క్లోయి
prime

క్లోయి

సీజన్ 1
బెకీ ఒంటరి జీవితం క్లోయి తరహా ఆకర్షణీయమైనది కాదు. ఒకప్పటి టీనేజ్ స్నేహితులైనా, బెకీ ఇప్పుడు క్లోయిని సోషల్ మీడియాలోనే చూస్తోంది. క్లోయి మరణించడంతో, ఆ మిస్టరీని తెలుసుకోవడానికి బెకీ మారుపేరుతో క్లోయి సన్నిహితులకు దగ్గరవుతుంది. సాషా పేరుతో అబద్ధాల ఊబిలోకి కూరుకుపోతుంది. కానీ తను ప్రమాదంలో పడక ముందే ఆ నిజాన్ని కనిపెట్టగలదా?
IMDb 6.720226 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఒక వెలుగు ఉంది

    23 జూన్, 2022
    54నిమి
    16+
    ఒంటరి బెకీ తన జీవితంలో ఎక్కువ భాగం క్లోయిని సోషల్ మీడియాలో అనుసరిస్తూ గడుపుతూ ఉంటుంది, ఎప్పుడూ బయట నుంచే గమనిస్తూ ఉంటుంది, కానీ తన మాజీ ఆప్తమిత్రురాలు హఠాత్తుగా చనిపోవడంతో ఆమె మరణం వెనుక రహస్యాన్ని తెలుసుకోవాలని తహతహలాడుతుంది.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - అందుబాటులో లేదు

    23 జూన్, 2022
    57నిమి
    16+
    సాషాగా మారురూపంలో ఉన్న బెకీ, లివియా ఇంకా ఇంజినీర్ల అడ్డంకులను దాటి ఎలియట్ జీవితంలోకి ప్రవేశించగలుగుతుంది, తద్వారా బెకీ ఊహించిన దానికన్నా నిగూఢంగా ఎన్నో పార్శ్వాలు ఉన్నాయని తెలుసుకుంటుంది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - పవిత్ర త్రయం

    23 జూన్, 2022
    54నిమి
    16+
    క్లోయి స్నేహితుల నమ్మకాన్ని సంపాదించుకున్న బెకీ, ఎలియట్, లివియా ఇంకా మిగతా స్నేహితుల నుండి క్లోయి దాచిన రహస్యాల గురించి పరిశోధన ప్రారంభిస్తుంది. అనుకోకుండా రిచర్డ్ తో జరిగిన గొడవ వల్ల ఆమె ప్రయత్నం మధ్యలోనే ముగుస్తుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ఎంత చెడినా

    23 జూన్, 2022
    55నిమి
    16+
    సాషాగా మారు జీవితాన్ని గడిపే బెకీ, క్లోయి వదిలివెళ్లిన విలాసవంతమైన ప్రపంచంలో మునిగి తేలుతుంటుంది. ఫిల్ చిత్రకళాప్రదర్శనలో కొన్ని చేదు జ్ఞాపకాలు బెకీని వెంటాడతాయి.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - మురికి స్నేహం

    23 జూన్, 2022
    57నిమి
    16+
    క్లోయి చివరి క్షణాలచిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నంలో కొత్త విషయాలు తెలుసుకున్న బెకీ కి ఆ తరువాత ప్రతి అంశం కొత్తగా కనిస్తుంది. ఆమె ఎవరో అందరికీ తెలిసిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - ఆమె నన్ను పిలిచింది

    23 జూన్, 2022
    57నిమి
    16+
    బెకీ జాగ్రత్తగా అల్లుకుంటూ వచ్చిన అబద్ధాల గూడు క్రమంగా కూలిపోతుంటుంది. ఎలియెట్ రాజకీయ రంగప్రవేశానికి ముందే ఆమె అసలు నిజాన్ని కనిపెట్టడం కోసం ఆమె పోరాడుతుంది.
    Primeలో చేరండి