సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

మ్యాన్ ఇన్ ద హై క్యాజిల్

IMDb 8.02015X-RayHDR18+
ఫిలిప్ కె. డిక్ అవార్డ్-విన్నింగ్ న‌వ‌ల ఆధారంగా, రిడ్లీస్కాట్(బ్లేడ్ ర‌న్న‌ర్) మ‌రియు ఫ్రాంక్ స్పాట్‌నిట్జ్(ద ఎక్స్‌-ఫైల్స్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్లుగా తీసిన ద మ్యాన్ ఇన్ ద హై క్యాజిల్, రెండో ప్ర‌పంచ‌యుద్ధంలో మిత్ర‌రాజ్యాలు ఓడిపోయి, జ‌పాన్ మ‌రియు జ‌ర్మ‌నీ యునైటెడ్ స్టేట్స్‌ని పాలిస్తున్న‌ట్ట‌యితే ఎలా ఉంటుంద‌నేది ఆవిష్క‌రిస్తుంది.
నటులు:
అలెక్సా దావ‌లోస్రూప‌ర్ట్ ఇవాన్స్ల్యూక్ క్లెయింటాంక్
శైలీలు
డ్రామాసస్పెన్స్
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishEnglish [CC]العربيةDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPolskiPortuguês日本語

Playing the video isn't supported on this device/operating system version. Please update or watch on Kindle Fire, mobile devices, game consoles, or other compatible devices.

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

ఎపిసోడ్‌లు (10)

 1. 1. ద న్యూ వ‌రల్డ్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  January 15, 2015
  1గ
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English, English [CC], العربية, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  1962లో, అమెరికా రెండో ప్ర‌పంచ‌యుద్ధంలో ఓడిపోతుంది; తూర్పున‌ గ‌్రేట‌ర్ నాజీ రెక్, ప‌శ్చిమాన జ‌పనీస్ ప‌సిఫిక్ స్టేట్స్. ఈ గ‌డ్డుప‌రిస్థితుల్లో చిన్న ఆశ - ఒక కొత్త ప్ర‌పంచాన్ని చూపించే ఫిల్మ్‌లు. ఆమెకి ఒక ఫిల్మ్ ఇచ్చిన సోద‌రి హ‌త్య‌కు గుర‌వుతుంది, ఆ ఫిల్మ్‌లు స్వేచ్ఛ‌ని ప్ర‌సాదిస్తాయ‌ని న‌మ్మిన ఆమె, వాటి వెన‌కున్న ర‌క్ష‌కుడు, ద మ్యాన్ ఇన్ ద హై క్యాజిల్ కోసం వెతకాల‌నుకుంటుంది.
 2. 2. స‌న్‌రైజ్
  October 24, 2015
  60నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  కెంపెటాయ్ చేతుల్లో చిక్కుకున్న ఫ్రాంక్ ఏమ‌వుతాడో తెలియ‌ని స్థితి. అదే స‌మ‌యంలో జులియానాకి క‌లిసిన ఒక కొత్త వ్య‌క్తి ఫిల్మ్‌ల గురించి క్లూ ఇస్తాడు. అటు ఒబెర్‌గ్రుపెన్‌ఫ్యూర‌ర్ స్మిత్ అనూహ్య‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొంటాడు.
 3. 3. ద ఇల్ల‌స్ట్రేటెడ్ వుమ‌న్
  November 20, 2015
  57నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  మార్ష‌ల్‌గా పేరున్న ఒక బౌంటీ హంట‌ర్ కాన‌న్ సిటీలో అడుగుపెట్ట‌డంతో జో మ‌రియు జులియానా వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి. రెక్ నుంచి విలువైన ర‌హ‌స్యాల్ని సేక‌రించేందుకు వెగెన‌ర్‌తో ప్లాన్ చేస్తాడు ట‌గోమి, జపనీస్ మీద ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంటాడు ఫ్రాంక్.
 4. 4. రివీలేష‌న్స్
  November 20, 2015
  53నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  జులియానాపై ప్రేమ‌, త‌న బాధ్య‌త‌ల మ‌ధ్య నలిగిపోతుంటాడు జో. అదే స‌మ‌యంలో ఫ్రాంక్ తీసుకున్న తిరుగులేని నిర్ణ‌యానికి అడ్డుప‌డటానికి ప్ర‌య‌త్నిస్తాడు ఎడ్. సాక్షిని కోల్పోవ‌డంతో స్మిత్ విచార‌ణ‌కి బ్రేక్ ప‌డుతుంది, యువ‌రాజు ప్ర‌సంగం స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామంతో ట‌గోమి ప్లాన్ దెబ్బ‌తింటుంది.
 5. 5. ద న్యూ నార్మ‌ల్
  November 20, 2015
  50నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  జులియానా ఇంటికి తిరిగొస్తుంది, ఫిల్మ్‌ల గురించి తెలుసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఆధారాల‌తో. అదే స‌మ‌యంలో, నాజీ హెడ్‌క్వార్ట‌ర్స్‌లో విచార‌ణ ఎదుర్కొంటాడు జో. యువ‌రాజు ప్ర‌సంగం స‌మ‌యంలో జ‌రిగి ప‌రిణామాల‌పై కీడో విచార‌ణ ద‌ర్యాప్తు ప్రారంభిస్తాడు. ట‌గోమి, వెగెన‌ర్ ర‌హ‌స్యాల మార్పిడి కోసం చివ‌రి ప్ర‌య‌త్నం చేస్తారు.
 6. 6. త్రీ మంకీస్
  November 20, 2015
  55నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  విక్ట‌రీ డేని స్మిత్ ఇంటిలో సెల‌బ్రేట్ చేసుకుంటాడు జో, ఫిల్మ్‌ల గురించి తెలుసుకోవ‌డానికి దాన్ని వాడుకుంటాడు. త‌న ప్ర‌శ్న‌లకి స‌మాధానాలు వెతుకుతూనే, జులియానా ట‌గోమీ ద‌గ్గ‌ర ఉద్యోగం చేయ‌డానికి అంగీక‌రిస్తుంది. ఒక పాత స్నేహితుడ్ని సెల‌బ్రేష‌న్స్‌కి ఆహ్వానించాక ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోతాయి.
 7. 7. ట్రూత్
  November 20, 2015
  55నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  త‌న సోద‌రి మ‌ర‌ణం గురించి ఆశ్చ‌క‌ర‌మైన విష‌యం తెలుసుకుంటుంది జులియానా. వ‌రుస ప‌రిణామాలకి స్పంద‌న‌గా ఫ్రాంక్, త‌న భ‌విష్య‌త్‌కి సంబంధించి ఒక ముఖ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంటాడు ఫ్రాంక్. జులియాన గ‌తం గురించి తెలుసుకుంటాడు ట‌గోమి.
 8. 8. ఎండ్ ఆఫ్ ద వ‌రల్డ్
  November 20, 2015
  54నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  ప‌రిస్థితులు తీవ్రంగా మార‌డంతో, కెంపెటాయ్ పంజా నుంచి త‌ప్పించుకోవాల‌నుకుంటారు జులియానా మ‌రియు ఫ్రాంక్, అయితే ఒక కొత్త ఫిల్మ్ కోసం జో చేసిన ప్ర‌య‌త్నం వారికి అడ్డుగా మార‌తాయి. అదే స‌మ‌యంలో స్మిత్‌కి ఓ కుటుంబ‌స‌మ‌స్య ఇబ్బందిగా మారుతుంది. అటు క‌సౌరాల‌పై ప్రతీకారానికి ప్లాన్ చేస్తాడు చిల్డాన్.
 9. 9. కైండ్‌నెస్
  November 20, 2015
  49నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడ్డంతో, దిక్కుతెలియ‌ని ఫ్రాంక్, జోని ర‌క్షించ‌డానికి త‌న ప్రాణం ప‌ణంగా పెడ‌తాడు. త‌న‌పై జ‌రిగిన హ‌త్యా ప్ర‌య‌త్నం వెనుక ఉన్న‌ది ఎవ‌రో ఎట్ట‌కేల‌కు తెలుసుకుంటాడు స్మిత్. తన ప్లాన్ ప‌రిణామాల‌తో పూర్తిగా ఇబ్బందుల్లో ప‌డిపోతాడు ట‌గోమి, యువ‌రాజుపై కాల్పులకి సంబంధించి కీల‌కాంశం బైట‌ప‌డ్డంతో కీడో ద‌ర్యాపు ఊహించ‌ని మ‌లుపు తిరుగుతుంది.
 10. 10. ద వే అవుట్
  November 20, 2015
  60నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  తెలుగు, English [CC], العربية, Dansk, Deutsch, Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், ไทย, Türkçe, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  English, English [Audio Description], Deutsch, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Polski, Português, 日本語
  అన్ని విష‌యాలు తేట‌తెల్ల‌మ‌వ‌డంతో, జులియానా తన జీవితానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంది. వెగెన‌ర్ జర్మ‌నీకి పంపించ‌బ‌డ‌తాడు త‌న ఆత్మ‌హ‌త్యా ప‌థ‌కం అమ‌లు చేయ‌డానికి. త‌నని చంపాల‌ని చూసిన వాడికి ఎర‌గా, వాడితోనే వేట‌కి వెళ్తాడు స్మిత్, త‌న కాల‌ప‌రిమితి ముగుస్తుండ‌టంతో కేసుని మూసేయాల‌న్న తొంద‌ర‌లో ఉంటాడు కీడో.

బోనస్ (1)

 1. బోనస్: The Man in the High Castle - Official Trailer
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  September 25, 2015
  2నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  English
  ఆడియో భాషలు
  English
  What If America lost World War 2? Catch a glimpse of America in the Amazon Original Series The Man in the High Castle, premiering November 20th.

Customers who watched this item also watched

 • Science and the Swastika
 • Upload - Season 1
 • The Boys Season 1
 • Hanna - Season 1
 • Hunters - Season 1 (4K UHD)
 • Goliath Season 1 (4K UHD)
 • Carnival Row - Season 1
 • Bosch Season 1 (4K UHD)
 • Tom Clancy's Jack Ryan - Season 1
 • Tales from the Loop
 • Vikings Season 1
 • Tin Star Season 1
 • Britannia
 • Sneaky Pete - Season 1 (4K UHD)
 • Poldark, Season 1
 • Good Omens - Season 1 (4K UHD)
 • Absentia - Season 1 (4K UHD)
 • Homecoming - Season 1
 • Philip K. Dick's Electric Dreams - Season 1
 • Agatha Christie: The Pale Horse - Season 1