సైన్ ఇన్
మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

శాశ్వతముగా

సీజన్ 1
IMDb 7.22018X-RayHDR16+
కాలిఫోర్నియా సబర్బన్‌లో, పెళ్ళయిన జూన్ మరియు ఆస్కార్ దంపతులు సౌకర్యవంతమైన, కానీ ఏ మార్పు లేని జీవితం గడుపుతుంటారు. కొన్నేళ్ళుగా ఒకే రకంగా మాట్లాడుకుంటూ, ఒకే రకమైన ఆహారం తింటూ, ఒకే లేక్ హౌస్ అద్దెకు తీసుకుని సెలవులు గడుపుతున్నారు. కానీ పరిస్థితులు మార్చడానికి ఈసారి స్కీయింగ్ వెళ్దామని ఆస్కార్‌ని జూన్ ఒప్పిస్తుంది, దానివల్ల అకస్మాత్తుగా ఇద్దరూ పూర్తిగా పరిచయంలేని పరిసరాల్లో పడతారు.
నటులు:
మాయా రుడాల్ఫ్ఫ్రెడ్ ఆర్మిన్సెన్
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)РусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPortuguês日本語

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

 1. 1. శాశ్వతముగా కలసిమెలసి
  13 సెప్టెంబర్, 2018
  26నిమి
  16+
  ఆస్కార్, జూన్ స్కీయింగ్ ట్రిప్ కి వెళ్తారు.
 2. 2. జూన్
  13 సెప్టెంబర్, 2018
  29నిమి
  16+
  జూన్ ఉద్యోగంలో కొత్త అవకాశాన్ని అన్వేషిస్తుంది.
 3. 3. లేక్ హౌస్
  13 సెప్టెంబర్, 2018
  26నిమి
  16+
  జూన్ మరియు ఆస్కార్ లేక్ హౌస్ కి వెళ్తారు.
 4. 4. కేస్
  13 సెప్టెంబర్, 2018
  27నిమి
  16+
  ఆస్కార్ మరియు జూన్ పక్కింట్లో కొత్త వ్యక్తిని కలుస్తారు.
 5. 5. మరోచోటు
  13 సెప్టెంబర్, 2018
  32నిమి
  16+
  మార్క్ డేట్‌కి సిధ్ధం కావడానికి ఆస్కార్ సహాయపడతాడు, జూన్ మరియు కేస్ ఒక విషయం కనుగొంటారు.
 6. 6. ఆంద్రే మరియు సాండ్రా
  13 సెప్టెంబర్, 2018
  35నిమి
  16+
  ఇద్దరు రివర్‌సైడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఒక సంబంధాన్ని ఏర్పరుస్తారు.
 7. 7. ఓషియన్ సైడ్
  13 సెప్టెంబర్, 2018
  28నిమి
  16+
  ఆస్కార్ ఒక ప్రయాణం చేయడానికి మార్క్ సహాయపడతాడు; జూన్ మరియు కేస్ కొత్త పట్టణాన్ని అన్వేషిస్తారు.
 8. 8. శాశ్వతముగా వీడ్కోలు
  13 సెప్టెంబర్, 2018
  35నిమి
  16+
  ఆస్కార్ పడవ నిర్మాణానికి జూన్ సహాయపడుతుంది.

బోనస్ (1)

 1. బోనస్: Season 1 Official Teaser
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  2 ఆగస్టు, 2018
  2నిమి
  16+
  June (Maya Rudolph) and Oscar (Fred Armisen) are living a comfortable life together when they find themselves in completely unforeseen circumstances, raising questions about love, commitment, and their marriage.