రచయిత టామ్ క్లాన్సీ కథతో రూపొందిన ఈ వితౌట్ రిమోర్స్ సినిమాలో - అత్యుత్తమ స్థాయి నావికాదళానికి చెందిన ఒక సైనికుడు, తన గర్భవతి భార్యను హత్య చేసినవారిపై పగ తీర్చుకునే క్రమంలో ఒక అంతర్జాతీయ కుట్రను బయటపెడతాడు. టామ్ క్లాన్సీ సృష్టించిన జాక్ ర్యాన్ కథలన్నింటిలోకీ అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలలో ఒకటైన యాక్షన్ హీరో జాన్ క్లార్క్ పుట్టు పూర్వోత్తరాలు ఈ కథలోనే ఉంటాయి.
Star FilledStar FilledStar FilledStar EmptyStar Empty21,141