సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

బ్రీథ్

సీజన్ 1
8.5201816+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

బ్రీథ్, అసాదారమైన పరిస్థితుల్ని ఎదురుకొనే సాధారణ మనుషుల జీవితాలను ప్రతిబింభించే ఓకే భారతీయ డ్రామా. కబీర్ (సాద్), అనాచారవంతుడైనప్పటికీ ఒక తెలివైన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. అవయవ దాతలు యొక్క అకారణమైన, సంబంధం లేని మరణాలకి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఆవంచనీయంగా, ఎంతో స్నేహపూరితుడైన డానీ (మాధవన్) వద్దకు చేరుస్తాయి. కబీర్ ఈ కేసుని పరిష్కరించి (బద్దలుకొట్టి) నాయం జరిపించే వరకు వదలదు.(ఊరుకోడు)

నటులు:
Amit Sadh, Neena Kulkarni, Sapna Pabbi
శైలీలు
సస్పెన్స్, డ్రామా, అంతర్జాతీయం
సబ్‌టైటిల్స్
العربية, 中文(繁體), English, தமிழ், తెలుగు
ఆడియో భాషలు
हिन्दी, தமிழ், తెలుగు
$0.00కు Primeతో చూడండి
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (8)

 1. 1. "ప్రమాణం"

  39 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  జాష్ ఆరోగ్యం క్షీనిస్తోందని, ఎంతో కాలం బతకడాని తెలిసుకొన్న డానీ ప్రపంచం కూలిపోతుంది. జాష్ ని బతికించుకోవడం కోసం అవయవ మార్పిడి మార్గం. డానీ ఒక ప్రమాదకరమైన నిర్ణయం ఎంచుకుంటాడు. కబీర్ ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ మరియు స్థానిక మాధకద్రవ్యాల వ్యాపారికి మధ్య ఒప్పందాలు కుదర్చడం వాళ్ళ, అతను సోషల్ మీడియా లో భాహిర్గతం అయ్యి ప్రజల విమర్శలకు గురవుతాడు.

 2. 2. "వేట ప్రారంభం"

  37 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  డానీ అవయవ విరాళం ప్రక్రియపై పరిశోధన ప్రారంభిస్తాడు. అవయవ దాతలని కనిపెట్టిన తరువత, డానీ తన మొదటి లక్ష్యంగా వర్మ ని ఎంచుకొని, జాష్ ని జీవించే అవకాశాన్ని ఒక అడుగు ముందుకు తెసుకేల్లడం కోసం ఒక అసాధారణమైన పధకాన్ని రచిస్తాడు. కబీర్, తన భార్య రియా, విడాకులకు సిద్దపడినప్పటికీ, ఆ కఠినమైన జ్ఞాపకాలను వదులుకోలేక పోతాడు.

 3. 3. "భధ్రతే ప్రధానం"

  39 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  డానీ మరింత ధైర్యం పుంజుకొని, రెండవ లక్ష్యంగా యువ టెక్కీ రాహుల్ ని ఎన్నుకుంటాడు. డానీ తన మెరుగైన పధకాలతో, మరింత క్రూరమైన ప్రయత్నం చేస్తాడు. కబీర్ యొక్క సహజ స్వభావం అతన్ని కేసు విచారణ ప్రారంభించడానికి అతన్ని దారితీస్తుంది.

 4. 4. "పరీక్ష"

  39 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  డానీలో ఈ హత్యా ప్రవృత్తి బాగా ముదిరి తన తరువాతి లక్ష్యాన్ని ఎంచుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ సారి అనిత అనే ఒక నటిని ఎంచుకుని, తనని ప్రలోభాపెట్టేందుకు వల పన్నుతాడు. కబీర్ తన కొత్త బాస్ అస్ప్ శంకర్ నుండి బలమైన ప్రతిఘటనని ఎదుర్కొంటారు. కబీర్ ,ప్రకాష్ రెండు సంబంధం లేని అవయవ దాతల మరణాల మధ్య ఉన్న కీలకమైన అనుసంధానాన్ని కనిపెడతారు. ఈ ఇద్దరూ కలిసి హంతకుడి జాబితాలో ఆశ్చర్యకరమైన లక్ష్యాన్ని కనిపెడతారు.

 5. 5. "చెడ్డ చేప"

  38 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  డానీ జాష్ లు ఇద్దరికీ సమయం లేకపోవడం వల్ల, వారిని రియా ప్రపంచంలోకి ప్రవేశించేలా చేస్తుంది. వర్మను హత్య చేసే విషయంలో తన ప్రాణాలని సైతం ప్రమాదాల్లో పెడతాడు. కబీర్ తన అవయవ దాతల కేసు దర్యాప్తుని పూర్తి చేసే ఏర్పడ్డ అంతరాయం వల్ల అతని వ్యక్తిగత మరియు వృతి జీవితానికి మధ్య సమతుల్యం కోసం పోరాడుతాడు. కబీర్ ప్రకష్ కలిసి ఒక్క అనుమానితుడి ద్వారా కేసులో కొత్త పురోగతి సాధిస్తారు.

 6. 6. "గుడ్డివాడి మోసం"

  38 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  కబీర్ డానీ మీద అనుమానంతో తన ఇంటికి వేల్లినప్పతినుండి ఉత్కంతభారితమైన పిల్లి ఎలుగా ఆట మొదలవుతుంది. డానీ తన ధైర్యాన్ని పుంజుకుంటాడు. కబీర్ చేస్తున్న నిరాధారమైన దర్యాప్తు గురించి శంకర్ తెలుసుకుంటాడు, కబీర్ తన సాక్ష్యాలను ఇంకా పరిశీలిస్తూ ఉండగానే దాన్ని వెంటనే ఆపెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. డానీ తన తరువాతి లక్ష్యమైన నిర్ తో చేసిన సంభాషణచేసే తెలివితక్కువ ప్రయత్నం చేస్తాడు.

 7. 7. "కళ్ళలో ఉంది"

  36 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  డానీ చేసిన తెలివి తక్కువ పని కారణంగా కబీర్ కి అతనే హంతకుణ్ణి పట్టుకునేందుకు సహాయపడుతుంది. నిరుత్సాహ పడకుండా, మరింత ధృఢ నిశ్చయం తో డానీ తన తరువాతి లక్ష్యం వైపుకి సాగుతాడు. మరోపక్క కబీర్ రావు మీద దృష్టి పెడతాడు. తన ఆత్మశక్తి అతన్ని కేసు చేధించడానికి అవసరమయ్యే ఒక ముఖ్యమైన ఆధారానికి వైపుకు నడిపిస్తుంది.

 8. 8. "అవయవాలు"

  37 నిమిషాలు25 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  కేసుని దర్యాప్తుని అకారణంగా మూసివేసి, కబీర్ దృష్టి మళ్ళించడం వల్ల, డానీ మరో సాహసోపేతమైన అడుగు వేస్తాడు. జాష్ కు సాధారణ జీవితాన్ని ఇచ్చే అవయవాన్ని పొందడానికి రియాపై ప్రత్యక్షంగా దాడికి ప్రయత్నిస్తాడు. అన్నీ డానీ పధకం ప్రకారమే జరుగుతున్నాయి అనుకునే సమయంలో, దిగ్భ్రాంతి కరమైన సంఘటన, ఈ ధారావాహికాకు ఒక అద్భుతమైన ముగింపు అవుతుంది.

 9. బోనస్: Breathe - Trailer

  2 నిమిషాలు14 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  From the producer of Airlift and Baby, comes Breathe, a gripping crime drama starring R. Madhavan and Amit Sadh. Danny (Madhavan) is the single parent to a critically ill child in need of a lung transplant. Kabir (Sadh) is a rulebook-defying police officer, fighting his own demons. Will Danny be able to save his son? Will Kabir be able to deliver true justice? To find out, watch Breathe.

Additional Details

Director
Mayank Sharma
Studio
Amazon Studios
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more
Supporting actors
Hrishikesh Joshi, R. Madhavan, Shri Swara, Atharva Vishwakarm