సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.1201212 సీజన్లు16+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

విఫల ప్రేమికుడు వాల్డెన్ ష్మిట్ ( ఆష్టన్ కుచర్), మాలిబు బీచ్ హౌస్ కొని సంవత్సరం కావస్తోంది. జీవితంలో బాగా ఒత్తిడికి లోనవుతున్న ఆలన్ హార్పర్ (జాన్ క్రయర్ ), టీనేజ్ లో ఉన్న అతని బద్ధకస్తుడు కొడుకు జేక్ ( ఆంగస్ టి జాన్స్) ఆ ఇంట్లో ఉంటున్నారు. అక్కడే ఉండమని ఆహ్వానం అందడంతో వాల్డెన్ కి ఆడవాళ్ళతో ఎలా మెలగాలో నేర్పుతుంటాడు ఆలన్, ఇతనితో పాటు జేక్ కూడా కొత్త ఇంటికి అలవాటు పడతాడు.

నటులు:
Jon Cryer, Ashton Kutcher, Angus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC], हिन्दी, தமிழ், తెలుగు
ఆడియో భాషలు
English
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (23)

 1. 1. ఐ చెంజ్డ్ మై మైండ్ అబౌట్ ది మిల్క్

  21 నిమిషాలు5 అక్టోబర్, 200816+సబ్‌టైటిల్స్

  పదవ సీజన్ ప్రిమియర్ లో, వాల్డెన్, జోయ్ ( పదే పదే కనిపించే గెస్ట్ స్టార్ సోఫీ వింకిల్ మ్యాన్ ) పుట్టిన రోజు కోసం సర్ప్రైస్ పార్టీ చేయదల్చుకుంటాడు. గ్రామీ విన్నర్ మైకేల్ బోల్టన్ తనలానే గెస్ట్ అప్పియరెన్స్ చేస్తే, ట్రూ బ్లడ్ కి చెందిన బ్రిట్ మోర్గాన్ వాల్డెన్ బార్ లో కలిసిన స్త్రీ గా గెస్ట్ రోల్ లో కనిపిస్తుంది.

 2. 2. ఎ బిగ్ బ్యాగ్ ఆఫ్ డాగ్

  20 నిమిషాలు12 అక్టోబర్, 200816+సబ్‌టైటిల్స్

  జోయ్ తో బ్రేక్ అప్ అయిన కారణంగా వాల్డెన్ కుంగిపోతాడు

 3. 3. ఫోర్ బాల్స్, టు బ్యాట్స్ అండ్ వన్ మిట్

  21 నిమిషాలు19 అక్టోబర్, 200816+సబ్‌టైటిల్స్

  ఆలన్, లిండ్సీ ( రికరింగ్ గెస్ట్ స్టార్ కోర్ట్నీ థార్న్ స్మిత్) ఇద్దరు పడకగదిలో మంచి సమయం గడిపేందుకు నిర్ణయించుకొంటారు.

 4. 4. యూ నో వాట్ ది లాలీపాప్ ఈస్ ఫర్

  20 నిమిషాలు2 నవంబర్, 200816+సబ్‌టైటిల్స్

  స్నేహితుని కూతురు ఊళ్ళోకి వచ్చేసరికి, వాల్డెన్ లో తన వయసు గురించి దిగులు మొదలవుతుంది. మిలి సైరస్, మిస్సి అనబడే స్నేహితురాలిగా వారం రోజుల కోసం వస్తుంది, ఈ లోగా జేక్ ఆర్మీ నుంచి ఇంటికి రావడంతో ఆమెకి అతని మీద ఇష్టం పెరుగుతుంది.

 5. 5. దట్స్ నాట్ వాట్ దె కాల్ ఇట్ ఇన్ ఆంస్టర్డామ్

  19 నిమిషాలు9 నవంబర్, 200816+సబ్‌టైటిల్స్

  ఆలన్ చెప్తున్నా వినిపించుకోకుండా వాల్డెన్, రోజ్ ( రికరింగ్ గెస్ట్ స్టార్ మెలానీ లిన్స్కి) ని డేట్ చేయనారంభిస్తాడు.

 6. 6. ఫెరెట్స్, అటాక్!

  20 నిమిషాలు16 నవంబర్, 200816+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ రోజ్ ని తన ఇంటికి వచ్చేయమని అడుగుతాడు. కానీ వాళ్ళ పరిచయం ఇంకా ఆదిలోనే ఉందని భావిస్తుంది రోజ్.తను తిరిగి రావాలనుకుంటున్నట్టు జోయ్ వాల్డెన్ కి చెప్తుందో, అతను ఇంక ఆలస్యం చేయకుండా, జోయ్, రోజ్ మధ్య ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తుంది.

 7. 7. అవాయిడ్ ది చైనీస్ మస్టర్డ్

  21 నిమిషాలు23 నవంబర్, 200816+సబ్‌టైటిల్స్

  సాంప్రదాయ సంబంధాలతో విసిగిపోయి, తన గల్ ఫ్రెండ్ లా నటించమని ఒక నటిని అద్దెకు కుదుర్చుకొంటాడు వాల్డెన్. ఈ లోగా జేక్, మిస్సి బీచ్ హౌస్ లో కలిసేందుకు తయారవుతారు.

 8. 8. సంథింగ్ మై గైనకాలజిస్ట్ సెడ్

  21 నిమిషాలు7 డిసెంబర్, 200816+సబ్‌టైటిల్స్

  లిండ్సీతో (రికరింగ్ గెస్ట్ స్టార్ కోర్ట్నీ థార్న్ స్మిత్) తన సంబంధం పట్ల నిబద్ధత వ్యక్తం చేయలేకపోతాడు ఆలన్. కానీ ఒక అనుకోని ఆధారం వల్ల స్ఫూర్తి పొందుతాడు.ధనవంతులైన వయోజన స్త్రీల సాన్నిహిత్యం లో చిన్న కుర్రాడిలా సరదా సమయం గడుపుతాడు వాల్డెన్.

 9. 9. ఐ స్క్రీమ్ వెన్ ఐ పీ

  20 నిమిషాలు14 డిసెంబర్, 200816+సబ్‌టైటిల్స్

  ఆలన్ యొక్క ఆకర్షణీయమైన ఎక్స్- వైఫ్ - కాండీ(గెస్ట్ స్టార్ ఏప్రిల్ బౌల్బి) తిరిగి అతణ్ణి కోరుకుంటుంది. ఇంతలో, బెర్టా తన పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టపడదు, కానీ వాల్డెన్ ఆమె పుట్టిన రోజుని ప్రత్యేకం చేస్తాడు.

 10. 10. వన్ నట్ జాన్సన్

  21 నిమిషాలు11 జనవరి, 200916+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ తన డబ్బు కోసం వెంటపడని ఒక మహిళను వెతికేందుకు ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోవడములో ఆలన్ సహాయపడినప్పుడు, అతను ఒక కొత్త ప్రేమను కలుసుకుంటాడు. (బ్రూక్ డార్సే అతిథి నటి)

 11. 11. గివ్ సాంటా ఎ టెయిల్-హోల్

  21 నిమిషాలు18 జనవరి, 200916+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ రెండు గుర్తింపుల మధ్య కనికట్టు చేస్తుంటాడు - ధనికుడు మరియు పేదవాడు - "సామ్ విల్సన్" కు సెలవులలో ఒక కొత్త ఉద్యోగము దొరుకుతుంది, అయితే ఆలన్ క్రిస్టమస్ సమయములో ఒంటరిగా ఉండిపోతాడు.

 12. 12. వెల్కమ్ టు ఆలన్క్రెస్ట్

  21 నిమిషాలు1 ఫిబ్రవరి, 200916+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ యొక్క డబ్బును ఆలన్ కేట్'స్ ఫ్యాషన్ లైన్ లో పెట్టుబడి పెడతాడు. ఈలోపల, రెండు రకాల జీవితాలను సాగించడము వాల్డెన్ ను బాధిస్తుంది

 13. 13. గ్రాబ్ ఎ ఫెదర్ అండ్ గెట్ ఇన్ లైన్

  21 నిమిషాలు8 ఫిబ్రవరి, 200916+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ మరియు ఆలన్ ఇద్దరు న్యూయార్క్ లో కేట్'స్ ఫ్యాషన్ షోను సందర్శిస్తారు, వాల్డెన్ తన గుర్తింపుకు సంబంధించిన నిజాన్నివెల్లడించడానికి. కానీ వెళ్లడయిందేమిటంటే బ్రాడ్‍వే-స్టైల్ పాట మరియు నృత్య ప్రదర్శన.

 14. 14. రన్ స్టీవెన్ స్టావెన్! రన్!

  21 నిమిషాలు1 మార్చి, 200916+సబ్‌టైటిల్స్

  బీచ్ హౌస్ తాళాలు ఆమెకు ఇవ్వనందున ఆలన్ మరియు లిండ్సీల సంబంధము ఇరుకున పడుతుంది. ఈ లోపల, వాల్డెన్, బిల్లీ మరియు హెర్బ్ లు మహిళలు మరియు సంబంధాల గురించి సానుభూతి వెలిబుచ్చుతారు.

 15. 15. పెయింట్ ఇట్, పియర్స్ ఇట్ ఆర్ ప్లగ్ ఇట్

  20 నిమిషాలు8 మార్చి, 200916+సబ్‌టైటిల్స్

  జేక్ తాను పిచ్చిగా ప్రేమిస్తున్న తన 36 యేళ్ళ గర్ల్ ఫ్రెండ్ టామీ (జామీ ప్రెస్లీ అతిథి నటి) తో ఇంటికి వచ్చినప్పుడు ఆలన్ ఆందోళన చెందుతాడు. ఈలోపల, వాల్డెన్ ఆలన్ నుండి ఒక రహస్యాన్ని దాచేందుకు కష్టపడతాడు.

 16. 16. అడ్వాంటేజ్: ఫాట్, ఫ్లయింగ్ బేబి

  20 నిమిషాలు15 మార్చి, 200916+సబ్‌టైటిల్స్

  వాలెంటైన్స్ డే రోజున ఒంటరిగా ఉన్నందుకు వాల్డెన్ కుంగిపోయి తనకు మరొక అవకాశము ఇవ్వమని కేట్ ను ఒప్పించే ప్రయత్నము చేస్తాడు. ఇంతలో, లిండ్సీ కోసం ఆలన్ చేసిన వాలెంటైన్స్ డే ప్లాన్లు అన్నీ అధ్వాన్నంగా తయారు అవుతాయి.

 17. 17. థ్రాగ్వార్టెన్ మిడిల్ స్కూల్ మిస్టరీస్

  21 నిమిషాలు29 మార్చి, 200916+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ హై-ఎండ్ సింగిల్స్ మిక్సర్ వద్ద తన మాజీ భార్య బ్రిడ్జేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు తిరిగి కలవడము గురించి మాట్లాడుకుంటారు. కాని ఆలన్ తాను వాల్డెన్ కు సరిపోదని అనుకుంటాడు.

 18. 18. ది 9: 04 ఫ్రమ్ పెంబెర్టన్

  21 నిమిషాలు12 ఏప్రిల్, 200916+సబ్‌టైటిల్స్

  ఒక విరిగిన టోస్టర్ గురించి తాను వాల్డెన్ పోట్లాడుకున్న తరువాత ఆలన్ బయటికి వెళ్ళిపోతాడు. ఆలన్ హెర్బ్ తో లోపలికి వచ్చినప్పుడు వాల్డెన్ బాధపడి క్షమార్పణ చెప్పే ప్రయత్నము చేస్తాడు. కాని హెర్బ్ మధ్యలో అడ్డుకుంటాడు… అతను తన కొత్త రూమ్మేట్ ను పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు.

 19. 19. బిగ్ ఎపిసోడ్. సమ్వన్ స్టోల్ ఎ స్పూన్

  21 నిమిషాలు26 ఏప్రిల్, 200916+సబ్‌టైటిల్స్

  అబ్బాయిలు పిచ్చెక్కిపోయారు! ఒంటరిగా ఉన్న హెర్బ్ ను సంతోషపరచేందుకు వాల్డెన్, ఆలన్ ప్రయత్నిస్తారు కాని మరింత పెంచుతారు.

 20. 20. బజింగా! దట్స్ ఫ్రామ్ ఏ టీవీ షో

  20 నిమిషాలు3 మే, 200916+సబ్‌టైటిల్స్

  జేక్ తన గర్ల్ ఫ్రెండ్ ట్యామి (జేమీ ప్రెస్లీ) యొక్క 18 ఏళ్ల కూతురు, యాష్లీ (అతిథి నటి ఎమిలీ ఓస్స్మెంట్) తో దొంగచాటు శృంగారం నడపగా, ఆలన్ మరియు వాల్డెన్ ఆ వ్యవహరానికి సంబందించిన గొడవలో చిక్కుకున్నారు. యాష్లీ మాజీ ప్రియుడు జెర్రీ గా స్కాట్ బకులా అతిథి పాత్రలో నటించారు.

 21. 21. అనదర్ నైట్ విత్ నీల్ డైమండ్

  20 నిమిషాలు10 మే, 200916+సబ్‌టైటిల్స్

  లిండ్సీ అతనితో విడిపోతున్నప్పుడు ఆలన్ చాల బాధతో క్రుంగిపోతాడు. ఆలన్ ని తన పాదాల మీద తనను నిలబెట్టటానికి వాల్డెన్ ఎంతో కష్టపడుతుంటాడు.

 22. 22. మై బోడేసియస్ విడాలియా

  20 నిమిషాలు17 మే, 200916+సబ్‌టైటిల్స్

  ఆలన్ "బ్రేక్ఓవర్" (అనగా విడిపోయిన తర్వాత చేసుకున్న ఆహార్యం మార్పు ) ని పొందుతాడు.! తన ఆహార్యం, అలంకరణ నవీకరించి, మళ్లీ డేటింగ్ మొదలుపెట్టమని వాల్డెన్ ఆలన్ ని ప్రోత్సహిస్తాడు. కానీ అతను ఒక వివాహిత మహిళ ఆకర్షితురాలు అయినప్పుడు నైతిక గందరగోళాన్ని ఎదుర్కొంటాడు.

 23. 23. కవ్స్, ప్రిపేర్ టు బి టిప్ప్డ్

  21 నిమిషాలు26 సెప్టెంబర్, 201216+సబ్‌టైటిల్స్

  10 వ సీజన్ ముగింపు సంచికలో, వాల్డెన్ ఒక 22 ఏళ్ల అందమైన అమ్మాయి (హిల్లరీ డఫ్) తో డేటింగ్ చేస్తాడు. కానీ ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ అవగాహన ఉన్న ఆ అమ్మాయి అమ్మమ్మ (మారిలు హెన్నర్) మీద ఎక్కువ ఆసక్తి కలుగుతుంది.. ఆలన్ & జేక్ ఒక రోడ్-ట్రిప్ మొదలుపెడతారు.

Additional Details

Studio
WB
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more
Supporting actors
Conchata Ferrell, Sophie Winkleman, Holland Taylor