

క్రాష్ కోర్స్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఫేసస్ ఆన్ ఏ బిల్ బోర్డు
4 ఆగస్టు, 202244నిమిఆల్ ఇండియా ర్యాంకులు ఆఫ్ ది ఇయర్ విడుదల కావడంతో ఆర్ జె మరియు బాత్రా ఇన్‌స్టిట్యూట్ మధ్య పోటీ తీవ్రమవుతుంది. ఈ కొత్త దుర్భరమైన జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవడానికి కష్టపడుతున్న కొత్త బ్యాచ్ విద్యార్థులు ఈ పోటీ యొక్క తీవ్రతను ఎదుర్కొంటారు.Primeలో చేరండిసీ1 ఎపి2 - వీలర్ -డీలర్
4 ఆగస్టు, 202247నిమిపుట్టినరోజు పార్టీ ఊహించని అతిథులను తీసుకువస్తుంది మరియు మొదటి ముద్దు కోసం తపన కొన్ని ఊహించని సవాళ్లను తెస్తుంది. బాత్రా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ దగ్గర చదువుకుంటే తప్ప ఏఐఆర్ టాప్ 10లో చేరాలనే తన కల ఎప్పటికీ నెరవేరదని విధి గ్రహిస్తుంది. బత్రాలో, శశాంక్ రతన్‌రాజ్ జిందాల్‌పై గెలవాలంటే డర్టీగా ఆడాలని నిర్ణయించుకున్నాడు.Primeలో చేరండిసీ1 ఎపి3 - కోవలెంట్ బాండింగ్
4 ఆగస్టు, 202245నిమిఒక వార్తాపత్రిక కథనం నగరంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది మరియు ఆర్ జె ఇన్స్టిట్యూట్ మూసివేయబడే అంచున ఉంది. రతన్‌రాజ్ జిందాల్‌కు మరో తప్పుడు చర్య, నగరం పేరును ఆర్ జె నగర్‌గా మార్చాలనే తన చిరకాల స్వప్నాన్ని తుంగలో తొక్కుతుందని హెచ్చరించారు. ప్రేమ వికసిస్తుంది మరియు ప్రేమ ఆర్ జె ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్థులను ఏది ఒప్పు మరియు ఏది తప్పు అనే విషయం మర్చిపోయారు..Primeలో చేరండిసీ1 ఎపి4 - ది ఏ ,బి ,సి డి గేమ్
4 ఆగస్టు, 202245నిమిజిందాల్ తన విద్యార్ధుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఇప్పుడు తన విద్యాసంస్థ ఎలా నిర్వహించబడుతుందనే విషయంలో రెండు పెద్ద మార్పులను ప్రకటించాడు. షనాయా తన కొత్త వాస్తవికతతో పోరాడుతుంది మరియు సత్య నుండి కూడా తన రహస్యాన్ని దాచడంపైనే తన మనుగడ ఆధారపడి ఉంటుందని భావిస్తుంది. సత్య అతని వింత ప్రవర్తనతో కలత చెందుతాడు మరియు అనిల్‌కి చాలా అవసరమైనప్పుడు అతను సహాయం చేయడు.Primeలో చేరండిసీ1 ఎపి5 - బెల్ కర్వ్
4 ఆగస్టు, 202244నిమిఅనిల్ చివరి క్షణంలో తప్పు చేయకుండా తప్పించుకుంటాడు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో పరిష్కారం కోసం వెతుకుతున్న షనాయా తన రహస్యాన్ని దాచడానికి చాలా ఆలస్యం అయింది. శశాంక్ బాత్రా ఆర్ జె ఇన్‌స్టిట్యూట్‌పై తన విజయ పరంపరను కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు తేజల్ పటేల్ ఆమె ఇన్‌స్టిట్యూట్‌లో దృష్టి కేంద్రీకరిస్తుంది. జిందాల్ మరియు బిన్నీ కలిసి నగరం చూడని అతిపెద్ద దోపిడీని ప్లాన్ చేస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి6 - ది లోయలిటీ టెస్ట్
4 ఆగస్టు, 202246నిమిసత్య తన జీవితంలో అత్యంత భయానకమైన కాల్‌ని అందుకుంటాడు మరియు ఒకరి ప్రాణాలను కాపాడటానికి ఒక ఆశ్చర్యకరమైన ఒప్పందం కుదుర్చుకోవలసి వస్తుంది. తేజల్‌తో మాటల యుద్ధంలో అనిల్‌కు తన పట్ల ఉన్న భావాలు విధికి తెలియడంతో ప్రేమలో చిక్కులు తీవ్రమవుతాయి.తన స్టార్ టీచర్ మోసం గురించి తెలుసుకున్న శశాంక్ జిందాల్ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతారు.Primeలో చేరండిసీ1 ఎపి7 - బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్
4 ఆగస్టు, 202245నిమిశశాంక్ తన సోదరుడు వికృతంగా మారాడని, ఇప్పుడు తన రక్తసంబంధం మరియు అతని వ్యాపారాన్ని కాపాడుకోవడంలో నలిగిపోతాడు. షనాయాకు వ్యాన్‌లో భయంకరమైన అనుభవం ఆమెను తీవ్ర షాక్‌కు గురి చేస్తుంది. షా హాస్టల్ అబ్బాయిలు కారిడార్‌లో తిరుగుతున్న దొంగను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది కుర్రోళ్లు సహాయం చేయడానికి బదులు దాడికి దిగుతారు.Primeలో చేరండిసీ1 ఎపి8 - రెడ్ హ్యాండడ్
4 ఆగస్టు, 202243నిమిమయ౦క్ బాత్రా తన సోదరుడి బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, అతని కోసం ఎదురు చూస్తున్న ఉచ్చు తెలియక. సత్య స్నేహితులు అతన్ని విడిచిపెట్టారు, అనిల్ కొత్త సహచరుడిని కనుగొంటాడు. విధి ఇన్‌స్టిట్యూట్ మారాలని తహతహలాడుతోంది , అయితే తన మార్గంలో అడ్డుగా ఉన్నది రతన్‌రాజ్ జిందాల్ తప్ప ఇంకెవరూ కాదు.Primeలో చేరండిసీ1 ఎపి9 - ఫ్రీ ఫాల్లింగ్
4 ఆగస్టు, 202246నిమివిధి తన ఇన్‌స్టిట్యూట్‌ని మారాలి అనే ప్లాన్‌పై తన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అనిల్ తాగి ఉన్నాడు. షనాయా భవిష్యత్తు ప్రణాళికలను విన్న సత్య గుండె పగులుతు౦ది, రాకేష్‌పై అతని పాత శత్రువులు దాడి చేస్తారు. విద్యార్థి ఆందోళనకరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆర్ జె మరియు బాత్రా భవిష్యత్తు ప్రమాద౦ లో పడుతు౦ది.Primeలో చేరండిసీ1 ఎపి10 - ది ఎండ్ .ది బెగినింగ్
4 ఆగస్టు, 202242నిమిబిన్నీ, శశాంక్, విద్యార్థులందరూ నాసనమైన సిధిలాలలో వు౦డిపోతే, రతన్‌రాజ్ జిందాల్ తననెవ్వరు ముట్టుకోలేరని నిర్ణయి౦చుకు౦టాడు. ఆర్ జె నగర్‌ను నిర్మించాలన్న జిందాల్ కలను ఆపడానికి మరియు కోచింగ్ రాజధానిని తిరిగి దాని వైభవానికి తీసుకెళ్లడానికి అన్ని అదృశ్య శక్తులు కలిసి రావాలి.Primeలో చేరండి