Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

పొన్నియిన్ సెల్వన్ - భాగం 2

క్రీస్తు శకం 968. చోళ సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యడానికి పాండ్య ఆగంతకులు మళ్ళీ కలుసుకున్నారు. ఇప్పుడు, పాండ్యులు, రాష్ట్రకూటులు, మరియు ఇతర చోళ సామ్రాజ్య శతృవులతో ధీరులైన చోళ యువరాజులు యుద్ధం చెయ్యాలి. మరియూ, పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడన్న వార్త, శక్తివంతమైన పళువేట్టరాయుడి కుట్ర, ఎంతగానో ప్రేమించిన వంచకి నందిని తో ముడిపడి ఉన్న ఆదిత్య కరికాలుడి విషాదమైన విధి ఇలా పలు వదంతులు చెలామణీలో ఉన్నాయి.
IMDb 7.32 గం 45 నిమి2023
X-Ray16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింస
ఆడియో భాషలు
తెలుగుಕನ್ನಡമലയാളംதமிழ்
సబ్‌టైటిల్స్
English [CC]العربيةEspañolFrançais [auto]עבריתItaliano [autom.]Portuguêsไทย
దర్శకులు
మణిరత్నం
నటులు:
చియాన్ విక్రమ్ఐశ్వర్యా రాయ్ బచ్చన్జయం రవి
స్టూడియో
Madras Talkies, Lyca Productions Pvt. Ltd.
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.