సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.1201112 సీజన్లు16+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

ఎమ్మి విజేత జాన్ క్రయర్, ఎమ్మి నామినేట్ అయిన మరియు ప్రతిభావంతుడు ఆష్టన్ కుచెర్ తో కలిసి విజయవంతమైన హాస్య సీరియల్ ‘టూ అండ్ ఎ హాఫ్ మెన్’ 11 వ సీజన్ లో నటించారు. ఒకే ఇంటి సభ్యులైన వాల్డెన్, ఆలన్ లకు మరో సంవత్సరపు బ్రహ్మచర్యం కొత్త సాహసాలు తీసుకువస్తుంది, ముఖ్యంగా, తండ్రి ని పోలిన కొన్ని లక్షణాలను కలిగిన ఆలన్ యొక్క మేనకోడలు, బీచ్ ఇంటికి రావటం దీనికి మరింత దోహదం చేస్తుంది.

నటులు:
Jon Cryer, Ashton Kutcher, Conchata Ferrell
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC], हिन्दी, தமிழ், తెలుగు
ఆడియో భాషలు
English
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (22)

 1. 1. నంగ్నంగ్నంగ్నంగ్

  21 నిమిషాలు8 ఏప్రిల్, 200716+సబ్‌టైటిల్స్

  సీజన్ 11 ప్రీమియర్లో, చార్లీ యొక్క ఎప్పుడో తప్పిపోయిన కూతురు (ఆమ్బెర్ టామ్బ్లిన్ ) తన మిగిలిన కుటుంబాన్ని కలవడానికి, వాల్డెన్ యొక్క సముద్ర తీరాన ఉన్న ఇంటికి వచ్చినప్పుడు ఆలన్ (జాన్ క్రైయర్) కంగు తింటాడు.

 2. 2. ఐ థింక్ ఐ బాంగ్డ్ లూసీల్ బాల్

  21 నిమిషాలు15 ఏప్రిల్, 200716+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ తన ఇంట్లో తనకు ఇరుకుగా అనిపించినప్పుడు, ఎవెలిన్ ( తిరిగి వచ్చే నటి హాలండ్ టేలర్) మరియు ఆమె యొక్క ధనిక ప్రియుడి మార్టీ(తిరిగి వచ్చే నటుడు కార్ల్ రేనర్)తో కలిసి జెన్నీ ఉంటుంది. ఇంకోవైపు ఆలన్ , లిండ్సీ యొక్క "ఇంకో మగాడు" అవుతాడు.

 3. 3. దిస్ అన్బ్లెస్సెడ్ బిస్కెట్

  21 నిమిషాలు22 ఏప్రిల్, 200716+సబ్‌టైటిల్స్

  పనిచేస్తూ బెర్టా(సిరీస్ నటి కాంచాట ఫెర్రెల్) గాయపడినప్పుడు, వాల్డెన్ (సిరీస్ నటుడు ఆష్టన్ కుచెర్) మరియు ఆలన్ ఆవిడకు పదవివిరమణ చేసే సమయం వచ్చిందని అనుకుంటారు.

 4. 4. క్లాన్క్, క్లాన్క్, డ్రంకెన్ స్కాంక్

  21 నిమిషాలు29 ఏప్రిల్, 200716+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ జెన్నీ మరియు ఆమె యొక్క ఆకర్షణీయమైన స్నేహితురాళ్ళతో కలిసి ఆడడం మొదలు పెడతాడు. ఇంతలో ఆలన్ మరియు లిండ్సీ యొక్క అక్రమ సంబంధం ప్రమాదంలో పడింది.

 5. 5. ఆలన్ హార్పర్, ప్లీసింగ్ విమెన్ సిన్స్ 2003

  21 నిమిషాలు6 మే, 200716+సబ్‌టైటిల్స్

  తన దగ్గర లేనిది ఏది అతడి దగ్గర ఉన్నదో కనుక్కోవడానికి లిండ్సీ యొక్క ప్రియుడు లారి (అతిథి నటుడు డి.బి.స్వీనీ)తో ఆలన్ సన్నిహితంగా ఉంటాడు. మరోవైపు, జెన్నీకి నటన అనే వృత్తిని మరింత క్రీయాశీలకంగా చేపట్టడానికి వాల్డెన్ సహాయం చేస్తాడు.

 6. 6. జస్టిస్ ఇన్ స్టార్-స్పాంగల్డ్ హాట్ ప్యాంట్స్

  20 నిమిషాలు13 మే, 200716+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ కు లిండా కార్టర్ తెలుసని ఆలన్ తెలుసుకున్నప్పుడు, ఆవిడ తో ఒక డేట్ ఏర్పాటు చెయ్యమని వాల్డెన్ని ఆలన్ అడుగుతాడు. ఇంగిత జ్ఞానానికి వ్యతిరేకంగా వాల్డెన్ ఆమెను భోజనానికి పిలవడానికి ఒప్పుకుంటాడు.

 7. 7. సం కైన్డ్ ఆఫ్ ఆ లెస్బియన్ జోంబీ

  21 నిమిషాలు19 సెప్టెంబర్, 201016+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ మరియు ఆలన్ ఇద్దరు ఆదర్శప్రాయమైన స్త్రీలతో డేట్స్ కి వెళ్తారు. కానీ లిండ్సీ ఈర్ష్య వారి సాయంకాలాన్ని పాడుచేస్తుంది. జెఫ్ ప్రోబ్స్ట్ తనగా అతిథి నటన.

 8. 8. మిస్టర్ వాల్డెన్, హి డై, ఐ క్లీన్ రూమ్

  21 నిమిషాలు26 సెప్టెంబర్, 201016+సబ్‌టైటిల్స్

  ఆలన్ మరియు లిండ్సీ యొక్క అక్రమ సంబంధం వాల్డెన్ను ప్రమాదంలో పడేసినందువల్ల, అతడు బలవంతంగా రోజ్( తిరిగి వచ్చే అతిథి నటి మెలని లిన్స్కి) సహాయం తీసుకోడానికి ఒప్పుకోవాలి.

 9. 9. నుమెరో ఉనో ఆక్సిడెంటే లాయర్

  21 నిమిషాలు3 అక్టోబర్, 201016+సబ్‌టైటిల్స్

  ప్రమాదాలకు తరచుగా గురయ్యే మోడల్ (కేట్ మైనర్)తో వాల్డెన్ యొక్క డేట్ అనుకున్నదానికన్నా ఎక్కువ సేపు సాగుతుంది. ఇంతలో, ఆశ్చర్యపరిచే పరిచే వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే మహిళను ఆలన్ డేట్ చేస్తాడు.

 10. 10. ఆన్ వోడ్కా , ఆన్ సోడా, ఆన్ బ్లెండర్, ఆన్ మిక్సర్!

  21 నిమిషాలు10 అక్టోబర్, 201016+సబ్‌టైటిల్స్

  జెన్నీ ఒక వన్ నైట్ స్టాండ్ (అతిథి నటి ఆలీ మిచల్క) తో రెండవ డేట్ సాధించదానికి వాల్డెన్ సహాయం చేస్తాడు. ఆలన్ హిజ్రా ప్రేయసి యొక్క మాజీ భార్య (అతిథి నటి డైయాన్ ఫార్) అతడితో సరసములు ఆడుతుంది.

 11. 11. టేజ్ ఇన్ ది లేడీ నట్స్

  21 నిమిషాలు17 అక్టోబర్, 201016+సబ్‌టైటిల్స్

  వాల్డెన్ అతడి అందమైన మాజీ ఉద్యోగి (అతిథి నటి ఒడెట్ ఆనబెల్) తో కలిసి ఒక ఉజ్వలమైన ప్రాజెక్టుపై పనిచేస్తాడు. ఈలోగా తన ప్రేయసి (అతిథి నటి ఆలీ మిచల్క) తో బహిర్గతంగా ఉండమని లేకపోతే తనని కోల్పోయే అవకాశం ఉందని, ఆలన్ జెన్నీ కి సలహా ఇస్తాడు.

 12. 12. బేస్బాల్. బూబ్స్. బూబ్స్. బేస్బాల్.

  21 నిమిషాలు24 అక్టోబర్, 201016+సబ్‌టైటిల్స్

  లిండ్సీ యొక్క ప్రియుడు అయిన లారిని తన కోసం డేట్ని ఆలన్ ఏర్పాటు చెయ్యనిస్తాడు . ఇంకో వైపు తనను డేట్ చెయ్యడానికి వీలుగా ఉండేందుకు, వాల్డెన్ నికోల్ యొక్క సాఫ్ట్వేర్ ప్రాజేక్టుకి సహాయం అందిస్తాడు.

 13. 13. బైట్ మీ, సుప్రీం కోర్ట్

  21 నిమిషాలు31 అక్టోబర్, 201016+సబ్‌టైటిల్స్

  మార్టీ ఎవెలిన్ ని పెళ్లి చేసుకోమని అడిగిన తర్వాత, వాల్డెన్ మరియు ఆలన్, కొంత మంది పాత స్నేహితులతో కలిసి అతడికి ఒక అవివాహితుల వేడుకను ఏర్పాటు చేస్తారు. (అతిథి నటులు - టిం కాన్వే, స్టీవ్ లారెన్స్ మరియు గ్యారీ మార్షల్).

 14. 14. థ్రీ ఫింగర్స్ ఆఫ్ క్రెమ్ డి మోంట్

  21 నిమిషాలు7 నవంబర్, 201016+సబ్‌టైటిల్స్

  లిండ్సీ లారీ తో విడిపోయి , తనకు చెప్పలేదు అని తెలిసిన తర్వాత, ఆలన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. ఇంతలో, వాల్డెన్ తనను తాను మగాళ్ల మగాడిగా రుజువు చేసుకోడానికి బయలుదేరతాడు.

 15. 15. క్యాబ్ ఫెర్ అండ్ ఏ బాటిల్ ఆఫ్ పెన్సిలిన్

  21 నిమిషాలు14 నవంబర్, 201016+సబ్‌టైటిల్స్

  ల్యారీ,తానూ, ఇద్దరిలో ఎవరు కావాలో ఎంచుకోవాల్సిందిగా లిండ్సీ కి వదిలేస్తాడు ఆలన్. మరో వైపు జెన్నీ తనకి బ్రూక్ కి మధ్య దూరం పెరుగుతోందని దిగులు పడుతుంది.

 16. 16. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఆలన్ హార్పర్

  21 నిమిషాలు21 నవంబర్, 201016+సబ్‌టైటిల్స్

  తన కొత్త గల్ ఫ్రెండ్ తనని మోసం చేస్తోందని తెలుసుకొంటాడు వాల్డెన్.మరో వైపు ల్యారీ సోదరి గ్రెట్చెన్ తో డేట్ చేయడం మొదలు పెట్టిన ఆలన్, లిండ్సీ & ల్యారీ మధ్య ఉన్న సంబంధం కారణంగా మరిన్ని చిక్కుల్లో పడతాడు.

 17. 17. వెల్కమ్ హోమ్, జేక్

  21 నిమిషాలు5 డిసెంబర్, 201016+సబ్‌టైటిల్స్

  ల్యారీ సోదరి గ్రెట్చెన్ తో, ఆలన్ శృంగారం నడుపుతున్నాడని లిండ్సీ తెలుసుకొంటుంది.మరో వైపు బ్యారీ ( గెస్ట్ స్టార్ క్లార్క్ డ్యూక్) ని తను ఉండేందుకు వేరే ప్రదేశం వెదుక్కోవాలని చెప్పే విశ్వ ప్రయత్నాలు చేస్తాడు వాల్డెన్

 18. 18. వెస్ట్ సైడ్ స్టోరీ

  21 నిమిషాలు12 డిసెంబర్, 201016+సబ్‌టైటిల్స్

  తన ఎక్స్ - గల్ ఫ్రెండ్ కేట్ ( బ్రూక్ డోర్సీ) బోటిక్ ప్రారంబోత్సవానికి వాల్డెన్ కి ఆహ్వానం లభిస్తుంది.మరోవైపు ఆలన్ ( జెఫ్ స్ట్రాంగ్ మ్యాన్ ) ఇంట్లో మరింత సమయం గడుపుదామని చూస్తుంది గ్రెట్చెన్

 19. 19. లాన్ మావో షి జాయ్ వూడింగ్ షాంగ్

  22 నిమిషాలు2 జనవరి, 201116+సబ్‌టైటిల్స్

  కేట్ ని కలిసిన వాల్డెన్, ఈమెనే తనకి కావాల్సింది అని ఖచ్చితంగా అనుకుంటాడు. ఇంతలో వివియన్ ( మిలా కూనిస్) ని కలవగానే ఈమెనే తనకి కావాల్సింది అని మనసు చెప్తుంది. మరో వైపు ఆలన్, గ్రెట్చెన్ మధ్య అనుబంధం బలపడుతుంది

 20. 20. లొట్టా డెలిస్ ఇన్ లిటిల్ ఆర్మేనియా

  21 నిమిషాలు16 జనవరి, 201116+సబ్‌టైటిల్స్

  డబ్బు సంపాదించే ఒక అవకాశం ఎదురవుతుంది ఆలన్ కి.మరో వైపు బలహీనమైన బంధాల నడుమ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు వాల్డెన్.

 21. 21. డైల్ 1-900-మిక్స్-ఏ-లాట్

  21 నిమిషాలు6 ఫిబ్రవరి, 201116+సబ్‌టైటిల్స్

  ఆలన్ గల్ ఫ్రెండ్, గ్రెట్చెన్ అతని నిజస్వరూపాన్ని ల్యారీ ముందు బయట పెట్టమంటుంది. ఈ లోగా వాల్డెన్ తన మొదటి కార్ చూసేందుకై, జెన్నీ, బ్యారీ తో రోడ్ ట్రిప్ పై వెళ్తాడు.

 22. 22. ఓహ్, వాల్డ్-ఈ, గుడ్ టైమ్స్ అహెడ్

  21 నిమిషాలు13 ఫిబ్రవరి, 201116+సబ్‌టైటిల్స్

  పదకొండవ సీజన్ ఫినాలి లో, ల్యారీ ముందు, తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిన ఆలన్, అందుకు గాను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాడో చూడవచ్చు.

Additional Details

Studio
WB
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more
Supporting actors
Amber Tamblyn