Philip K. Dick's Electric Dreams

Philip K. Dick's Electric Dreams

PRIMETIME EMMYS® 2X నామినేట్ అయ్యారు
సీజన్ 1
ప్రతి ఎపిసోడ్ బ్రిటీష్ మరియు అమెరికన్ రచయితల సృజనాత్మక బృందం ద్వారా ప్రపంచ ప్రేక్షకుల కోసం అనుకూలీకరించబడిన మరియు సమకాలీకరించబడిన ఒక పదునైన, ఉత్తేజకరమైన స్వతంత్ర నాటకం.
IMDb 7.2201810 ఎపిసోడ్​లుTV-14
గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - Real Life

    11 జనవరి, 2018
    50నిమి
    16+
    ఇద్దరినీ దిగ్భ్రాంతికరమైన పరిణామాలు కలిగి ఉండగల ప్రణాళికలు గల భయంకరమైన హంతకులు వెంటాడుతుండడంతో ఒక భవిష్యత్ పోలీస్ వుమన్ అద్భుతమైన గేమ్ డిజైనర్ తో తన మనః స్థితిని పంచుకుంటుంది. సమయంతో చేసే రేసులో, ఎవరూ చూడలేని ఒక బంధాన్ని పంచుకునే వారు తమను కలిపే అదే పరికరమే వారిని నాశనం కూడా చేస్తుందని తెలుసుకుంటారు.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి2 - Autofac

    11 జనవరి, 2018
    51నిమి
    16+
    మనకు తెలిసిన సమాజము మరియు ప్రపంచము కుప్ప కూలిపోయినా, అతి పెద్ద, ఆటోమేటిక్ వస్తు-తయారీ పరిశ్రమ వినిమయతత్త్వం సూత్రము మీద ఆధార పడి నడుస్తుంది- మానవులు వస్తువులను వినియోగించుకుంటారు ఆనందముగా ఉండటానికి, వస్తువులను నిరంతరము వినియోగించుకోవడానికి, వాళ్ళ ఎంపిక స్వేచ్ఛ మరియు స్వతంత్రతను నిరాకరించాలి.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి3 - Human Is

    11 జనవరి, 2018
    50నిమి
    16+
    ప్రేమలేని వివాహంతో బాధపడుతున్న ఒక స్త్రీ, మానసికంగా నిందించే తన భర్త యొక్క మనస్సు ఏదో పరదేశీయమైనదానితో ...అయినా ఆశ్చర్యకరంగా దయగలదానితో భర్తీ చేయబడిందని హఠాత్తుగా తెలుసుకుంటుంది. ఇది ఫిలిప్ కె. డిక్ యొక్క ప్రధాన ఆందోళన అయిన మనల్ని మానవునిగా నిజంగా ఏది నిర్వచిస్తుంది అనే దానిని అధిగమిస్తుంది
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి4 - Crazy Diamond

    11 జనవరి, 2018
    51నిమి
    16+
    ఒక సగటు వ్యక్తి అయిన తనను తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక అక్రమ ప్రణాళిక గల ఒక అందమైన కృత్రిమ స్త్రీ సంప్రదించినప్పుడు, ఆకర్షితుడైన ఇడి సహాయం చేయాలని నిశ్చయించుకుంటాడు. అప్పుడే తన ప్రపంచం నిజంగా కృంగిపోవడం ప్రారంభమవుతుంది.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి5 - Hood Maker, The

    11 జనవరి, 2018
    55నిమి
    16+
    అధునాతన సాంకేతిక పరిజ్ఞానం లేని ప్రపంచములో, ఉత్పరివర్తిత టెలిపాత్స్ సుదూర సమాచార ప్రసారం కొరకు మానవాళి యొక్క ఏకైక యంత్రాంగం అయ్యాయి, కానీ వారి శక్తులు అనాలోచిత గూడార్థాలు కలిగి ఉన్నాయి. ప్రజలు అనుమానాస్పదమైన, టెలిపాత్-నిరోధక టోపీలను ధరించడం మొదలుపెట్టినప్పుడు, చిక్కుబడ్డ గతం గల ఇద్దరు డిటెక్టివ్లను దర్యాప్తు చేయడానికి తీసుకువచ్చారు.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి6 - Safe And Sound

    11 జనవరి, 2018
    49నిమి
    16+
    చిన్న-ఊరిలో ఉండే అమ్మాయి, ఎక్కువ మందితో కలసి ఉండాలి అనే కోరికతో, తన తల్లి తో కలసి భవిష్యత్తు ఉన్న పెద్ద పట్టణానికి వలస వెళ్తుంది. మొదటి సారి పట్టణ సమాజము యొక్క భద్రతా మరియు తీవ్రవాద నిరోధ చర్యలు ఎదురుకోవడము వలన,తనకు తెలియకుండానే తన పాఠశాల రోజులు అన్ని భయము మరియు మృత్యుభయం తో నిండిపోతాయి. ఆమె త్వరగానే మార్గనిర్దేశం మరియు తోడును అనుకోని ప్రదేశములో వెతుక్కుంటుంది.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి7 - Father Thing

    11 జనవరి, 2018
    49నిమి
    16+
    ప్రపంచము పై దాడి జరుగుతుంది, గ్రహాంతరవాసులు మన ఇంట్లోకి నిశ్శబ్దంగా చొరబడుతున్నారు. చార్లీ, మన యువ కధానాయకుడు అతి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే మనుషుల స్థానములో భయంకరమైన రాక్షషులు ప్రవేశించాయి అని మొదట గ్రహించింది అతనే.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి8 - Impossible Planet

    11 జనవరి, 2018
    51నిమి
    16+
    ఇద్దరు తక్కువ-అద్దె అంతరిక్ష పర్యాటక ఉద్యోగులు భూమి యొక్క ఉనికి ఒక సుదీర్ఘమైన అసంకల్పిత అవాస్తవం అని తెలిసినప్పటికీ ఒక గందరగోళ ముసలావిడను ఆమె అభ్యర్థనపై భూమికి తిరిగి వెళ్లే ఒక పర్యటన కోసం తీసుకెళతారు. వారు ప్రయాణిస్తుండగా వారు మనస్సాక్షి యొక్క బాధను అనుభవిస్తారు. వారి వంచన వారిని తొలచడం ప్రారంభిస్తుంది మరియు వారందరికీ ఒక తీపి చేదు ఆశ్చర్యం ఎదురవుతుంది
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  9. సీ1 ఎపి9 - Commuter, The

    11 జనవరి, 2018
    51నిమి
    16+
    స్థానిక నగర రవాణా సెంటర్ వద్ద ఒక వినయపూర్వకమైన ఉద్యోగి, కొందరు రోజువారీ ప్రయాణికులు ఉనికిలో ఉండని ఒక పట్టణానికి రైలులో వెళుతున్నారని తెలుసుకుని అప్రమత్తమవుతాడు. అతను తనకు తానుగా పరిశోధిస్తున్నప్పుడు, అతనికి ఒక ప్రత్యామ్నాయ వాస్తవం ఎదురుపడుతుంది, అది తన భార్యతో మరియు చాలా బాధపెట్టే తన కుమారుడితో తనకున్న సంబంధం చుట్టూ వున్న తన సొంత పోరాటాలను ఎదుర్కొనేలా అతన్ని బలవంతం చేస్తుంది
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు
  10. సీ1 ఎపి10 - Kill All Others

    11 జనవరి, 2018
    49నిమి
    16+
    ఒక రాజకీయ నాయకుడు హింసను ప్రోత్సహిస్తూ చేసిన దిగ్భ్రాంతకరమైన ప్రకటన వలన, ఒక మనిషిని బిల్ బోర్డుకి ఉరివేస్తారు,స్పష్టముగా చంపి కాని దారిన పోయే వారు ఎవరూ దానిని పట్టించుకోరు. కాని ఒక మనిషి ఈ విషయాన్ని ప్రశ్నించడానికి ధైర్యము చేస్తే అతను తక్షణమే అందరి లక్ష్యముగా మారుతాడు.
    గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు