ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - గాడ్ యూ.
28 సెప్టెంబర్, 202359నిమిఅభినందనలు! మీరు గోడోల్కిన్ యూనివర్శిటీలో జేరేందుకు ఎంపికయ్యారు. మీరు ఏ రకమైన సూపర్ హీరో యో తెలుసుకునే మీ యాత్రలో ఒక భాగం అవుతున్నందుకు మాకెంతో గొప్పగా ఉంది. 1965 లో స్థాపించబడినప్పటి నుంచీ, గాడ్ యూ, కొంత మంది ప్రపంచం కనీవినీ ఎరుగని అతి గొప్ప సూపర్ హీరోలని, ముగ్గురు ద సెవెన్ సభ్యులతో సహా రూపొందించింది. ఎవరికి తెలుసు? ఆ తరవాతి వంతు మీదే కావచ్చు.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - ఫస్ట్ డే
28 సెప్టెంబర్, 202349నిమిగోడోల్కిన్ యూనివర్శిటీ మెంటల్ హెల్త్ హాట్ లైన్ విద్యార్ధులకి 'ఇలాంటి కష్టకాలంలో మీరు ఒంటరి కారు' అని గుర్తు చేయాలనుకుంటోంది. బహుసా మీరు బయటకి బుల్లెట్ ప్రూఫే కావచ్చు. కానీ లోపల కాదు. మా సిబ్బంది, సూపర్ హీరోల ప్రత్యేకమైన భావోద్రేకపు అవసరాలను ఎదుర్కునేలా శిక్షణ పొందారు. వాళ్లు మీకు సహాయం చేస్తారు. మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే, సహాయం కేవలం ఒక ఫోన్ కాల్ లేదా మెస్సేజ్ దూరంలో ఉంది. #గాడ్ యూ కేర్స్Primeలో చేరండిసీ1 ఎపి3 - #థింక్బ్రింక్
28 సెప్టెంబర్, 202352నిమి#థింక్బ్రింక్ మెమోరియల్ గాలా, ఫండ్ రైజర్ ఈరోజు రాత్రి గోడోల్కిన్ యూనివర్శిటీలో జరుగుతోంది. సాయంత్రం ఏడుగంటలకి గొప్ప దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ మీదకి రండి. తరవాత సెల్ఫీల కోసం ప్రపంచ హాటెస్ట్ సూపర్ హీరోలు, సెలబ్రిటీలతో కలవండి. కాంప్లిమెంట్ గా షాంపెయిన్ ని తీసుకోండి. ప్రఖ్యాత ప్రోఫెసర్ బ్రింకెర్హోఫ్ మీద రూపొందించిన, ఏ ట్రెయిన్, ద డీప్, పొలారిటీలు నటించిన, ఒక హృద్యమైన నివాళి విడియోని ఆస్వాదించండి.Primeలో చేరండిసీ1 ఎపి4 - ది హోల్ ట్రూత్
5 అక్టోబర్, 202347నిమిగోడోల్కిన్ యూనివర్శిటీ పొలీస్ డిపార్ట్ మెంట్ గత రాత్రి క్రైమ్ ఫైటింగ్ స్కూల్ బయట, పొలారిటీ విగ్రహాన్ని కటి/మర్మావయవ భాగంలో పాడు చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల వివరాల కోసం వెతుకుతున్నారు. మీ వద్ద ఏమైనా వివరాలుంటే, దయచేసి @గాడ్ యూపీడీ ని కాంటాక్ట్ చేయండి.Primeలో చేరండిసీ1 ఎపి5 - వెల్కమ్ టు ది మాన్స్టర్ క్లబ్
12 అక్టోబర్, 202341నిమిబహుమతి! గతరాత్రి ‘ద ఇన్ క్రెడిబుల్’ స్టీవ్ కాంపస్ బయట జరిగిన పార్టీలో పాల్గొన్నాడు. అక్కడే తన పురుషాంగాన్ని కోల్పోయాడు. అది అతనికి తిరిగి కావాలి. కాబట్టి, దానిని సురక్షితంగా తీసుకొచ్చిన వారికి, అతని కుటుంబం 10,000డాలర్ల బహుమతిని ప్రకటించారు. ఎలాంటి ప్రశ్నలు అడగరు. దయచేసి గోడోల్కిన్ డెయిలీ క్లాసిఫైడ్స్ ఆఫీస్ లేదా గోడోల్కిన్ స్టూడెంట్ యూనియన్ దగ్గర ఉన్న లాస్ట్ అండ్ ఫౌండ్ డెస్క్ ని కాంటాక్ట్ చేయండి.Primeలో చేరండిసీ1 ఎపి6 - జుమాంజి
19 అక్టోబర్, 202340నిమిగోడోల్కిన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ క్రైమ్ ఫైటింగ్ కొత్త కోర్స్ ని ప్రకటిస్తోంది. సైకాలజీ ఆఫ్ సూపర్ విలన్స్. ఒక సూపర్ విలన్ కి మారుపేరైన సోల్జర్ బోయ్ ని అధ్యయనం చేయడం ద్వారా ఆ కోర్స్ ఒక సూపర్ హీరో ఎలా చెడుగా మారతాడో దర్యాప్తు చేస్తుంది. వారి లోపాలతో కూడిన పుట్టుక దగ్గర్నుంచి, వాళ్లు దారి తప్పేందుకు దారి తీసిన దుర్గుణాలు, నైతిక పతనాలను దర్యాప్తు చేస్తుంది. సీట్లు పరిమితం. ఈ రోజే జేరండి.Primeలో చేరండిసీ1 ఎపి7 - సిక్
26 అక్టోబర్, 202348నిమిఅందరికీ పిలుపునిస్తోంది గాడ్ యూ. #హోమ్టీమర్స్! ఈ రోజు మనం, కాంపస్ లోని సోషలిస్ట్ విక్టోరియా న్యూమాన్ యొక్క టౌన్ హాల్ లో నిరసన తెలియ జేస్తున్నాం. న్యూమాన్ అలాగే ఆమె సూప్ లను ద్వేషించే వోక్ గుంపు కి మనం వారి సూపర్ హీరో వ్యతిరేక ఎజెండాని సహించమని తెలియజేద్దాం. వాళ్లు మనల్ని నియంత్రించలేరు. #మేక్ అమెరికా సూపర్ ఎగైన్ #సూప్ లైవ్స్ మాటర్.Primeలో చేరండిసీ1 ఎపి8 - గార్డియన్స్ అఫ్ గోడోల్కిన్
2 నవంబర్, 202339నిమిగోడోల్కిన్ యూనివర్శిటీ దగ్గర పనిచేసే సమయంలో మీరు లేదా మీరు ప్రేమించే ఒక మనిషి గాయపడినా లేక చనిపోయినా, మీరు ఒక ఆర్ధిక సహాయం పొందేందుకు అర్హులు. గోడోల్కిన్ విద్యార్ధుల చేతిలో వందలాది మానవ ఉద్యోగులు బాధితులుగా మారారు. కానీ, బ్రెమ్మర్ & బ్రెమ్మర్ కార్యాలయాలు, వారి వ్యక్తిగత గాయాలు, అకారణ మరణాల కేసుల ద్వారా వాళ్ల చేత కొన్ని లక్షలు గెలిపించారు. ఉచిత సంప్రదింపుల కోసం 1-888-177-2774 నెంబర్ కి కాల్ చేయండి.Primeలో చేరండి