పేపర్ గర్ల్స్
freevee

పేపర్ గర్ల్స్

సీజన్ 1
1988లో ఓ చీకటి రోజున తెలియకుండానే కాలంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎరిన్, మాక్, టిఫనీ, కేజె పేపర్ మార్గాలకు అంతరాయం కలుగుతుంది. 1988లో ఉన్న తమ ఇంటి దారి కోసం అమ్మాయిలు వెతుకుతున్న క్రమంలో మొదటి సీజన్ నడుస్తుంది. టైమ్ స్ట్రీమ్ నియంత్రణ కోసం జరుగుతున్న యుద్ధంలో రెండు టైమ్ ట్రావెలింగ్ వర్గాల సభ్యులను వారు కలుస్తారు, వారి సొంత భవిష్యత్తుతో ముఖాముఖికి వస్తారు, వారి జీవితాలు ఎలా మారాయి అనేది చూస్తారు.
IMDb 7.320228 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పెరిగే నొప్పులు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 జులై, 2022
    38నిమి
    16+
    1988లో ఒకరోజు తెల్లవారుజామున నలుగురు అమ్మాయిలు వార్తాపత్రికలను వేస్తుంటారు, వారికి ఒకరికొకరికి ఎలాంటి సంబంధమూ ఉండదు. తమ శివారు ప్రాంతంలో ఒక విచిత్రం సంభవించినపుడు బతికి బయటపడడానికి అంతా కలిసి పనిచేయవలసి వస్తుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - వింత ఏఐ మరణించింది

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 జులై, 2022
    44నిమి
    16+
    ఎరిన్ భవిష్యత్తులో ఉన్న తనని, తనకు సహాయం చేయడానికి ప్రయత్నించేందుకు ఒప్పించగా , మరోవైపు బాలికలు 1988లో ఉన్న ఇంటికి వెళ్ళే మార్గాన్ని కనుగొంటారు… అయితే వారిని చరిత్ర నుండి తుడిచివేయాలని నిశ్చయించుకున్న దుష్ట ఓల్డ్ వాచ్ సైనికులలో ఒకరైన ప్రియోరెస్ ద్వారా వారు వెంబడించబడతారు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - నీలి నాలుకలు అబద్ధం చెప్పవు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 జులై, 2022
    41నిమి
    16+
    మాక్ తన సోదరుడు డైలాన్ ఎదిగిన వెర్షన్‌తో తిరిగి కలుస్తుంది, ఆమె కుటుంబం ఎలా మారిందో తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. టిఫ్, కేజె, ఎరిన్స్ ఒక అపరిచితుడిని కలుసుకుంటారు, అతను 1988కి తిరిగి వెళ్ళడానికి టిక్కెట్‌ కావచ్చు.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - మొక్కజొన్న అసలు విషయం కానే కాదు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 జులై, 2022
    48నిమి
    16+
    అమ్మాయిలు 1988కి ఇంటికి చేరుకోవడానికిగాను లారీకి ఒక మార్గం ఉండవచ్చు… కానీ దానికి ఎరిన్ అవసరం చాలా ఉంటుంది… డైలాన్‌తో గడిపిన తర్వాత మాక్ తన పాత జీవితానికి వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చు.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - కొత్త కాలం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 జులై, 2022
    56నిమి
    16+
    పెద్ద ఎరిన్ 1988లో ఇంటికెళ్లే సాహసోపేతమైన మిషన్ కు నాయకత్వం వహిస్తుంది, అది ఊహించని మలుపు తిరిగి, అమ్మాయిలను కేజె ఇంటికి, ఆమె భవిష్యత్తు గురించిత పెద్ద రహస్యం వైపుకి నడిపిస్తుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - మ్యాట్నీ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 జులై, 2022
    47నిమి
    16+
    ఇంటికి దారి వెతుక్కోవాలనే బలమైన కోరికతో, టిఫ్ అమ్మాయిలను తన పెద్ద వెర్షన్ వైపు తీసుకెళుతుంది. తన చిన్ననాటి కలలను చాలా నెరవేర్చిన పెద్ద టిఫ్ ఆమె ఊహించినట్టుగా ఉండదు. ఓల్డ్ వాచ్ తమ దగ్గరకు వచ్చే నేపథ్యంలో లారీ లెడ్జర్‌ని డీకోడ్ చేయడానికి వారిద్దరూ కలిసి పని చేస్తారు.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - కొన్ని రకాల బర్పింగ్ ట్రాష్ హోల్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 జులై, 2022
    40నిమి
    16+
    టిఫ్ చేసిన ఎంపికల గురించి తన భవిష్యత్తులోని తనని నిలదీస్తుంది. లారీ, ఎరిన్ బ్యాక్-అప్ కోసం కాల్ చేస్తారు, మాక్ తన భవిష్యత్తును పట్టుకోవడంలో సహాయపడటానికి కేజె ప్రయత్నిస్తుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - బి ఓవర్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 జులై, 2022
    40నిమి
    16+
    లారీ పొలాన్ని ఓల్డ్ వాచ్ ఆక్రమించి, 1988లోని ఇంటికి చేరుకోవడానికి అమ్మాయిలకు ఒక అవకాశం ఇస్తుంది.
    ఉచితంగా చూడండి