బెన్ అఫ్లిక్స్ (గాన్ గర్ల్), ఆనా డే ఆర్మాస్ (నైవ్స్ ఔట్) నటించిన, అడ్రియన్ లేన్ (ఫేటల్ అట్రాక్షన్, ఇండీసెంట్ ప్రపోజల్) దర్శకత్వంలోని సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆదర్శప్రాయ జంట విక్(అఫ్లిక్స్), మెలిండా (డే ఆర్మాస్) వాన్ అలెన్‌ల కాపురంలోని సున్నిత కోణాలు, వారు ఆడే ఆలోచనా చదరంగాలు, వారితో కలిసే వారికి జరిగే దుర్ఘటనల సమాహారమే డీప్ వాటర్.
IMDb 5.51 గం 52 నిమి2022R