
Marlins at Rangers
అందుబాటులో లేదు19, సెప్టెం 2025Globe Life Field, Arlington, TX
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
సబ్‌స్క్రిప్షన్ తో చూడండి
- Texas Tailgaters vs. Savannah Bananasరాబోయేవి
Texas Tailgaters vs. Savannah Bananas
లైవ్ ప్రసారం 7:55 PM
మీ కోసం క్రీడలు
- Super60 Legends League 2025 - 5th Match - Detroit Falcons vs Washington Tigersలైవ్
Super60 Legends League 2025 - 5th Match - Detroit Falcons vs Washington Tigers
- Asia Cup 2025 - Super Fours Match 6- India vs Sri Lankaలైవ్
Asia Cup 2025 - Super Fours Match 6- India vs Sri Lanka
- Super60 Legends League 2025 - 6th Match - Chicago Players vs Morrisville Fightersరాబోయేవి
Super60 Legends League 2025 - 6th Match - Chicago Players vs Morrisville Fighters
లైవ్ ప్రసారం 11:45 AM
- PPA Tour: Sacramento Open-Mixed Doublesరాబోయేవి
PPA Tour: Sacramento Open-Mixed Doubles
లైవ్ ప్రసారం 2 PM
- Super60 Legends League 2025 - 7th Match - LA Strikers vs Rebel Warriorsరాబోయేవి
Super60 Legends League 2025 - 7th Match - LA Strikers vs Rebel Warriors
లైవ్ ప్రసారం 2 PM
- West Bromwich Albion vs. Leicester Cityరాబోయేవి
West Bromwich Albion vs. Leicester City
లైవ్ ప్రసారం 2:40 PM
- West Salem, Ohio: Pro Mod and Top Fuel Qualifyingరాబోయేవి
West Salem, Ohio: Pro Mod and Top Fuel Qualifying
లైవ్ ప్రసారం 3 PM
లైవ్ మరియు రానున్న ఈవెంట్లు
- Hokkaido Nippon-Ham Fighters vs. Chiba Lotte Marinesరాబోయేవి
Hokkaido Nippon-Ham Fighters vs. Chiba Lotte Marines
రేపు 5 AM కి
ప్రశ్నలు మరియు సమాధానాలు
నేను ఏయే డివైజ్‌లలో లైవ్ స్పోర్ట్‌లు మరియు ఈవెంట్‌లను చూడవచ్చు? లైవ్ ఈవెంట్‌లను వెబ్ బ్రౌజర్‌లలో చూడగలరు, అలాగే 650కి పైగా కనెక్ట్ చేసే డివైజ్‌లలో Prime Video యాప్ సహాయంతో, అనుకూలత గల గేమ్స్ కన్సోల్‌లు (PlayStation మరియు Xbox), సెట్-టాప్ బాక్స్‌లు మరియు మీడియా ప్లేయర్‌లు (ఉదా., Google Chromecast, Roku మరియు Apple TV), స్మార్ట్ టీవీలు, బ్లూ-రే ప్లేయర్‌లు, iOS లేదా Android రన్ అవుతున్న టాబ్లెట్‌లు మరియు మొబైల్ ఫోన్‌లలో చూడగలరు. Fire TV మరియు Fire టాబ్లెట్ లాంటి Amazon డివైజ్‌లలో కూడా లైవ్ స్పోర్ట్‌లను చూడగలరు. మీ డివైజ్‌లో లైవ్ స్పోర్ట్స్ చూడటం వీలుపడకుంటే, మీ యాప్‌ని తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి. Android: Google Play Store యాప్‌ని తెరిచి, Prime Video కోసం వెతికి, ఆపై అప్‌డేట్ చేయి ఎంపికను ట్యాప్ చేయండి. iOS: App Storeని తెరిచి, Prime Video కోసం వెతికి, ఆపై అప్‌డేట్ చేయి ఎంపికను ట్యాప్ చేయండి.నేను Prime Videoలో లైవ్ స్పోర్ట్‌లు మరియు ఈవెంట్‌లను ఎలా కనుగొనవచ్చు? మీరు ప్రధాన Prime Video హోమ్ పేజీలో కిందికి స్క్రోల్ చేస్తున్న కొద్దీ లైవ్ & రాబోయేవి వరుసలో అన్ని లైవ్ ఈవెంట్‌లను యాక్సెస్ చేయగలరు. చాలా వరకు ఈవెంట్‌లు Prime Video ఛానెల్‌ల వరుసలోని ఛానెల్ పేజీలో కూడా అందుబాటులో ఉంటాయి.నేను లైవ్ స్పోర్ట్‌లు మరియు ఈవెంట్‌లను రికార్డ్ చేయడం, ఫాస్ట్ ఫార్వార్డ్ చేయడం, రివైండ్ చేయడం వీలుపడుతుందా? మీ ఈవెంట్‌కి సంబంధించి సపోర్ట్ ఉండే ఫీచర్‌ల జాబితాను చూడటానికి, లైవ్ స్పోర్ట్‌లు మరియు ఈవెంట్‌ల సహాయ పేజీకి వెళ్లండి.నేను ఏయే లైవ్ స్పోర్ట్‌లు మరియు ఈవెంట్‌లను చూడవచ్చు, వాటిని చూసేందుకు నేను ఏమి చేయాలి, నా సబ్స్క్రిప్షన్నలు నేను ఎలా నిర్వహించవచ్చు? మీ ఈవెంట్ సంబంధిత సబ్‌స్క్రిప్షన్ మరియు కంటెంట్ సమాచారాన్ని చూడటానికి, లైవ్ స్పోర్ట్‌లు మరియు ఈవెంట్‌ల సహాయ పేజీకి వెళ్లండి.నా లైవ్ ఈవెంట్‌ని చూడటానికి నాకు ఇప్పుడు కూడా సహాయం అవసరం. మీకు ఈ విధంగా “ఈ వీడియో అందుబాటులో లేదు” లేదా "ప్రాంతీయ ఆంక్షల కారణంగా అందుబాటులో లేదు" అని కనిపిస్తుంటే, ఆ గేమ్‌కి సంబంధించిన ప్రాంతీయ లేదా జాతీయ ప్రసార హక్కుల కారణంగా మీ ప్రాంతంలో గేమ్ అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు. మొబైల్ డివైజ్‌లలో "ఈవెంట్ లభ్యత కోసం లొకేషన్‌ను ఆన్ చేయండి" అని మీకు కనిపిస్తుందంటే, బహుశా లొకేషన్ సేవలను ఆఫ్ చేసి ఉండవచ్చు. దీన్ని పరిష్కరించడానికి, మీ డివైజ్ సెట్టింగ్‌లకు వెళ్లి, Prime Video కోసం లొకేషన్ సేవలను ఆన్ చేయండి. మీకు యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ ఉంటే, లొకేషన్ సేవలను యాక్సెస్ చేయకుండా Prime Videoని అది బ్లాక్ చేయడం లేదని నిర్ధారించుకోండి.
ప్రశ్నలు ఉన్నాయా?
ఇప్పుడే చాట్ చేయండి
సమస్యలు పరిష్కరించడానికి లేదా ఇంకేవైనా సందేహాలు ఉంటే జవాబివ్వడానికి మా Amazon కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు.
మా నుండి మీరు కాల్ పొందండి
మేము ముందుగా మీ సమస్య గురించి కొన్ని వివరాలు సేకరిస్తాము, ఆ తర్వాత మావైపు నుండి ఎవరో ఒకరు వెంటనే మీకు కాల్ చేస్తారు.