సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

ది గ్రాండ్ టూర్

20183 సీజన్లు16+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

జెరెమీ క్లార్క్సన్, రిచర్డ్ హామండ్, జేమ్స్ మే అసాధారణ సాహసాలు చేస్తూ, అద్భుతమైన కార్లు నడుపుతూ, వారిలో ఎవరు అతిపెద్ద వెధవ అని నిరంతరం వాదించుకునే ముగ్గురు మధ్య వయసు పురుషుల గురించిన ప్రపంచంలోని అత్యంత గొప్ప షో యొక్క కొత్త సీజన్ తో తిరిగి వచ్చారు. ఇవన్నీ కలగలిపిన షో ఇది ఒక్కటే కావడం వల్ల, 'అత్యంత గొప్ప' అని నిరాటంకంగా అనవచ్చు.

నటులు:
James May, Jeremy Clarkson, Richard Hammond
శైలీలు
స్క్రిప్ట్ లేదు, క్రీడలు
సబ్‌టైటిల్స్
العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, తెలుగు, Türkçe
ఆడియో భాషలు
Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
$0.00కు Primeతో చూడండి
Primeతో వీక్షించండి
, మీ 30-రోజుల ఉచిత ట్రయల్‌ను ప్రారంభించండి
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (11)

 1. 1. భూత, భవిష్యత్ లేదా వర్తమాన కాలం

  1 గంట, 10 నిమిషాలు7 డిసెంబర్, 201716+సబ్‌టైటిల్స్

  ఓపెనింగ్ ఎపిసోడ్ లో మనం స్విట్జర్లాండ్ లో ఉంటాం, మన ప్రదర్శకులు లాంబర్గినీ అవెంటడార్ ఎస్, హోండా ఎన్.ఎస్.ఎక్స్, రిమాక్ కాన్సెప్ట్ వన్ అనే పూర్తి విద్యుత్ క్రొయేషియన్ సూపర్ కారును గతం, వర్తమానం, భవిష్యత్తు అనే పోటీలో పోలుస్తారు. రిచార్డ్ కొండ ఎక్కడం అనుకోని మలుపు తిరుగుతుంది. కొత్త సెలబ్రిటీ ఫేస్ ఆఫ్ లో ద వాయిస్ ఆఫ్ యుకె నుండి రికీ విల్సన్, అమెరికాస్ గాట్ టాలెంట్ నుండి డేవిడ్ హాసెల్హాఫ్ తలపడతారు.

 2. 2. ఫాల్స్ గయ్స్

  1 గంట, 10 నిమిషాలు14 డిసెంబర్, 201716+సబ్‌టైటిల్స్

  న్యూయర్క్ లో ఉన్నాం బిగ్ ఆపిల్ నుండి నయాగారా ఫాల్స్ కి వేగవంతమైన దారి కనుగొనే ఈ రేసు, కొత్త ఫోర్డ్ జిటి వాడుతున్న జెరెమీ మరియు గాయపడ్డ హామండ్ ని ప్రజా రవాణా వ్యవస్థలో లాక్కెళ్తున్న జేమ్స్ మే ల మధ్య. జెరెమీ మెర్సిడిస్-ఎఎంజి జిటి ఆర్ ని ఎబోలా డ్రోమ్ లో పరీక్షిస్తాడు. సెలబ్రిటీ ఫేసాఫ్ లో క్రికెటర్ కెవిన్ పీటర్సన్, బేస్ బాలర్ బ్రయాన్ విల్సన్ ని ఎదుర్కొంటాడు, అమెరికన్ టెస్ట్ డ్రైవరుని మారుస్తారు.

 3. 3. బాహ్ హంబుగ్-అటి

  1 గంట, 1 నిమిషం21 డిసెంబర్, 201716+సబ్‌టైటిల్స్

  ఈ షోలో జెరెమీ 1479 హెచ్.పి బుగాటీ షిరాన్ లో దక్షిణ ఫ్రాన్స్ నుండి ఆల్ప్స్ వరకూ, అక్కడి నుండి ట్యూరిన్ కి దూసుకెళ్తాడు, జేమ్స్ తన కియా స్టింగర్ జిటిలో స్కేట్ బోర్డర్స్ తో పోటీపడతాడు, రిచర్డ్ ఆఫీసులో లంచ్ టైమ్ బోరుపోవటానికి కార్ పార్క్ రేసింగ్ అనే కొత్త క్రీడ కనిపెడతాడు. నటుడు హ్యూజ్ బొన్నెవిల్ నేచురలిస్ట్ కేసీ ఆండర్సన్ ని ఎదుర్కొని ఎలుగుబంటితో నివసించే అతి వేగవంతమైన మనిషికి సమాధానం కనుగొంటారు.

 4. 4. రాయని కథ

  1 గంట, 3 నిమిషాలు28 డిసెంబర్, 201716+సబ్‌టైటిల్స్

  ఈ షోలో, ద గ్రాండ్ టూర్ క్రొయేషియాలో పూర్తిగా రాయని కథగా చిత్రించబడుతుంది. ఇందులో జెరెమీ ఆడీ టిటి ఆర్.ఎస్.లో, రిచర్డ్ ఏరియల్ నొమాడ్ లో మరియు జేమ్స్ అగ్నిమాపక వాహనంగా మార్చిన పాత లాడాలో తిరుగుతుండగా, అందరూ ఆ మూడిటి మధ్య లేని సంబంధాన్ని వెతకడానికి ప్రయత్నిస్తారు. ఇంకా, ఈ ఎపిసోడ్ లో, మెక్ లారెన్ 720 ఎస్ ని రిచర్డ్ పరీక్షిస్తాడు. సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో గాయకులు మైకేల్ బాల్ మరియు ఆల్ఫీ బో తలపడతారు.

 5. 5. పొలం పైన, కింద మరియు చుట్టుపక్కల

  58 నిమిషాలు4 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  జెరెమీ క్లార్క్సన్ సొంత ఆలోచనతో కెన్ బ్లాక్ బస్టర్ స్టైల్ కారు స్కిడ్డింగ్ వీడియోని తీస్తాడు. ఎబోలాడ్రోంలో కొత్త వి.డబ్ల్యూ. అప్ జిటిఐ ని జేమ్స్ మే పరీక్షిస్తాడు, రిప్ సా అనే అధిక పవర్ ట్యాంక్ లో రిచర్డ్ హామండ్ దుబాయిలో అన్నీ కూలుస్తూ తిరుగుతాడు. ఇంక, సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో ప్రీచర్ స్టార్ అయిన డొమినిక్ కూపర్ కమేడియన్ బిల్ బైలీకి వ్యతిరేకంగా మాట్లాడుతాడు.

 6. 6. జాఆఆఆఆఆఆగ్స్

  1 గంట, 3 నిమిషాలు11 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  జెరెమీ క్లార్క్సన్, రిచర్డ్ హామండ్ మరియు జేమ్స్ మే పాత జాగ్వార్లు స్టైలిష్ గా మరియు దురుసుగా ఉండడమే కాదు, కానీ బలంగా మరియు నమ్మదగ్గవిగా ఉంటాయని నిరూపించడానికి, వాటిలో ఒక మట్టి ట్రాక్, ప్రమాదకర రన్ వే మరియు కార్లలో స్కీయింగ్ వెళ్ళే ఒక సాహసోపేత ప్రయత్నంతో కొలరాడోలో ఒక రోడ్డు యాత్ర చేస్తారు. ఇంకా, సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో లూక్ ఇవాన్స్ మరియు కీఫర్ సూథర్లాండ్ తలపడతారు.

 7. 7. అది గ్యాస్, గ్యాస్, గ్యాస్

  1 గంట, 4 నిమిషాలు18 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  కారును ఆపకుండా, ఇంధనం నింపడానికి కొత్త పధ్ధతిని కనుక్కుని,హామండ్, మే ఇంధనం నింపే కష్టం తప్పించుకుంటారు. 1983 ప్రపంచ ర్యాలీ ఛాంపియన్షిప్ లో ఆడీ మరియు లాంసియాల మధ్య జరిగిన యుధ్ధాన్ని జెరెమీ వివరిస్తాడు. లాంబర్గినీ హురాకన్ పర్ఫార్మెంటె ని పరీక్షించడానికి హామండ్ ఎబోలా డ్రోమ్ వద్ద ఉంటాడు. సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో డబ్ల్యూ.డబ్ల్యూఇ. స్టార్ బిల్ గోల్డ్ బర్గ్ పై బాక్సర్ ఆంటొనీ విరుచుకుపడతాడు.

 8. 8. గతపు జ్ఞాపకాలు

  1 గంట, 7 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  1950ల డిజైన్ తో చేసిన రెండు కొత్త బ్రిటిష్ స్పోర్ట్స్ కార్లలో జెరెమీ,హామండ్ యూరోప్ యాత్ర చేస్తుంటారు. ఆధునిక హోండా సివిక్ టైప్ ఆర్ లో జేమ్స్ మే వచ్చి అంతా పాడు చేస్తాడు. యుకె వచ్చాక, ఎపిసోడ్ 2 లోని ఫోర్డ్ జిటిని పరీక్షించడానికి జెరెమీ ఎబోలో డ్రోమ్ కి వెళ్తాడు. సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో పింక్ ఫ్లాయిడ్స్ నుండి నిక్ మేసన్ తో ద పోలీస్ లోని స్టీవార్ట్ కో లాండ్ డ్రమ్మర్ల యుధ్ధంలో తలపడతాడు.

 9. 9. ఘెరంగా విరగటం

  1 గంట, 4 నిమిషాలు1 ఫిబ్రవరి, 201816+సబ్‌టైటిల్స్

  బ్రిటిష్ నీటి వేగం రికార్డు బద్దలు కొట్టడానికి జెరెమీ క్లార్క్సన్, రిచర్డ్ హామండ్ మరియు జేమ్స్ మే కలిసి ఒక చట్టబద్ధమైన, రోడ్డు పై ప్రయాణించే ద్విచర కారును నిర్మిస్తారు. ఈ షోలో ఇంకోచోట జెరెమీ రెండు 1990 సూపర్ కారులైన జాగ్వార్ ఎక్స్.జె.220, బుగాటి ఇబి 110 ఎస్.ఎస్. లను చూస్తాడు. పెన్ & టెల్లర్ కు వ్యతిరేకంగా డైనమో తలపడిన సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మెజీషియన్ ని కనుగొంటారు.

 10. 10. ఓహ్ కెనడా

  1 గంట, 7 నిమిషాలు8 ఫిబ్రవరి, 201816+సబ్‌టైటిల్స్

  కెనెడా యొక్క ఎగుడుదిగుడు మరియు సవాలుపూరితమైన మైదానంలో ఆల్ఫా రోమియో స్టెల్వియో, పోర్ష మెకాన్, మరియు రేంజ్ రోవర్ వేలార్ లను ద గ్రాండ్ టూర్ పరీక్షిస్తుంది. తిరిగి యుకె లో టెస్టా మోడల్ ఎక్స్ పై జెరెమీ ఒక చట్టబధ్ధమైన అపాయకరమైన పరీక్షని చేస్తాడు. సెలెబ్రిటీ ఫేస్ ఆఫ్ లో పారిస్ హిల్టన్ తో రోరీ మెకెల్రాయ్ పోటీపడతాడు.

 11. 11. ప్రపంచ ఆకలి తీరుద్దాం

  55 నిమిషాలు15 ఫిబ్రవరి, 201816+సబ్‌టైటిల్స్

  మినీ స్పెషల్ లో ద గ్రాండ్ టూర్ నిస్సాన్ పిక్-అప్,మెర్సిడెస్ 200టి మరియు టివిఎస్ స్టార్ మోటర్ సైకిల్ తో పేద ప్రాంతమైన అంతర్గత ప్రాంతానికి మొజాంబిక్ లోని విస్తారమైన తీరం నుండి చేపలను రవాణా చేయడం ద్వారా ప్రపంచ ఆకలిని నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. దారిలో వారు మట్టి, ప్రమాదలు, మరియు చేపలను నిల్వ చేయడంలో సమస్యలను ఎదురుకుంటారు, దాంతో ఇది ఒక చారిత్రాత్మక, సవాలు పూరిత మరియు అసాధారణ యాత్రగా మారుతుంది.

 12. బోనస్: Official Trailer

  2 నిమిషాలు10 జులై, 201716+సబ్‌టైటిల్స్

  Jeremy Clarkson, Richard Hammond and James May return for a new season of the world’s greatest show about three middle-aged men rampaging around the world, driving amazing cars, and engaging in a constant argument about which of them is the biggest idiot. Although it’s also the only show that combines these things so the ‘greatest’ title is pretty much uncontested.

Additional Details

Studio
Amazon Studios
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more