బ్లిస్
freevee

బ్లిస్

బ్లిస్ ఒక ఆలోచన రేకెత్తించే ప్రేమ కథ, గ్రెగ్ (ఒవెన్ విల్సన్) విడాకులు అయ్యాక, ఉద్యోగం పోయాక విచిత్ర పరిస్థితులలో మిస్టరీలాంటి ఇజబెల్ (సల్మా హయెక్) ను కలుస్తాడు, వీధులలో నివసించే ఆమె ఆ కలుషితమైన అక్రమ లోకం కంప్యూటర్ సృష్టి అని అతనిని నమ్మిస్తుంది. ముందు సందేహించినా గ్రెగ్ క్రమంగా ఇజబెల్ విచిత్ర కుట్రలో నిజముందని నమ్ముతాడు.
IMDb 5.41 గం 44 నిమి2021X-RayHDRUHDR
డ్రామారొమాన్స్కల లాంటిదిసెంటిమెంటల్
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి