
9
విజనరీ ఫిల్మ్ మేకర్స్ టిమ్ బర్టన్ (ద నైట్ మేర్ బిఫోర్ క్రిస్మస్), టిమర్ బెక్మాంబెటోవ్ (వాంటెడ్) మరియు అకాడమీ అవార్డుకి ఎంపికైన దర్శకులు షేన్ ఏకర్ లనుంచి సంయుక్తంగా వెలువడిన ఈ చలనచిత్రం, అద్భుతమైన దృశ్యాలు, అసలైన ఇతిహాస సాహసాల కలయిక. మానవత్వం అంతరించిపోతున్న వేళ, అంకితభావం కల ఒక శాస్త్రవేత్త తన తొమ్మిది సృష్టులకు ప్రాణాన్ని పోస్తాడు.
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు