నకిల్ గర్ల్
prime

నకిల్ గర్ల్

జపనీస్ తారాగణంతో కూడిన కొరియన్ సృష్టికర్తల ఈ యాక్షన్‌తో నిండియున్న చిత్రం, నేర బాధితురాలయిన తన తప్పిపోయిన చెల్లెలు యుజుకి (కోటోనా మినామి)ని కనుగొన్న తర్వాత, ఒక రహస్యమైన సంస్థతో తలపడిన బాక్సర్ ర్యాన్ (అయాకా మియోషి) కథను అనుసరిస్తుంది. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉన్నందున, ర్యాన్ తన బాక్సింగ్ గ్లోవ్‌లకు బదులు ఇత్తడి నకిల్స్ వాడాలి. ఆమె తన చెల్లెలిని రక్షించగలదా?
IMDb 5.31 గం 47 నిమి2023X-RayHDRUHD16+
యాక్షన్డ్రామాతీవ్రంచీకటి
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి