సైన్ ఇన్
మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

బోష్

IMDb 8.42015X-RayHDR18+
మైకేల్ కాన్నేల్స్ నవల ఆధారంగా “ బాష్ “ చిత్రీకరించబడినది. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ లో డిటెక్టివ్ గా పని చేస్తున్న హ్యారీ బాష్ ( టైటస్ వెల్లీవర్ ) ఒక బాలుడి హ్యత్య కి సంబంధించి సీరియల్ మర్డర్స్ చేస్తున్న అనుమానితుడి పై కాల్పులు జరిపాడని విచారణ ఎదుర్కుంటూ ఉంటాడు. ఇందులో భాగంగా బాష్ తన గతాన్ని చెపుతూ ఉంటాడు.
నటులు:
టైటస్ వెల్లీవరజామీ హెక్టరఅమీ ఆక్వీనో
శైలీలు
డ్రామాసస్పెన్స్
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPortuguês日本語
ఈ డివైజ్/ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌లో వీడియోను ప్లే చేయడానికి సపోర్ట్ లేదు. దయచేసి Kindle Fire, మొబైల్ పరికరాలు, గేమ్ కన్సోల్‌లు లేదా ఇతర అనుకూల డివైజ్‌లలో అప్‌డేట్ చేయండి లేదా వాటిలో చూడండి.

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share
Edit

 1. 1. చాప్టర్ వన్: టీ ఈజ్ ద సీజన్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  13 జనవరి, 2015
  47నిమి
  18+
  మైకేల్ కాన్నేల్స్ నవల ఆధారంగా “ బాష్ “ చిత్రీకరించబడినది. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ లో డిటెక్టివ్ గా పని చేస్తున్న హ్యారీ బాష్ ( టైటస్ వెల్లీవర్ ) ఒక బాలుడి హ్యత్య కి సంబంధించి సీరియల్ మర్డర్స్ చేస్తున్న అనుమానితుడి పై కాల్పులు జరిపాడని విచారణ ఎదుర్కుంటూ ఉంటాడు. ఇందులో భాగంగా బాష్ తన గతాన్ని చెపుతూ ఉంటాడు.
 2. 2. చాప్టర్ టూ: లాస్ట్ లైట్
  12 ఫిబ్రవరి, 2015
  42నిమి
  18+
  రొటీన్ ట్రాఫిక్ చెక్ లో భాగంగా హాని తల పెట్టోచ్చేమో అని ఒకడిని అనుమానిస్తారు. అదే సమయానికి బాష్ మరియు జె. ఎడ్గర్ ( జామీ హెక్టర్ ) ఎముకల కేసులో ప్రగతిని సాధిస్తారు. బాష్ తన డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ ( లాన్స్ రెడ్డిక్ ) మీద కోర్టు వాజ్యం లో పట్టు సాధిస్తాడు. బ్రషేర్ తో సంబంధం మెరుగు పడుతుంది. హంతకుడిగా అనుమానిస్తున్న రాయ్నార్డ్ వైట్స్ (జాసన్ గెడ్రిక్ ) బాష్ కోల్డ్ కేసు గురించి నిజం చెప్తాడు.
 3. 3. చాప్టర్ త్రీ : బ్లూ రిలీజియన్
  12 ఫిబ్రవరి, 2015
  46నిమి
  18+
  బోన్స్ కేసులో చనిపోయిన బాలుడిని గుర్తించిన తర్వాత బాష్ మరియు జె. ఎడ్గర్ ఆ బాలుడి కుటుంబంతో ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుంది. బాష్ కేసు పై అధికారుల దగ్గరకి వెళ్తున్న సమయంలో బ్రషేర్ తో ప్రేమ కొత్త మలుపు తిరుగుతుంది. రాయ్నార్డ్ వైట్స్ తో జరిగిన గొడవ వల్ల బాష్ మొత్తం ఆలోచించుకోవాల్సి వస్తుంది.
 4. 4. చాప్టర్ ఫోర్ : ఫుగాజీ
  12 ఫిబ్రవరి, 2015
  47నిమి
  18+
  బోన్స్ కేసు విచారణ ఆ కుటుంబం యొక్క దారుణమైన గతాన్ని బట్ట బయలు చేస్తుంది. బాష్ కోర్టు కేసు తీర్పు చివరకి వచ్చేసరికి వైట్స్ తో ప్రమాదకరమైన ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళాల్సి వస్తుంది. అనుకోని పరిస్థితుల వల్ల బాష్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతాడు.
 5. 5. చాప్టర్ ఫైవ్ : మామాస్ బాయ్
  12 ఫిబ్రవరి, 2015
  42నిమి
  18+
  రాయ్నార్డ్ వైట్స్ విషయం పైకి రావటం వల్ల, డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ బాష్ ని పక్కకి తప్పిస్తాడు. డిటెక్టివ్ బోన్స్ కేసు మిస్టరీ చేధించే విషయం మీదే తన దృష్టి నిలుపటంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడతాడు.
 6. 6. చాప్టర్ సిక్స్ : డాంకీస్ ఇయర్స్
  12 ఫిబ్రవరి, 2015
  43నిమి
  18+
  బాష్ తన కూతురు మడ్డీ ని చూడటానికి లాస్ వేగాస్ వెళ్తాడు. తన పూర్వపు భార్య ఎలియనార్ విష్ నుండి వైట్స్ విషయం మీద దృష్టి మరలుస్తాడు. ఆమె ఒకప్పుడు మంచి ఫోరెన్సిక్ నిపుణురాలు కూడా. లాస్ ఏంజిల్స్ లో ఉన్న వైట్స్-బాష్ ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. బాష్ బోన్స్ కేసులో సాక్షిని ప్రశ్నించటం వాళ్ళ బ్రషేర్ ని ఇబ్బందికి గురిచేస్తుంది.
 7. 7. చాప్టర్ సెవెన్ : లాస్ట్ బాయ్స్
  12 ఫిబ్రవరి, 2015
  46నిమి
  18+
  బాష్ వ్యక్తి గతంగా, వృత్తి పరంగా క్రుంగిపోతుంటాడు. తన గతం వైట్స్ కేసు విషయంలో కొన్ని విషయాలని కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రమాదం ముంచు కొస్తుందని వైట్స్ భయంకరమైన ప్లాన్ వేస్తాడు.
 8. 8. చాప్టర్ ఎయిట్ : హై లో
  12 ఫిబ్రవరి, 2015
  42నిమి
  18+
  బాష్ తన పూర్వపు భార్య ఎలినార్ స్థానంలో ఒక స్నేహితురాలిని సంపాధించుకుంటాడు. డిప్యూటీ ఛీఫ్ ఇర్వింగ్ చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల పోలీసు డిపార్టమెంట్ భవిష్యత్తు, అలాగే నగర భవిష్యత్తు మారిపోతుంది. వైట్స్ కి బాష్ మీద కోపం పెరిగిపోతూ ఉంటుంది.
 9. 9. చాప్టర్ నైన్ : ద మ్యాజిక్ కాసిల్
  12 ఫిబ్రవరి, 2015
  40నిమి
  18+
  బోన్స్ మర్డర్ కేసు లో చివరకి నిజం బయట పడుతుంది. బాష్ ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ కూడా! బాష్ బాధకరమైన గతం రాయ్నార్డ్ వైట్స్ తో తగ్గి ఉండేలా చేస్తుంది.
 10. 10. చాప్టర్ టెన్ : అజ్ అండ్ థెం
  12 ఫిబ్రవరి, 2015
  45నిమి
  18+
  వైట్స్ తో జరిగిన గొడవ వల్ల బాష్ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది. అనుకోకుండా వచ్చిన తన కూతురి రాకతో వాళ్ళిద్దరూ కలిసి గడపటానికి సమయం దొరుకుంతుంది. బోన్స్ కేసు విచారణలో బాష్ ఉద్యోగం ప్రమాదకర పరిస్థితిలో పడటం వల్ల తను అనుకోకుండా మరోసారి బయటకి వెళ్ళవలసి వస్తుంది.

బోనస్ (2)

 1. బోనస్: Bosch: Behind the Scenes
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  12 ఫిబ్రవరి, 2015
  2నిమి
  18+
  Go behind the scenes for a look at the making of Bosch, the Amazon Original series based on Michael Connelly's best-selling novels.
 2. బోనస్: Bosch: The Official Trailer - Season 1
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  21 జనవరి, 2015
  1నిమి
  18+
  Every murder tells the tale of a city. The official Season 1 trailer for Bosch, the Amazon Original drama based on Michael Connelly's best-selling novels. Premiering February 13th, 2015, only on Amazon Prime.

మరిన్ని వివరాలు

దర్శకులు
Jim McKayKevin DowlingErnest DickersonRoxann DawsonAlex Zakrzewski
నిర్మాతలు
ఎరిక్ ఓవర్మ్యేరమైకేల్ కానెల్లీహెన్రిక్ బస్టినమిక్కేల్ బాండ్సెనపీటర్ జాన్ బ్రుగ్గీజాన్ డేవిడ్ ఫ్రౌమాన
Amazon మెచ్యూరిటీ రేటింగ్
18+ పెద్దలు మరింత తెలుసుకోండి
కంటెంట్ సలహాదారు
ఓ మోస్తరుగా మాదక ద్రవ్యాల వాడకంమితిమీరిన అసభ్యకర భాషఘాటైన శృంగారంమితిమీరిన నగ్నత్వంమితమైన హింస
సహాయ నటులు
ఆనీ వర్స్చింగలాన్స్ రెడ్డిక