్జ్ జోయెల్ ఒక్కటౌతారు.

బోనస్ (2)

 1. బోనస్: సీజన్ 1 అధికారిక ట్రైలర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 9, 2017
  2నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English, हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  గిల్ మోర్ గర్ల్స్ సృష్టికర్త మరో సృష్టి 'ది మార్వలెస్ మిస్సెస్. మైసెల్', ఇది మిరియం "మిడ్జ్" మైసెల్ అనే ఆమె కథ, అమెకి అన్నీ ఉంటాయి మంచి భర్త, ఇద్దరు పిల్లలు, ఉన్నతస్థాయి మిడ్ వెస్ట్ సైడ్ అపార్ట్మెంట్. కానీ తన పర్ఫెక్ట్ జీవితం అనుకోని మలుపులు తిరిగి తనలో తనకే తెలియని కొత్త టాలెంట్ ని కనుగొనటంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది.
 2. బోనస్: ది మార్వలెస్ మిస్సెస్. మైసెల్ లోపలి దృశ్యాలను చూద్దాం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 27, 2017
  2నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English, हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ది మార్వలెస్ మిస్సెస్. మైసెల్ ప్రొడక్షన్ లోపలి దృశ్యాలను చూసే అవకాశం

మరిన్ని వివరాలు

నిర్మాతలు
Amy Sherman-PalladinoDaniel PalladinoDhana Rivera Gilbert
Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Michael ZegenTony Shalhoub