ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ద న్యూ వరల్డ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి15 జనవరి, 20151h1962లో, అమెరికా రెండో ప్రపంచయుద్ధంలో ఓడిపోతుంది; తూర్పున గ‌్రేటర్ నాజీ రెక్, పశ్చిమాన జపనీస్ పసిఫిక్ స్టేట్స్. ఈ గడ్డుపరిస్థితుల్లో చిన్న ఆశ - ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే ఫిల్మ్‌లు. ఆమెకి ఒక ఫిల్మ్ ఇచ్చిన సోదరి హత్యకు గురవుతుంది, ఆ ఫిల్మ్‌లు స్వేచ్ఛని ప్రసాదిస్తాయని నమ్మిన ఆమె, వాటి వెనకున్న రక్షకుడు, ద మ్యాన్ ఇన్ ద హై క్యాజిల్ కోసం వెతకాలనుకుంటుంది.మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - సన్‌రైజ్
24 అక్టోబర్, 20151hకెంపెటాయ్ చేతుల్లో చిక్కుకున్న ఫ్రాంక్ ఏమవుతాడో తెలియని స్థితి. అదే సమయంలో జులియానాకి కలిసిన ఒక కొత్త వ్యక్తి ఫిల్మ్‌ల గురించి క్లూ ఇస్తాడు. అటు ఒబెర్‌గ్రుపెన్‌ఫ్యూరర్ స్మిత్ అనూహ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి3 - ద ఇల్లస్ట్రేటెడ్ వుమన్
19 నవంబర్, 201558నిమిమార్షల్గా పేరున్న ఒక బౌంటీ హంటర్ కానన్ సిటీలో అడుగుపెట్టడంతో జో మరియు జులియానా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. రెక్ నుంచి విలువైన రహస్యాల్ని సేకరించేందుకు వెగెనర్‌తో ప్లాన్ చేస్తాడు టగోమి, జపనీస్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఫ్రాంక్.Primeలో చేరండిసీ1 ఎపి4 - రివీలేషన్స్
19 నవంబర్, 201554నిమిజులియానాపై ప్రేమ, తన బాధ్యతల మధ్య నలిగిపోతుంటాడు జో. అదే సమయంలో ఫ్రాంక్ తీసుకున్న తిరుగులేని నిర్ణయానికి అడ్డుపడటానికి ప్రయత్నిస్తాడు ఎడ్. సాక్షిని కోల్పోవడంతో స్మిత్ విచారణకి బ్రేక్ పడుతుంది, యువరాజు ప్రసంగం సమయంలో జరిగిన పరిణామంతో టగోమి ప్లాన్ దెబ్బతింటుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - ద న్యూ నార్మల్
19 నవంబర్, 201550నిమిజులియానా ఇంటికి తిరిగొస్తుంది, ఫిల్మ్‌ల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆధారాలతో. అదే సమయంలో, నాజీ హెడ్‌క్వార్టర్స్‌లో విచారణ ఎదుర్కొంటాడు జో. యువరాజు ప్రసంగం సమయంలో జరిగి పరిణామాలపై కీడో విచారణ దర్యాప్తు ప్రారంభిస్తాడు. టగోమి, వెగెనర్ రహస్యాల మార్పిడి కోసం చివరి ప్రయత్నం చేస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి6 - త్రీ మంకీస్
19 నవంబర్, 201556నిమివిక్టరీ డేని స్మిత్ ఇంటిలో సెలబ్రేట్ చేసుకుంటాడు జో, ఫిల్మ్‌ల గురించి తెలుసుకోవడానికి దాన్ని వాడుకుంటాడు. తన ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూనే, జులియానా టగోమీ దగ్గర ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తుంది. ఒక పాత స్నేహితుడ్ని సెలబ్రేషన్స్‌కి ఆహ్వానించాక పరిణామాలు ఒక్కసారిగా మారిపోతాయి.Primeలో చేరండిసీ1 ఎపి7 - ట్రూత్
19 నవంబర్, 201556నిమితన సోదరి మరణం గురించి ఆశ్చకరమైన విషయం తెలుసుకుంటుంది జులియానా. వరుస పరిణామాలకి స్పందనగా ఫ్రాంక్, తన భవిష్యత్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాడు ఫ్రాంక్. జులియాన గతం గురించి తెలుసుకుంటాడు టగోమి.Primeలో చేరండిసీ1 ఎపి8 - ఎండ్ ఆఫ్ ద వరల్డ్
19 నవంబర్, 201555నిమిపరిస్థితులు తీవ్రంగా మారడంతో, కెంపెటాయ్ పంజా నుంచి తప్పించుకోవాలనుకుంటారు జులియానా మరియు ఫ్రాంక్, అయితే ఒక కొత్త ఫిల్మ్ కోసం జో చేసిన ప్రయత్నం వారికి అడ్డుగా మారతాయి. అదే సమయంలో స్మిత్‌కి ఓ కుటుంబసమస్య ఇబ్బందిగా మారుతుంది. అటు కసౌరాలపై ప్రతీకారానికి ప్లాన్ చేస్తాడు చిల్డాన్.Primeలో చేరండిసీ1 ఎపి9 - కైండ్‌నెస్
19 నవంబర్, 201550నిమిసమయం దగ్గరపడ్డంతో, దిక్కుతెలియని ఫ్రాంక్, జోని రక్షించడానికి తన ప్రాణం పణంగా పెడతాడు. తనపై జరిగిన హత్యా ప్రయత్నం వెనుక ఉన్నది ఎవరో ఎట్టకేలకు తెలుసుకుంటాడు స్మిత్. తన ప్లాన్ పరిణామాలతో పూర్తిగా ఇబ్బందుల్లో పడిపోతాడు టగోమి, యువరాజుపై కాల్పులకి సంబంధించి కీలకాంశం బైటపడ్డంతో కీడో దర్యాపు ఊహించని మలుపు తిరుగుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి10 - ద వే అవుట్
19 నవంబర్, 20151hఅన్ని విషయాలు తేటతెల్లమవడంతో, జులియానా తన జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటుంది. వెగెనర్ జర్మనీకి పంపించబడతాడు తన ఆత్మహత్యా పథకం అమలు చేయడానికి. తనని చంపాలని చూసిన వాడికి ఎరగా, వాడితోనే వేటకి వెళ్తాడు స్మిత్, తన కాలపరిమితి ముగుస్తుండటంతో కేసుని మూసేయాలన్న తొందరలో ఉంటాడు కీడో.Primeలో చేరండి