

Dhootha
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - The Puzzle
29 నవంబర్, 202343నిమి‘సమాచారం’ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్ సాగర్ కి దాబాలో ఒక క్రాస్వర్డ్ పజిల్ కనిపిస్తుంది. ఆ పజిల్ తన జీవితంలో జరగబోయే ఒక ప్రమాదకరమైన సంఘటనని ముందుగానే అంచనా వేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - Editorial Cartoon
30 నవంబర్, 202342నిమిఒక ప్రముఖ జర్నలిస్టు ఆత్మహత్య కేసును పోలీసు డిటెక్టివ్ క్రాంతి షనోయ్ కి అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ లో తనకి కొన్ని అనుమానాలు కలుగుతాయి. సాగర్ ఆదేశానుశారం అజయ్ గోష్ కోటి ని ఇంటరాగేట్ చేస్తాడు. కానీ దాని వలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.Primeలో చేరండిసీ1 ఎపి3 - Horoscope
30 నవంబర్, 202338నిమిఆత్మహత్య విచారణ చేస్తున్న క్రమంలో క్రాంతికి గన్ స్మగ్లింగ్ ర్యాకెట్ గురించి లింక్ దొరకుతుంది. ఆ లింక్ పరారి లో ఉన్న కోటి గురించి తెలిసేలా చేస్తుంది. ఆ యాక్సిడెంట్ కి కోటి ట్రక్ కారణం అవ్వడం వలన, సాగర్ & అజయ్ గోష్ లు క్రాంతి దృష్టి లోకి వస్తారు. సమాచారం ఫస్ట్ కాపీ లాంచ్ అప్పుడు, సాగర్ కి ఒక పాత న్యూస్ పేపర్ స్క్రాప్ రూపం లో మరొక సంఘటన గురించి తెలుస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - Crime Report
30 నవంబర్, 202345నిమిసాగర్ మరియు అజయ్ గోష్ గత కొన్ని రోజులగా జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సాగర దగ్గరున్న ఆ పాత న్యూస్ పేపర్ స్క్రాప్ లో తమకి ఇన్వెస్టిగేషన్ లో ఉపయోగపడే ఒక క్లూ దొరుకుతుంది. క్రాంతి & రంగ కేసుకి సాగర్ ఫార్మ్ హౌస్ కి లింక్ ఉంది అని కనుక్కుంటారుPrimeలో చేరండిసీ1 ఎపి5 - Page 3
30 నవంబర్, 202338నిమిక్రాంతి & రంగ కి తమ ఇన్వెస్టిగేషన్ లో తాము ఊహించని డెడ్ బాడీ దొరకుతుంది. సాగర్ గోస్ట్ షాడోస్ అనే యూట్యూబ్ షోకి రిసర్చ్ హెడ్ & హోస్ట్ ఆయిన కిరణ్ రెడ్డిని ఫాలో అవుతాడు. ఆమె ద్వారా జర్నలిస్ట్ ల ఆత్మహత్యల గురించి రవి చేసిన రీసర్చ్ గురించి తెలుస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - This Day, That Year
30 నవంబర్, 202358నిమిక్రాంతి కి తను చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో సాగర్ మీద అనుమానం బలపడుతుంది. సత్యమూర్తి ఇచ్చిన పుస్తకం వెనుక ఉన్న రహస్యాన్ని చేధించడానికి సాగర్ దూత పబ్లికేషన్స్ కి వెళ్దాo అనుకుంటాడు. దిగ్భ్రాంతి కి గురి చేసే గతం గురించి తెలుసుకున్న సాగర్ లైట్ హౌస్ కి బయలుదేరుతాడు.Primeలో చేరండిసీ1 ఎపి7 - Continued on Page 6
30 నవంబర్, 202341నిమివరస మరణాలు జరుగుతుండగా, సాగర్ కి తన ఫ్యామిలీకి జరిగే ప్రమాదం గురించి హెచ్చరిక వస్తుంది. క్రాంతి దగ్గరకి వెళ్లి నిజాల్ని ఒప్పుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఈ న్యూస్ పేపర్స్ యొక్క హెచ్చరికలు ఆపడానికి ప్రయత్నిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి8 - Headlines
30 నవంబర్, 202343నిమిప్రియ కిల్లర్ కి టార్గెట్ గా మారుతుంది. సాగర్ గతం మరియు కుటుంబ రహస్యాలు వెలుగులోకి వస్తాయి. క్రాంతి నిజాన్ని వెలికి తీయడానికి తన ముందున్న చిక్కుముడులని ఒక్కొక్కటిగా విప్పుతుంది.Primeలో చేరండి