Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ఆల్ ఆర్ నథింగ్: టోటెన్‌హమ్ హాట్‌స్పర్

సీజన్ 1
టోటెన్‌హమ్ హాట్‌స్పర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు తమ చరిత్రలోనే అత్యంత నిర్వచనీయ సీజన్లలో ఒకదాని తెరవెనుక దృశ్యాలను దర్శించండి. మేనేజర్ మౌరిసియో పోచెటీనోను తప్పించి, జోసే మరీనియోను నియమించాలని సీజన్ మధ్యలో ఛైర్మన్ డానియెల్ లీవీ నిర్ణయం తీసుకుంటారు. అంతర్జాతీయంగా కరోనా వైరస్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలోనూ క్లబ్‌ను యూరోప్‌లో ఉత్తమంగా చేసేందుకు డెలీ ఆలీ, హ్యూంగ్ మిన్ సన్, హ్యారీ కేన్ కలిసి పోరడాతారు.
IMDb 8.020209 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-14
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - కొత్త సంతకం
    30 ఆగస్టు, 2020
    47నిమి
    16+
    టోటెన్‌హమ్ హాట్‌స్పర్‌కు కొత్త సీజన్ ప్రారంభం కావడంతో, 2019 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు ఉత్తేజితంగా చేరడం, వేసవిలో నిపుణులతో కొత్త ఒప్పందాలతో అంచనాలు పెరుగుతాయి. అయితే, మొదట కొన్ని నెలలలో లీగ్ టేబుల్‌లో కిందకు జారిపోవడంతో పిచ్‌పై ఫలితాలు నిరుత్సాహంగా ఉంటాయి, దీంతో ఛైర్మన్ డానియెల్ లీవీ కఠిన నిర్ణయం తీసుకుంటారు. దీనికి ఫలితం దక్కుతుందా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - నూతన ఆరంభం
    30 ఆగస్టు, 2020
    46నిమి
    16+
    వెస్ట్ హామ్ యునైటెడ్‌తో ముఖ్యమైన లండన్ డెర్బీకి ముందు మౌరిసియో పోచెటీనోను తొలగించి, ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రముఖ కోచ్‌లలో ఒకరైన జోసే మరీనియో బాధ్యతలు స్వీకరించడంతో, స్పర్స్‌కు కొత్త శకం ఆరంభమవుతుంది. క్లబ్‌లో హృదయాలను, మసనులను గెలిచేందుకు జోసే ఏర్పాటు చేసే సమయంలో, అతని జట్టులో స్థానం నిలుపుకునేందుకు ప్లేయర్లు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - ఇకపై మంచివారిగా ఉండొద్దు
    30 ఆగస్టు, 2020
    45నిమి
    16+
    జోసే మరీనియో హయాంలో అతని మాజీ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌తో మ్యాచ్‌లో టోటెన్‌హమ్ హాట్‌స్పర్ తొలి పరాజయం చవి చూస్తారు. ప్రీమియర్ లీగ్ టేబుల్‌లో పైకి ఎక్కేందుకు, మరియు ఛాంపియన్స్ లీగ్ స్థానాలలో పూర్తి చేసేందుకు విజయపు మార్గాలపై జట్టు దృష్టి పెట్టగా, ఈ సమయంలో జట్టులోని అనేకమంది సభ్యుల భవిష్యత్‌లను క్లబ్ పరిష్కరించాల్సి ఉంటుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - సీజన్ శుభాకాంక్షలు
    6 సెప్టెంబర్, 2020
    45నిమి
    16+
    జోసే మరీనియో క్రిస్మస్ సమయంలో క్లబ్‌లో మొదటిసారి పెద్ద సవాలును ఎదుర్కుంటారు. గాయాల జాబితా పెరగడంతో అతను తప్పక క్లబ్ అకాడమీ వైపు చూసి, తన జట్టు ఎంపికను మరోసారి ఆలోచించాల్సి వస్తుంది. స్థానిక కుర్రాడు జాఫెట్ టంగాంగ హఠాత్తుగా తొలి జట్టు బృందంలో చోటు సంపాదించుకుంటాడు. తన జీవితంలోనే అతి పెద్ద గేమ్‌కు అతను సిద్ధం అవుతుండగా, తన జీవితకాలపు కలను నెరవేర్చుకోవడానికి ఈ కుర్రాడికి తగిన సమర్ధత ఉందా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - కొత్త రక్తం
    6 సెప్టెంబర్, 2020
    46నిమి
    16+
    కొత్త ప్లేయర్లతో సంతకాల కోసం ఉన్నత క్లబ్‌లు పోటీ పడుతుండడంతో జనవరి బదిలీ విండో పూర్తి వేగంతో ఉంటుంది. జట్టుపై తన ముద్ర వేసేందుకు మరీనియోకు ఇది తొలి అవకాశం - డానీ రోజ్, క్రిస్టియన్ ఎరిక్సన్, జట్టులోని ఈ ఇద్దరు అత్యంత సీనియర్ ప్లేయర్ల భవిష్యత్‌పై పరిష్కరించాల్సి ఉండడంతో క్లబ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. గడువు సమీపిస్తుండడంతో, ప్రస్తుత ఛాంపియన్లు మాంచెస్టర్ సిటీతో కీలకమైన గేమ్ కూడా ఆడాలి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - నిండుకున్న పరుగు
    6 సెప్టెంబర్, 2020
    47నిమి
    16+
    ఛాంపియన్లు అయిన మాంచెస్టర్ సిటీపై భారీ విజయం దన్నుతో పాటు, మూసా సిసోకో ఇకా హ్యారీ కేన్ వంటి తాజా సుదీర్ఘకాలం హాజరు కాలేని ఎడతెగని గాయాల జాబితా నిరంతరాయంగా పెరుగుతుంది. మూడు అంశాలపై క్లబ్ ఇంకా పోటీ పడుతుండడంతో వరుసను లీడ్ చేయడానికి జోసే మరీనియో అధికంగా హ్యూంగ్ మిన్ సన్ పై ఆధారపడతారు. కానీ మరో దారుణమైన గాయం అతని కెరీర్‌కు అంతం పలుకుతుందా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - చింత పడొద్దు
    13 సెప్టెంబర్, 2020
    46నిమి
    16+
    విధుల్లో చేరి నాలుగు నెలలు అయినా ఫలితాలు సాధించడంలో జోసే మరీనియో ఇంకా కష్టాల మధ్యలోనే ఉంటాడు. రెండు పోటీలలో నాకవుట్ దశలను జట్టు ఎదుర్కుంటూ ఉండడంతో, అకాడమీలో ఉత్తీర్ణుడైన హ్యారీ వింక్స్‌కు కెప్టెన్ బాధ్యతలు ఇస్తారు, గోల్ కీపర్ మైకేల్ వార్మ్‌కు సీజన్‌లో తొలిసారిగా అవకాశం లభిస్తుంది. విజయాలు రావడం కష్టం కావడంతో, స్నేహితులైన డెలీ మరియు డైయర్‌లు పూర్తిగా, నిక్కచ్చిగా ఓటమిని పంచుకుంటారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - ఆగండి
    13 సెప్టెంబర్, 2020
    59నిమి
    16+
    టోటెన్‌హమ్ హాట్‌స్పర్ సీజన్‌లో సమతూకం వేలాడుతూ ఉంటుంది. వాళ్లు ఇంకా రెండు వైపులా పోరాడుతూనే ఉన్నారు, ఒకటి ఛాంపియన్స్ లీగ్‌లో ఆర్‌బీ లీప్‌జిగ్‌తో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్, మరొకటి ప్రీమియర్ లీగ్‌లో టాప్ నాలుగులో ముగించే లక్ష్యంతో ఉంటారు. కానీ వాళ్లు చివరి పది గేమ్‌లపై దృష్టి పెట్టగా, క్లబ్ మరియు ప్లేయర్లపై కరోనావైరస్ మహమ్మారి ప్రభావం మొదలవుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  9. సీ1 ఎపి9 - రన్ ఇన్
    13 సెప్టెంబర్, 2020
    59నిమి
    16+
    సీజన్ తిరిగి ప్రారంభం కాగా, యూరోపియన్ ఫుట్‌బాల్ తర్వాతి సీజన్ దక్కించుకోవడానికి స్పర్స్‌కు 8 గేమ్‌లుంటాయి. ఆర్సెనాల్‌తో ఉత్తర లండన్ డెర్బీతో సహా కొన్ని కఠిన మ్యాచ్‌లపై జోసే దృష్టి పెట్టాలి. హ్యూగో లారిస్, హ్యూంగ్ మిన్ సన్‌లకు పిచ్‌పై వాగ్వాదం నెలకొందని ఒత్తిడి వెల్లడిస్తుంది. వారి చరిత్రలో సుదీర్ఘ సీజన్ ముగిసే సమయానికి, స్పర్స్ భవిష్యత్ వైపు చూస్తూ ఇద్దరు సభ్యులకు వీడ్కోలు పలుకుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
మద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
EnglishEnglish Dialogue Boost: HighEnglish [Audio Description]English Dialogue Boost: Medium
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish (UK) [CC]English (US)العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)РусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
ఆంథోనీ ఫిలిప్సన్
నిర్మాతలు
మార్క్ రఫెల్జాన్ డగ్లస్క్లేర్ కేమరన్
నటులు:
Tom HardyJosé MourinhoDaniel Levy
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.