ఎపిసోడ్‌లు
సీ6 ఎపి1 - ఓవర్‌లుక్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202049నిమిదాదాపు ఒక సంవత్సరం గడిచినా, బోష్ ఇంకా డైసీ క్లేటన్ హత్యా కేసు పైనే పని చేస్తున్నాడు, అయితే అతన్ని మెడికల్ ఫిజిసిస్ట్ స్టాన్లీ కెంట్ హత్యను దర్యాప్తు చేయడానికి లేక్ హాలీవుడ్ ఓవర్‌లుక్‌కు పిలిపిస్తారు. ఎడ్గర్ తన అవినీతి పోలీసులపై స్టింగ్ ఆపరేషన్ నడిపిస్తాడు, మ్యాడీ కొత్త ఇంటర్న్‌షిప్ మొదలుపెడుతుంది, అలాగే ఛీప్ ఇర్విన్ ఇర్వింగ్ మేయర్ పదవికి ప్రచారం హుషారుగా ప్రారంభిస్తాడు.ఉచితంగా చూడండిసీ6 ఎపి2 - ఇరువైపులా మంచివాళ్ళు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202044నిమిచనిపోయిన కెంట్ భార్య అలీషా అందించిన వివరం, బోష్‌ను, ఎఫ్.బీ.ఐ.ను, దొంగలించబడిన సీజియం మరియు ఓవర్‌లుక్ హత్యలలో ఒక సార్వభౌమ ఉద్యమకారుల బృందాన్ని అనుమానించేలా చేస్తుంది. కానీ వాళ్ళు వ్యూహాలపై పోట్లాడుకోవడంతో అది ప్రమాదకరమైన వివాదానికి దారి తీస్తుంది. విచారణా నివేదికలో మ్యాడీ ఒక వింతైన తొలగింపుని కనుక్కుంటుంది, డిటెక్టివ్ వేగా, తనను బిల్లెట్ యొక్క ‘బాస్ కూచి’గా భావిస్తున్నారని తెలిసి ఇబ్బందిపడుతుంది.ఉచితంగా చూడండిసీ6 ఎపి3 - ముగ్గురు వితంతువులు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202043నిమిరేడియోధార్మిక గాయాలైన నిరాశ్రయుడి శవాన్ని పోలీసులు కనుగొనగానే, సీజియం కోసం వెతుకులాట తీవ్రతరం అవుతుంది, కానీ ఇంతదాకా నేరానికి సంబంధించి చేసిన తమ అంచనాలన్నీ తప్పులా అని బోష్, ఎడ్గర్‌లను ఆలోచింపజేస్తుంది. మ్యాడీ కనుగొన్న విషయానికి ఛాండ్లర్ పొగడ్తలు లభిస్తాయి. ఎడ్గర్ అవినీతి పోలీసులతో సంబంధం ఉండే అవకాశంగల జమైకా దేశపు డ్రగ్ దళారులతో తనుకున్న సంబంధాన్ని డీ.ఈ.ఏ. ఏజంట్ చార్లీ హోవన్ వెల్లడిస్తాడు.ఉచితంగా చూడండిసీ6 ఎపి4 - ఒప్పందంలో భాగం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202046నిమిఅలీషా కెంట్ కథలో కంటికి కనిపించిన కోణాలేవో ఉన్నాయని బోష్ కనుగొంటాడు. పరిష్కరించబడని తన కూతురి కేసుని తిరిగి ప్రారంభించే వార్తను ఎలిజబెత్ క్లేటన్ ఫోన్‌లో అందిస్తుంది. ఎడ్గర్, హోవన్‌లు ఆవ్రిల్‌కు వల వేయడానికి పథకం వేస్తే, క్రేట్ మరియు మరో పాత మిత్రుడు చక్కటి సాయంత్రం గడుపుతారు. తనని బోష్‌కు పరిచయం చేయమని అంటోనియో, మ్యాడీని అడుగుతాడు.ఉచితంగా చూడండిసీ6 ఎపి5 - మనీ, హనీ
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202047నిమిడైసీ క్లేటన్ యొక్క సమస్యాత్మక గతంలోకి బోష్ లోతుగా శోధిస్తాడు. కెంట్ కేసులో బోష్ అనుమానాలను ధృవీకరించే ఆధారాలను కనుగొనడానికి ఎడ్గర్ ప్రయాసపడతాడు. ఆవ్రిల్ నేర కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి హోవన్ అండర్‌కవర్‌లో వెళ్తాడు. క్రేట్, బ్యారెల్, హోమిసైడ్ విభాగంలోకి వస్తారు, కానీ వారి సంబరాలపై ఒక దుర్వార్త యొక్క నీలినీడలు పడతాయి.ఉచితంగా చూడండిసీ6 ఎపి6 - ఏస్ హోటల్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202042నిమిచాండ్లర్ చేసిన అభ్యర్థన ఒప్పందం వల్ల ఇచ్చిన ఒప్పుకోలుతో బోష్, ఎడ్గర్‌లు కెంట్ హంతకుడి వెంట పడతారు. డైసీ ప్రమేయం ఉన్న ఒక వీధి గొడవను బోష్ లోతుగా పరిశోధిస్తాడు, కానీ ఎలిజబెత్ ఒక ఆధారాన్ని స్వంతంగా విచారించడంతో, సమస్యను కలుగజేస్తుంది. నిరాశ్రయ సమస్యను ఎదుర్కునే లక్ష్యంతో ఇర్వింగ్ ఒక కొత్త టాస్క్ ఫోర్స్ మొదలుపెడతాడు. వెగా, పియర్స్‌లను బిల్లెట్స్ ఒక ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతుంది.ఉచితంగా చూడండిసీ6 ఎపి7 - ద్వేషం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202043నిమిఫెడరల్ ఇన్ఫార్మర్ హత్యా కేసుని ముగించే ప్రయత్నంలో, బోష్, ఎడ్గర్‌లు ఒక బీభత్సమైన కొత్త ఆధారాన్ని కనుగొంటారు. తన కొడుకు హంతకులకి తగిన శిక్ష పడాలని డ్వైట్ ఎడ్గర్‌పై ఒత్తిడి చేస్తాడు. రాజకీయంగా చీఫ్ ఇర్వింగ్‌ను దెబ్బతీసే పాత రికార్డింగ్ బ్యారెల్‌కు లభిస్తుంది. టాస్క్ ఫోర్స్ దళంలోకి బిల్లెట్స్ సుపరిచిత వ్యక్తిని నియమిస్తుంది, కెప్టెన్ కూపర్‌కు పియర్స్ చేసిన ఫిర్యాదు ఘర్షణకు దారి తీస్తుంది.ఉచితంగా చూడండిసీ6 ఎపి8 - అనుకరించువాడు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202044నిమిఆరు వారాల తర్వాత, అలీషా కెంట్‌కు వ్యతిరేకంగా బోష్ ఇచ్చిన కీలక సాక్ష్యంపై చాండ్లర్ అభ్యంతరాలను జడ్జి సోబెల్ వింటుంది. ఇర్విన్ కొత్త టాస్క్ ఫోర్స్ ఒక విజయాన్ని సాధిస్తుంది. హోవన్, ఎడ్గర్‌లు, ఆవ్రిల్‌ను కుప్పకూల్చడానికి దగ్గరలో ఉన్నారు. ఐ.ఏ. నుండి బిల్లెట్స్‌కు కాల్ వస్తుంది, ఇక డైసీ క్లేటన్ కేసులోని కొత్త అనుమానితుల జాబితాను చూస్తున్నప్పుడు, బోష్ ఒక భయంకరమైన కనెక్షన్‌ను కనుగొంటాడు.ఉచితంగా చూడండిసీ6 ఎపి9 - పవిత్రమైన చీకటి రాత్రి
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202046నిమిఎలిజబెత్ మనసులో విషయాలు బయట పెట్టడంతో, డైసీ క్లేటన్ హత్యలో అనుమానితుడిని బోష్ నిర్ధారిస్తాడు. ఆవ్రిల్ ఎప్పటిలాగే నక్క తెలివి చూపుతున్నాడని ఎడ్గర్ కనుగొంటాడు, అతను తప్పించుకుంటాడేమోనని కంగారు పడతాడు. కారుల రారాజు, ఇర్వింగ్‌ను మేయర్ పోటీ నుండి తప్పించడానికి గట్టి ప్రయత్నం చేస్తాడు. ఐ.ఏ. బిల్లెట్స్‌పై ఫిర్యాదుని విచారిస్తుంది. బోష్ విచారణలో, డైసీ హంతకుడు విస్మయాన్ని కలిగించే విషయాన్ని ఒప్పుకుంటాడు.ఉచితంగా చూడండిసీ6 ఎపి10 - కొంత న్యాయం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 ఏప్రిల్, 202045నిమిఇర్వింగ్, మ్యాడీలు తమ భవిష్యత్తు గురించి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని ఘోరాలను చవి చూడడంతో బోష్, ఎడ్గర్‌లు, ఇద్దరికీ తమను విఫలం చేసినట్లుగా కనిపించే వ్యవస్థపై చికాకు కలుగుతుంది. కెంట్ హత్య కేసు సాక్ష్యంపై విచారణ వాయిదా దగ్గర పడటంతో, ఇద్దరూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది: విషయాలను వదిలేయాలా లేదా వాటిని తమ చేతుల్లోకి తీసుకోవాలా అని.ఉచితంగా చూడండి