సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

డైనోసార్ ట్రైన్

6.62009ALL
ఈ ధారావాహికలో, బడ్డి మరియు అతన్ని దత్తత తీసుకున్న టెరానొడోన్స్ కుటుంబం సాహసాలు చేసి, ప్రకృతి శాస్త్రం, చరిత్ర, పురాజీవ శాస్త్రానికి సంబంధించిన విషయాలు కనిపెడుతూ ప్రేక్షకులకు కనిపిస్తారు. ట్రయాసిక్, జురాసిక్ మరియు క్రిటేషియస్ శకాలకు వెళ్లే శక్తి డైనోసార్ ట్రైన్ కి ఉంది. ట్రైన్ కండక్టర్ యాత్రికులకు దారిలో అద్భుతమైన వాస్తవాలు చెబుతుంటాడు.
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.

ఎపిసోడ్‌లు (80)

 1. 1. వ్యాలీ ఆఫ్ ది స్టిజిమొలక్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 7, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి తాను పెద్దయ్యాక తనకు కొమ్ములు పెరుగుతాయా అని ఆలోచిస్తాడు. అందుకు అతన్ని మిసెస్ టెరానొడోన్ ఆకర్షణీయమైన కొమ్ములు కల స్టిజిమొలక్ అనే కొన్ని డైనోసార్లను కలవడానికి తీసుకునివెళ్తారు.
 2. 2. టైనీ లవ్స్ ఫిష్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 8, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్టర్ టెరానొడోన్, తను చేపలు పట్టే విధానం పిల్లలకి నేర్పించాక, బడ్డి మరియు టైనీ కలిసి ఒక జట్టుగా బిగ్ పాండ్ లో చేపలు పడతారు.
 3. 3. బీటింగ్ ది హీట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 9, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ జురాసిక్ కు వెళ్లి మోరిస్ స్టెగొసారస్ తో స్నేహం చేస్తారు. ఈ పెద్ద డైనోసార్ వేడిలో తనని తాను చల్లగా ఎలా ఉంచుకుంటుందో తెలుసుకుంటారు.
 4. 4. ది కాల్ ఆఫ్ ది వైల్డ్ కోరిథోసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 10, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మామ్ (అమ్మ) పుట్టినరోజుకి కుటుంబమంతా కోరీ మరియు తన కోరిథోసారస్ కుటుంబం ఇస్తున్న కచేరీకి తీసుకెళ్లి ఆమెని ఆశ్చర్యపరుస్తారు. వారు తమ నెత్తి మీద ఉన్న శిఖల ద్వారా సంగీతాన్ని ఆలాపిస్తారు.
 5. 5. వన్ బిగ్ డైనోసార్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 11, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టైనీ మరియు బడ్డి ఆర్జెంటీనోసారస్ అనే భూమి పైనే అతి పెద్ద జంతువుల జాతి యొక్క కుటుంబాన్ని కలుసుకుంటారు. చాలా పెద్దగా ఉండటం వల్ల ఉన్న గొప్ప లాభాలను గురించి పిల్లలు తెలుసుకుని, వారి సొంత పరిమాణాలలో ఉన్నా కూడా లాభాలు ఉంటాయని తెలుసుకుంటారు.
 6. 6. ట్రైసెరాటాప్స్ ఫర్ లంచ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 14, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మన టెరానొడోన్ కుటుంబం వారి స్నేహితుడైన ట్యాంక్ ట్రైసెరాటాప్స్ తో భోజనం చేస్తారు. అతను, అతని కుటుంబమంతా శాకాహారులని, వారికి ఆకులు నమిలే పెద్ద పళ్ళు, చాలా ఎక్కువ ఆకలి, ఉన్నాయని తెలుసుకుంటారు.
 7. 7. ఐ’మ్ ఏ టి. రెక్స్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 15, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి డైనోసార్ ట్రైన్ మీద రెక్స్విల్ కి ప్రయాణం చేసి అక్కడ డెలోరెస్ టైరానొసారస్ మరియు ఆమె కూతురు యానీ ని కలుసుకుంటాడు. తనకి వాళ్ళ లక్షణాలే ఉన్నాయని గమనించి, తాను కూడా టైరానొసారస్ రెక్స్ అని తెలుసుకుంటాడు!
 8. 8. టి. రెక్స్ టీత్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 16, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి కి ఒక పన్ను ఊడిపోయినప్పుడు, మామ్ (అమ్మ) తనని రెక్సవిల్ కి తీసుకెళ్లి, తన టైరానొసారస్ స్నేహితులను టి రెక్స్ పళ్ళ గురించి పూర్తి వివరాలు అడుగుతుంది. పాత పళ్ళ స్థానంలో కొత్త పళ్ళు వస్తాయని వాళ్ళు వివరిస్తారు.
 9. 9. ఫాస్ట్ ఫ్రెండ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 17, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ మరియు మామ్ (అమ్మ) డైనోసార్ ట్రైన్ మీద వెళ్లి ఓరెన్ మరియు ఓల్లీ ఓర్నిథోమైమస్ ని కలుస్తారు. వాళ్ళు అందరి డైనోసార్ల లో కెల్లా వేగంగా వెళ్ళగలరు. వేగంగా కదిలే, వేగంగా మాట్లాడే ఈ కవలలను కలవడం మన పిల్లలకి ఎంతో నచ్చుతుంది.
 10. 10. నెడ్ ది క్వాడ్రుపెడ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 18, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ డైనోసార్ ట్రైన్ అంతా తిరిగి, జూనియర్ కండక్టర్ టోపీలను పొందుతారు. నాలుగు కాళ్ళ, పొడుగు మెడ గల, తరచూ ట్రైన్ లో ప్రయాణం చేసే వారి స్నేహితుడైన బ్రాకియోసారస్ నెడ్, వాళ్ళతో పాటూ వస్తాడు.
 11. 11. వన్ స్మార్ట్ డైనోసార్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 21, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ వాళ్ళ జ్ఞాపకశక్తి ని పరీక్షించుకోడానికి డైనోసార్ ట్రైన్ మీద ప్రయాణం చేసి, గొప్ప జ్ఞాపకశక్తి గల ట్రూడన్ అయిన కండక్టర్ తో సమయం గడుపుతారు. అతని తల్లి మిసెస్ కండక్టర్ ను కలుసుకుంటారు.
 12. 12. నౌ విత్ ఫెదర్స్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 22, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టైనీ మరియు బడ్డీకి నాన్న ఒక మర్మమైన ఈకను ఇవ్వగా, పిల్లలు "గూఢచారులు" అయి, డైనోసార్ ట్రైన్ మీద వ్యాలెరీ వేలోసిరాఫ్టర్ ని కలవడానికి వెళ్తారు. ఆమె మన పిల్లలకు అందమైన ఈకలతో కప్పబడి ఉంటే జీవితం ఎలా ఉంటుందో చూపిస్తుంది.
 13. 13. ఎ ఫ్రిల్ ఎ మినిట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 23, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ట్యాంక్ ట్రైసెరాటాప్స్ కి పెద్ద తల ఉండడంతో, అతడు ఇబ్బంది పడతాడు. మన పిల్లలు అతని కవళికలు, ప్రత్యేకంగా అతని జాలరు, ఎంత అధ్బుతంగా ఉన్నాయో చూపించి, అతడి ఇబ్బందిని అధిగమించటానికి సహాయపడతారు.
 14. 14. పీటీ ది పటైనోసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 24, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ, పీటీ పటైనోసారస్ అనే ఒక "ఎగిరే బల్లి" ని కలవడానికి డైనోసార్ ట్రైన్ మీద వెళ్తారు. అతను సరదాగా నవ్విస్తూ, స్నేహంగా ఉంటాడు. బడ్డి మరియు టైనీ కి ఉన్న కవళికలు కొన్ని అతనకి ఉన్నాయి.
 15. 15. ఆర్మర్డ్ లైక్ ఆన్ ఆంకైలొసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 25, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్టర్ టెరానొడోన్ యొక్క ప్రియ వీరుడు హ్యాంక్ ఆంకైలొసారస్ ను చూడటానికి డైనోసార్ ట్రైన్ మీద అతని తో పాటు వెళ్తూ, పిల్లలు డైనోబాల్ ఆట ఆడతారు. తరువాత హ్యాంక్ తో ఆడే అవకాశం కూడా వస్తుంది. కవచరక్షిత ప్లేట్లతో కప్పబడి, గద లాంటి తోక కలిగి ఉన్న డైనోసార్ లా ఉంటే ఎలా ఉంటుందో పిల్లలు తెలుసుకుంటారు.
 16. 16. ప్లే డేట్ విత్ యానీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 28, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  తన స్నేహితురాలైన యానీ టైరానొసారస్, వాళ్ళతో ఆడుకోవడానికి టెరానొడోన్ గూటికి వస్తోందని, బడ్డి చాలా ఉత్తేజంగా ఉంటాడు. టైనీ కి తాను ఒక్కర్తే అయిపోయినట్టు అనిపిస్తే, బడ్డి మరియు యానీ వాళ్ళందరూ కలిసి స్నేహితులుగా ఉండవచ్చని తనకి చూపిస్తారు!
 17. 17. ఫ్లవర్స్ ఫర్ మామ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 29, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మదర్స్ డే సందర్బంగా అమ్మకి ఇవ్వడానికి పూలు వెతకడం కోసం పిల్లలు బిగ్ పాండ్ కు వెళ్తారు. చాలా బిజీ గా ఉన్న ఒక తేనెటీగను వెంబడిస్తూ, రకరకాల పూలను కనిపెడతారు.
 18. 18. లౌరా ది జిగనోటొసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 30, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, డైనోసార్ ట్రైన్ మీద ఎప్పుడూ ప్రయాణం చేసే ఒక పెద్ద డైనోసార్ లౌర జిగనోటొసారస్ తో సమయాన్ని గడుపుతాడు. తాను కూడా బడ్డి లగే మూడు కాలివేళ్ళ థెరోపాడ్! లౌర ఆసక్తి గల బర్డ్-వాచర్, అనగా, పక్షులను వీక్షించే వారు అని బడ్డి తెలుసుకుంటాడు.
 19. 19. డెరెక్ ది డైనోనికస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 1, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ మరియు అమ్మ, పెద్దగా, సూదిగా ఉండే కాలిగోళ్లు గల డైనొసార్ల్లైన డైనోనికస్ కుటుంబాన్ని కలుస్తారు. తన కాలిగోటి ని వేట కోసమే గాక, గొప్ప చిత్రాలను చెక్కడానికి కూడా ఉపయోగించే డెరెక్ అనే పేరుగల పిల్లవాడిని కలుస్తారు.
 20. 20. వన్ స్మాల్ డైనోసార్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 2, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిసెస్ టెరానొడోన్ బడ్డి మరియు టైనీ ని అతి చిన్న డైనోసార్ల లో ఒకడైన మైకీ మైక్రోరాఫ్టర్ ని కలవడానికి తీసుకెళ్తారు. మైకీ తన కన్నా చిన్నగా ఉన్నాడని టైనీ కి కోపం వస్తుంది కాని, టైనీ ని మైకీ ఒక ఆదర్శంగా భావిస్తాడు.
 21. 21. క్యాంపౌట్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 5, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మొదటి సారి రాత్రిపూట క్యాంపౌట్ కోసం మన టెరానొడోన్ కుటుంబం బిగ్ పాండ్ కి వెళ్లి, అక్కడ పెద్ద గొంతు గల ఒక చిన్న కప్పను కలుస్తారు!
 22. 22. డైనోసార్ పూప్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 6, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ, అన్ని జీవులు, పెద్ద డైనోసార్లు కూడా, మల విసర్జన చేస్తాయని తెలుసుకుంటారు.
 23. 23. డాన్’స్ డ్రాగన్-ఫ్లై
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 7, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం బిగ్ పాండ్ కి యాత్ర కు వెళ్ళినప్పుడు, డాన్ ఎర్ర పాదాలు గల, హోవర్డ్ అన్న ఒక తూనీగ తో స్నేహం చేస్తాడు.
 24. 24. హూటిన్ హాడ్రోసార్స్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 8, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ, షైనీ మరియు డాన్, తలపై శిఖ ఉన్న ఒక డైనోసార్ పెర్రీ పారాసారోలోఫస్ ని కలుస్తారు. అతను వాళ్ళకి హిప్ సంగీతాన్ని మ్రోగించే కొత్త విధానం నేర్పిస్తాడు.
 25. 25. టి. రెక్స్ మైగ్రేషన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 9, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డీ, టైనీ, వాళ్ళ అమ్మ తో రెక్స్విల్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ యానీ టైరానొసారస్ ఇంటికి వెళ్లగా, వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు కొన్ని ఆధారాల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని వలస వెళుతుంటే కనుక్కుంటారు.
 26. 26. హ్యాచింగ్ పార్టీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 12, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డీ, టైనీ, మరియు మిస్సెస్ టెరానొడోన్స్ డైనోసార్ ట్రైన్ లో ఒక ఎగ్ హ్యాచింగ్ పార్టీ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ కోరి కోరితోసారస్ ని కలుసుకుంటారు. అక్కడ ఆమె తన సోదరులు మరియు సోదరీమణుల ని పరిచయం చేస్తుంది.
 27. 27. ది థెరోపాడ్ క్లబ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 13, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి యొక్క థెరోపాడ్ క్లబ్, రెండు కాళ్ళ మీద నడిచే, మాంసం తినే, మరియు మూడు వెళ్ళు కలిగిన మిగతా డైనోసార్లని కలుసుకుంటారు. టెరానొడోన్ అయినందువల్ల టైనీ ఒక్కతే ఒంటరిగా మిగిలిపోతుంది. అప్పుడు ఆ క్లబ్ వాళ్ళు టైనీ ని కూడా తమ క్లబ్ లో చేరమని పిలుస్తారు.
 28. 28. ది ఓల్డ్ స్పైనోసారస్ అండ్ ది సీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 14, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ ట్రైన్ లో పిల్లల్ని తీసుకుని వాళ్ళ నాన్న చేపలు పట్టటానికి ఒక పెద్ద మంచు కప్పి ఉన్న సముద్రం దగ్గరకి వెళ్తారు. అక్కడ ఓల్డ్ స్పైనోసారస్ అనబడే క్రోధ స్వభావంకల ఒక భారీ డైనోసార్ ని కలుస్తారు. దానికి పిల్లలు సముద్రం దగ్గరకి రావటం ఇష్టం ఉండదు. చివరికి పిల్లలు దానితో స్నేహం చేస్తారు. అప్పుడు చేపలు పట్టే ప్రత్యేక పద్దతిని ఒకళ్ళకొకళ్ళు నేర్పుకుంటారు.
 29. 29. ఫాసిల్ ఫ్రెడ్ (హాలోవీన్)
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 15, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ మరియు డాన్ "డిటెక్టివ్" ఆట ఆడుతున్నప్పుడు బిగ్ పాండ్ చుట్టూ శిలాజాల కోసం వెతుకుతుంటారు. పిల్లలకి ఒక జురాసిక్ డైనోసార్ యొక్క అస్థిపంజరం దొరుకుతుంది.
 30. 30. నైట్ ట్రైన్ (హాలోవీన్)
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 16, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ ట్రైన్లో రాత్రి పూట, డాడ్, బడ్డి, మరియు టైనీ ఒక ప్రత్యేక భయానక "నైట్ ట్రైన్" రైడ్ కి వెళ్ళినప్పుడు, చీకటి పడిన తర్వాత నిద్రలో సంచరించే జంతువులు గురించి తెలుసుకుంటారు. పౌర్ణమి రోజున బిగ్ పాండ్ వద్ద ఒక భయానక స్కావెంజర్ వేట జరుగుతుంది.
 31. 31. సర్ప్రైజ్ పార్టీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 19, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం, బడ్డి కోసం డైనోసార్ ట్రైన్లో ఒక సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి ఒక ట్రైన్ వాగన్ నిండా తన స్నేహితులని ఆహ్వానిస్తారు. కానీ ముందుగా వాళ్ళు బడ్డిని ట్రైన్ లో రావటానికి ఒప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఇంట్లో దొరికిన కొన్ని బీటిల్స్ తో ఆడటంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు.
 32. 32. ఏ స్పైకీ టెయిల్ టేల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 20, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మోరిస్ స్టెగొసారస్, ఆల్విన్ ఆల్లొసారస్ అనబడే ఇద్దరు చాలా పెద్ద డైనోసార్స్ మధ్య ఉన్న వాదన పరిష్కరించేందుకు బడ్డి మరియు టైనీ సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు. ఒకళ్ళు చాలా పదునైన తోక కలిగిన వారు, ఇంకొకరు నోటినిండా పదునైన పళ్ళు కలిగినవారు.
 33. 33. డైనోసార్స్ ఇన్ ది స్నో (ఎక్స్-మస్)
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 21, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు అతని కుటుంబం మొత్తం డైనోసార్ ట్రైన్లో నార్త్ పోల్ కి వెళ్తారు. అక్కడ చలి కాలం మొత్తం, రోజంతా చాలా చల్లగా, ఆకాశం నల్లగా ఉంటుంది. పిల్లలకి మంచుతో కప్పేసిన స్లైడ్స్ మీద మంచులో ఆడుకునే అవకాశం మొదటిసారిగా దొరుకుతుంది.
 34. 34. క్రెటేషియస్ కోనిఫెర్లు (ఎక్స్-మాస్)
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 22, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  అమ్మ ఆమెకు ఇష్టమైన సెలవు, వింటర్ సోల్స్టిస్ ను జరుపుకోవడానికి సహాయపడడం కొరకు టెరానోడాన్ కుటుంబం మొత్తం ట్రూడూనుకు ప్రయాణమై వెళుతుంది. వారు ఎప్పుడూ పచ్చగా ఉండే శంఖు ఆకార వృక్షాలను గురించి తెలుసుకుని ఒక సెలవు పార్టీలో వాటిని అలంకరించడంలో సహాయపడతారు.
 35. 35. ది బర్రోవర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 23, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం డైనోసార్ ట్రైన్ ఎక్కి ఒక అద్భుతమైన, మరియు బొరియల్లో నివసించే డైనోసార్ కుటుంబం ని కలవటానికి వస్తుంది. బొరియల్లో నివసించే డైనోసార్లు ప్రతిరోజూ సాయంత్రం తమ తమ కంతల్లోనుంచి బయటకి వచ్చి విన్యాసాలను ప్రదర్శిస్తాయి.
 36. 36. కింగ్ క్రైలోఫోసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 26, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ, డాన్ మరియు వాళ్ళ అమ్మ, ఒంటరిగా ఉండి పాట పాడుకుంటున్న కింగ్ క్రైలోఫోసారస్ అనే పేరుగల డైనోసార్ ని కలుస్తారు. దానికి నెత్తి మీద వేలాడుతున్నట్లున్నతురాయి ఉండటమే కాకుండా, ఎల్విస్ ప్రెస్లీ స్వరం లాంటి స్వరం ఉంటుంది.
 37. 37. షైనీ'స్ సీ షెల్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 27, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  షైనీ మరియు ఆమె సోదరులు అందరు కలిసి సముద్రపు గవ్వలు వెతకటానికి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకి సముద్రపు ఒడ్డున బిగ్ పాండ్ దగ్గర తన సొంత షెల్ లో నివసించే హెన్రీ అనే పేరుగల ఒక హెర్మిట్ క్రాబ్ తో స్నేహం ఏర్పడుతుంది.
 38. 38. ది ఓల్డ్ బర్డ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 28, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ మరియు వాళ్ళ అమ్మ కలిసి డైనోసార్ ట్రైన్లో, పీటే పటైనోసారస్ తో కలిసి ప్లే డేట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆర్లీన్ ఆర్కియోప్ట్రిక్స్ అనే పురాతన పక్షి కుటుంబంలోని ఒక పక్షిని కలుసుకుంటారు. ఆర్లీన్, పక్షి మరియు డైనోసార్ రెండు జాతులకి చెందినది అని పిల్లలు తెలుసుకుంటారు.
 39. 39. డైనోసార్ కామోఫ్లాజ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 29, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ, లెస్లీ లెసోథోసారస్ అనే పేరుగల ఒక మారు రూపు ధరించే సిగ్గుపడే తత్త్వం గల డైనోసార్ ని కలుసుకున్నప్పుడు మారు రూపు ధరించడం గురించి తెలుసుకుంటారు. అప్పుడు పిల్లలు లెస్లీ ని దాక్కోనీయకుండా బయటకి తీసుకువచ్చి వాళ్లతో ఆడుకోటానికి ఒప్పిస్తారు.
 40. 40. బడ్డి ది ట్రాకర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 30, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ ఇద్దరు "కాలిముద్రలు గుర్తించే డిటెక్టివ్స్" లాగా అవతారం ఎత్తి వాళ్ళకి తెలిసిన జీవుల కోసం బిగ్ పాండ్ చుట్టూ వెతుకుతారు. వాళ్ళు కొన్ని వేల ఏళ్ళ వయస్సు గల శిలాజాలని కనుగొన్నప్పుడు కథ ముదురుతుంది.
 41. 41. హావ్ యు హర్డ్ అబౌట్ ది హెర్డ్?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 2, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ వాళ్ళ అమ్మతో కలిసి డైనోసార్ ట్రైన్ ఎక్కి క్రిటేషియస్ పిక్నిక్ గ్రౌండ్ కి వస్తారు. అక్కడ వారికి ఎర్నీ ఐనిఓసారస్ కలిసి, సెరాటాప్సియన్స్ గుంపుతో నివసించటం ఎలానో వివరిస్తుంది.
 42. 42. డైమండ్ డాన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 3, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ డైనోసార్ ట్రైన్లో విహరిస్తుండగా, ఒక్కొక్కసారి షైనీ మరియు డాన్ ఇంటిపట్టున ఉండేవారు. అంతమాత్రాన వారేమీ సరదాగా లేరని చెప్పలేము. షైనీ మరియు డాన్ వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళ ఇంటికి దగ్గర్లో ఉన్న గుహలోకి సాహసానికి వెళ్లి ఒక అద్భుతాన్ని కనుక్కుంటారు.
 43. 43. స్కావెంజర్ హంట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 4, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం ఒక బిగ్ పాండ్ దగ్గరకి స్కావెంజర్ వేట కోసం బయలుదేరుతుంది. ఆధారాలు, మరియు పద్యాల సహాయంతో పిల్లలు వర్డ్ పజిల్స్ పూర్తి చేసి చివరకి వారు కల్పితమనుకున్న ఒక పురుగును తినే మొక్క ని చూస్తారు.
 44. 44. ట్రయాసిక్ టర్టిల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 5, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డాన్ ఒక తాబేటి గుల్లని చూసి రాయి అని భ్రమపడి ఆడమ్ ఆడోకస్ అనే ఒక తాబేలుని కలుస్తాడు. ఆ తాబేలు తన స్వీయ రక్షణ కోసం తన తలని గుల్లలోకి ముడుచుకుంటుంది. టెరానొడోన్ కుటుంబం ట్రయాసిక్ కి ప్రయాణం చేసి అక్కడ పాలీన్ ప్రొగానోకెలిస్ అనే ఒక తాబేలుని కలుసుకుంటారు. అది వాళ్లతో తనను తాను రక్షించుకునే తన సొంత పద్ధతులను వారితో పంచుకుంటుంది.
 45. 45. ఎర్మా ఇయోరాప్టర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 6, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డీ, టైనీ, ఇంకా శ్రీమతి టెరానోడాన్ జీవించిన డైనోసార్లలో మొట్టమొదటి జాతి అయిన, ఎర్మా ఇయోరాప్టరును కలుసుకోవడానికి ట్రాయాసిక్ కాలంలోకి అన్వేషణకు వెళతారు. ఎర్మాను కనిపెట్టడానికి వారు చివరి వరకూ వెళతారు, ఇంకా డైనోసార్ రైలు పైన ప్రయాణం కొరకు ఆమెను తిరిగి తీసుకువస్తారు.
 46. 46. లాంగ్ క్లాస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 9, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ, డాన్ మరియు మిస్సెస్ టెరానొడోన్ లు కలిసి థెరిజినోసారస్ కుటుంబం ని కలవటానికి దట్టమైన పొదల్లోకి వెళ్తారు. వాళ్ళని వాళ్ళ యొక్క భారీ పంజాల గురించి అడుగుతారు. వాళ్ళు వాళ్ళ పంజాలను స్వీయ రక్షణ కోసం ఎలా వాడుకుంటారో వివరిస్తారు. ఈలోపు వాళ్ళ కూతురు టెరీ, పిల్లలకి తన అభిమాన సాధన స్థలం చూపిస్తుంది.
 47. 47. జెస్ హెస్పెరోర్నిస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 10, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్స్, డైనోసార్లు నీటిలో నివసించగలవో లేదో తెలుసుకోవటం కోసం బిగ్ పాండ్లోకి వెళ్తాయి. వాళ్ళ ప్రశ్నలను, జెస్ హెస్పెరోర్నిస్ అనబడే ఒక నీటిలో నివసించగల డైనోసార్ మరియు పక్షి జాతికి చెందిన జీవి తీరుస్తుంది.
 48. 48. ట్యాంక్'స్ బేబీ బ్రదర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 11, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ట్యాంక్ ట్రైసెరాటాప్స్ యొక్క బుల్లి తమ్ముడుని అందరు అమితంగా ఇష్టపడుతూ ఉండటం వల్ల, ట్యాంక్ తను ఒక్కడినే అనే భావంతో ఉంటాడు. బడ్డి, టైనీ మరియు ట్యాంక్ ఇంకొక పెద్ద పిల్లాడైన ట్రైసెరాటాప్స్ తో ఆడుకుంటాడు. ట్యాంక్ పెద్ద అన్న అయినందువల్ల ఉండే లాభాలని తెలుసుకుంటాడు.
 49. 49. అండర్ ది వాల్కనో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 12, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ మరియు వాళ్ళ నాన్న, డైనోసార్ ట్రైన్లో పాత అగ్నిపర్వతమైన ఓల్డ్ స్మోకీని చూడటానికి వెళ్తారు. అది ఒక అద్భుతమైన వీక్షణ. దానిని చూసి వారు మిగిలిన కుటుంబ సభ్యుల కోసం వెనక్కి వస్తారు. కానీ అప్పటికే మిగతావారు అగ్నిపర్వతాన్ని చూడటానికి వెళ్ళిపోతారు. ఓల్డ్ స్మోకీ పేలే సమయానికి మొత్తం కుటుంబం అందరు కలుసుకుంటారు.
 50. 50. వరల్డ్ టూర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 13, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం మొత్తం ప్రపంచ యాత్ర సాహసానికి ఉత్సాహంగా బయలుదేరతారు. వాళ్ళు కండక్టర్ మేనల్లుడు గిల్బర్ట్ ని కలుసుకుంటారు. అతను వాళ్ళకి భయపెట్టేటటువంటి తెరచాప, వెలుగుతున్న వెన్నెముక కలిగి ఉన్న నాలుగు కాళ్ళ జంతువు మార్టిన్ అమార్గసారస్ ని కలుసుకోవటానికి మార్గదర్శి లాగ వ్యవహరిస్తాడు.
 51. 51. జూనియర్ కండక్టర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 16, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం డైనోసార్ ట్రైన్ మీద ప్రపంచ యాత్ర కొనసాగిస్తారు. వాళ్ళ మొట్ట మొదటి రోజు మొత్తం పిల్లలు కండక్టర్ యొక్క మేనల్లుడు గిల్బర్ట్ తో ఆడుకుంటారు. బడ్డీ, గిల్బర్ట్ యొక్క స్నేహం చూసి డాన్ కుళ్ళుకుంటాడు.
 52. 52. కన్ఫ్యూష్యసోర్నిస్ సేస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 17, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ ట్రైన్లో టెరానొడోన్ కుటుంబం తదుపరి ప్రపంచ యాత్రలో భాగంగా కన్ఫ్యూష్యసోర్నిస్ తోటల్లోకి వెళ్తుంది. అక్కడ ఒక తెలివైన వృద్ధ డైనోసార్ ని కలుస్తారు. అక్కడ వాళ్ళు కొన్ని కొత్త వంటకాలే కాకుండా, ధ్యానం చేయటం కూడా నేర్చుకుంటారు.
 53. 53. టైనీ'స్ టైనీ డాల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 18, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం ప్రపంచ టూర్లో భాగంగా వేలోసిరాఫ్టర్ లోయలో ఆగినప్పుడు, టైనీ తను ఎంతో ప్రేమించే టైనీ డాల్ ని అనుకోకుండా అక్కడ వదిలేస్తుంది. టైనీ తన డాల్ లేకుండా నిద్రపోలేదు. అది తెలిసిన వ్యాలెరీ మరియు వెల్మ వేలోసిరాఫ్టర్, టైనీ యొక్క డాల్ ని వెనక్కు వెళ్లి తీసుకురావటానికి జిగ్గీ అనే పేరుగల వెడల్పాటి రెక్కలు గల టెరొసార్ సహాయాన్ని తీసుకుంటారు.
 54. 54. ఇగ్గీ ఇగ్వానొడోన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 19, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం తమ ప్రపంచ యాత్రని కొనసాగిస్తూ నాలుగు కాళ్ళ ఇగ్గీ ఇగ్వానొడోన్ ని కలుసుకుంటారు. ఇగ్గీ తన ప్రత్యేకమైన నడకని వాళ్ళకి చూపిస్తూ, వాళ్ళని కొన్ని ప్రసిద్ధమైన తెల్లని కొండ శిఖరాల దగ్గరకి తీసుకెళ్తుంది.
 55. 55. షైనీ కాంట్ స్లీప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 20, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం తమ ప్రపంచ యాత్ర కొనసాగిస్తుండగా షైనీకి ఇంటి మీద ధ్యాసమళ్లుతుంది. షైనీ స్లీపింగ్ కార్ లో నిద్రపోవటానికి ప్రయత్నిస్తుంది కానీ నిద్ర పట్టదు. అందుకని వాళ్ళ నాన్న తనని తీసుకుని డైనోసార్ ట్రైన్ చుట్టూ తిరుగుతుంటారు. అప్పుడు వాళ్ళు కొన్ని రాత్రి సమయంలో సంచరించే జంతువుల యొక్క కార్యకలాపాలు చూస్తారు.
 56. 56. కెన్నీ కెంట్రోసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 23, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం యొక్క ప్రపంచ యాత్ర ఆఫ్రికాకు కొనసాగుతుంది. అక్కడ వాళ్ళు కెన్నీ కంట్రొసారస్ అనే పేరుగల స్టెగొసారస్ ని కలుస్తారు. అతను పిల్లలకి తన శరీర భాగాలైన పలకలు, ముళ్ళు, పెద్దగా ఉన్న వాయించే తోక చూపిస్తాడు. అది ఒక సరదా డ్రమ్మింగ్ పార్టీకి దారితీస్తుంది.
 57. 57. డాన్ అండ్ ది ట్రూడన్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 24, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం అతిగా నిద్రపోవటం వల్ల ప్రపంచ యాత్రలో భాగమైన ఇంకొక గైడెడ్ వాక్ కి హడావిడిగా వెళ్లాల్సివస్తుంది. డాన్ ట్రైన్లో నే ఉండడానికి ఇష్టపడతాడు. డాన్ కండక్టర్, వాళ్ళ అమ్మ మిస్సెస్ కండక్టర్ తోటి మంచి సమయం గడుపుతాడు.
 58. 58. న్యూ నైబర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 25, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్టర్ టెరానొడోన్, హాడ్రోసారస్ తమ పక్కన చేరినప్పుడు చాల చికాకుకి గురి అవుతాడు. కొత్తగా వచ్చినవాళ్ళు లాంబియోసారస్ కుటుంబానికి చెందినవారు. వీరికి తల మీద తురాయి లాగ ఉంటుంది. అంతేకాకుండా అవి పెద్దగా అరుస్తూ ఉంటాయి అని నాన్న అనుకుంటాడు. ఆ తర్వాత టెరానొడోన్ మరియు లాంబియోసారస్ కుటుంబాలు ఒక నియమం ఏర్పరుచుకుని మిత్రులవుతారు
 59. 59. ది వింగ్ కింగ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 26, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం, క్వెట్జల్క్వాట్లస్ కాన్యన్ దగ్గర తమ రెక్కలని విస్తరించుకుంటుంది. మిస్టర్ టెరానొడోన్ తన చిన్నప్పుడు అక్కడ ఎగిరేవాడు. అతనికి "వింగ్ కింగ్" అని మారుపేరు కూడా ఉంది. వాళ్లు క్విన్సీ క్వెట్జల్క్వాట్లస్ ని, ఎగిరే భారీ టెరొసార్ అయిన అతని నాన్నని కలుస్తారు. ఇద్దరు "వింగ్ కింగ్స్" కలిసి ఆకాశంలో విన్యాసాలు చేసి పిల్లల్ని అబ్బురపరుస్తారు.
 60. 60. డాన్'స్ కలెక్షన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 27, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డాన్ మరియు కొత్తగా వాళ్ళ ఇంటి పక్కన చేరిన లిల్లీ లాంబియోసారస్, ఇద్దరు టెరానొడోన్ ఇంటి డాబా మీద ఉండగా, మిగతా పిల్లలు అందరు బిగ్ పాండ్ దగ్గరకి వెళ్తారు. డాన్, లిల్లీ తన వంక ఆరాధనగా చూస్తుండగా ఆ ప్రాంతం మీద తనకున్న పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ మరిన్ని వస్తువులను వెదకటం మొదలుపెడతాడు.
 61. 61. బక్-టూత్ బకీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 30, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డాన్ కి వాళ్ళ నాన్న పాత దంతాల సేకరణలో ఒక విచిత్రంగా ఉన్న దంతం దొరుకుతుంది. అప్పుడు నాన్న తన పిల్లల్ని పరిశోధన కోసం తీసుకెళ్తాడు. వాళ్ళు ఆ దంతం, మసియాకాసారస్ అని పిలువబడే ఒక డైనోసార్ ది అని తెలుసుకుంటారు. ఆ జీవికి నోటినిండా పొడుచుకు వచ్చిన కోరపళ్ళు ఉంటాయి.
 62. 62. ట్యాంక్'స్ స్లీప్ ఓవర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 1, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ట్యాంక్, టెరానొడోన్ ఇంటి డాబా మీద ఒక రాత్రి గడుపుతాడు. అతనికి అసలు నిద్రపోవాలని లేదు. పిల్లలు అందరు రాత్రి అవ్వగానే ట్యాంక్ ని, బడ్డిని వదిలేసి అందరు నిద్రపోతారు. ట్యాంక్ కొత్త ప్రదేశంలో నిద్రపోవటానికి ఆందోళన చెందుతున్నాడని బడ్డికి అర్థమవుతుంది. అందుకని అతను, వాళ్ళ అమ్మ కలిసి ట్యాంక్ కి అది తన ఇల్లు అనిపించేలాగా సహాయం చేస్తారు. చివరికి అతను నిద్రపోతాడు.
 63. 63. యాన్ ఆర్మర్డ్ టెయిల్ టేల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 2, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్స్ తో పాటుగా హ్యాంక్ ఆంకైలొసారస్ కూడా బిగ్ పాండ్ ని సందర్శించి డైనో బాల్ ప్రతిభ కలిగిన యూజీన్ యుప్లోసెఫాలస్ ని వెతికే పనిలో ఉంటారు. యూజీన్, హాంక్ యొక్క చిన్న నమూనా. ఇది ఒక భారీ తోక కలిగిన సాయుధ డైనోసార్. హ్యాంక్, యూజీన్ బాగా కలిసిపోతారు. తర్వాత అందరు కలిసి డైనోబాల్ ఆడాక, హ్యాంక్, యూజీన్ ని తమ జట్టులోకి చేర్చుకుంటాడు.
 64. 64. ది బిగ్ మడ్ పిట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 3, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బిగ్ పాండ్ దగ్గర ఒక పెద్ద ఇబ్బంది ఎదురయ్యింది. ల్యారీ లాంబియోసారస్ బురద గుంటలో ఇరుక్కుంటాడు. అప్పుడు బడ్డి వాళ్ళ నాన్న ల్యారీని బయటకి తీసుకురావటానికి ప్రయత్నించి తను కూడా బురదలో చిక్కుకుంటాడు. పెద్ద మాంసం తినే వాళ్ళు, వాళ్ళని కనుక్కోకముందే బడ్డి మరియు లీరోయ్ లాంబియోసారస్ లు ఇద్దరూ వాళ్ళ నాన్నలని, బురదలోనుంచి బయటకి తీసుకురావటానికి త్వరగా ఆలోచించాలి.
 65. 65. గ్రేట్ బిగ్ స్టోంపింగ్ డైనోసార్ ఫీట్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 4, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టైనీ షైనీ కి ఇష్టమైన మెరిసే గవ్వ పోగొట్టుకోవటంతో చాలా ఆందోళన చెందుతుంది. బడ్డిని, వాళ్ళ నాన్నని తనతో చేర్చుకుని కొత్త గవ్వ కోసం వెతుకుతుంటుంది. టైనీకి కంగారు ఎక్కువయ్యి నిరాశతో కాళ్లతో తంతుంటుంది. అప్పుడు పిల్లలు డాఫ్నీ అని పిలువబడే డాస్ప్లెటోసారస్ పిల్లని కలుస్తారు. అప్పుడు అది కోపంతో చిందులు తొక్కే బదులు ఒక ఆహ్లాదకరమైన నృత్యాన్ని ఎలా తయారు చేయవచ్చో వాటికి చూపిస్తుంది.
 66. 66. టైనీ'స్ టైనీ ఫ్రెండ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 7, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  సిండీ సిమోలెస్టెస్ అనే ఒక సూక్ష్మమైన క్షీరదం తన "చిన్న స్థలము", అనగా వాళ్ళ గూడు దగ్గర ఉన్న రంధ్రంలోకి వెళ్ళినప్పుడు టైనీ బాగా కలత చెందుతుంది. సిండీకి తన చిన్న పరిమాణానికి సరిపడే కొత్త ఇంటిని వెదకటంలో బడ్డి తన చురుకైన కళ్ళతో సహాయం చేస్తుంది.
 67. 67. ది గుడ్ మామ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 8, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  "అమ్మలు" మిస్సెస్ టెరానొడోన్ మరియు మిల్లీ మాయాసౌరా కలుసుకుంటారు. మిల్లీ తన పిల్లల గురించిన అతిజాగ్రత్తతో ఉంటుంది. బిగ్ పాండ్ వద్ద ప్లే డేట్ లో ఇద్దరు అమ్మలు పిల్లల్ని బాగా చూసుకునే పద్దతిని ఒకళ్లతో ఒకళ్ళు పోల్చుకుంటారు.
 68. 68. టెరొసార్ ఫ్లైయింగ్ క్లబ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 9, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  సహ టెరొసార్స్ అయిన పీటే పటైనోసారస్, మరియు క్విన్సీ క్వెట్జల్క్వాట్లస్ లతో ప్లే డేట్ ని ముందుగానే ఊహించి, టైనీ మరియు షైనీ స్వూప్-డే-లూప్స్, మరియు ఇతర ఎగిరే కదలికలు సాధన చేస్తుంటారు. బడ్డి నృత్య దర్శకత్వంలో టెరొసార్ ఫ్లైయింగ్ క్లబ్ ఎగిరే ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది!
 69. 69. డైమండ్ యానివర్సరీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 10, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్టర్ అండ్ మిస్సెస్ టెరానొడోన్ లు ఇద్దరు వాళ్ళ పెళ్లిరోజుకి ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి ఆశ్చర్య చకితులని చేయాలని అనుకుంటారు. ముందరే పట్టుబడిపోయినా, కుటుంబం మొత్తం అనువైన సమయంలో వేడుక జరుపుకోనేవరుకు పిల్లలు వారి బహుమతులను రహస్యంగా ఉంచటానికి ప్రయత్నిస్తారు.
 70. 70. ఎల్మర్ ఎలాస్మొసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 11, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం డైనోసార్ ట్రైన్ ఆక్వాకార్ లో నీటి అడుగున ఉన్న ట్రైన్ స్టేషన్ నుంచి ఎల్మర్ ఎలాస్మొసారస్ ని తన స్వస్థలమైన సముద్రానికి రవాణా చేస్తారు. మొదట్లో బడ్డి నీటి అడుగున ప్రయాణం చేయటానికి అంత ఉత్సాహం చూపించదు. కానీ అతను సముద్రం కింద అద్భుతమైన దృశ్యాలు చూసినప్పుడు త్వరగా మనసు మార్చుకుంటాడు.
 71. 71. హోర్నుకోపియా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 14, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బిగ్ పాండ్ వద్ద, ట్యాంక్ తన స్నేహితురాలు స్టేసీ స్టైరకోసారస్, తోటి సెరటాప్సియన్ ను, టెరానొడోన్ కుటుంబం కి పరిచయం చేస్తాడు. ఆమె నెత్తి మీద విశదీకరించిన కొమ్ములతో ఉంటుంది. స్టేసీ యొక్క హోర్నుకోపియా వేడుకకి అందరు హాజరవుతారు. అక్కడ ఆమె తన కొత్త పెద్ద కొమ్ములను అందరికి వెల్లడిస్తుంది. అంతేకాక ఆమె తన స్టైరకోసారస్ కుటుంబంతో కలిసి చంద్రుని వెలుగు నీడలో ప్రదర్శన ఇస్తుంది.
 72. 72. కార్లా క్రెటోక్సిరైనా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 15, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ఈ నీటి అడుగున విహారయాత్రలో, టెరానోడాన్ కుటుంబం ఆమెకు ఉన్న పేరు సూచించే దానికంటే చాలా మంచిది అయినటువంటి ఒక యువ సొర చేప, కార్లా క్రెటోక్సీరినాను కలుసుకుంటారు. ఆమె ఆ కుటుంబాన్ని “సముద్రంలో పెద్ద చేప” అయిన తన తండ్రికి ముఖాముఖిన పరిచయం చేస్తుంది.
 73. 73. బ్లాక్ పార్టీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 16, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం కొత్తగా వచ్చిన లాంబియోసారస్ కుటుంబాన్ని తమ ఇరుగు పొరుగు వారికి పరిచయం చేయటానికి, ఒక బ్లాక్ పార్టీని ఏర్పాటు చేస్తారు. పార్టీకి వచ్చిన వివిధ రకాల జీవులన్నీ కలిసి ఎగిరి, గెంతి, దూకి, ఈది, పాకి, పరుగెత్తి గలాభా చేస్తాయి!
 74. 74. ది మిశెలినోసెరాస్ బ్రదర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 17, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం డైనోసార్ ట్రైన్ తీసుకుని నీటి అడుగున చాలా లోతులో నివసించే మాక్స్ మరియు మిచ్ మిశెలినోసెరాస్ అనబడే తిరగబడి-పాకే సోదరుల్ని కలుస్తారు. పిల్లలు మాక్స్ మరియు మిచ్ కలిసి చేసే ఈత విన్యాసాల్ని చూసి ఆనందిస్తారు.
 75. 75. ట్రైన్ ట్రబుల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 18, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  వేగంగా చలించే ఓరెన్ మరియు ఓల్లీ అనబడే సోదరులు, మన పిల్లలతో కలిసి ట్రూడొన్ టౌన్ కి ట్రైన్లో బయలుదేరతారు. అయితే ఊహించని ఇంజిన్ సమస్య ఎదురు కావడంతో ఓరెన్ మరియు ఓల్లీ రౌండ్ హౌస్ కి పరిగెత్తుకుంటూ వెళ్లి వేరొక ఇంజిన్ తెచ్చి వాళ్ళ రోజుని కాపాడతారు.
 76. 76. పౌలీ ప్లయొసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 21, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం డైనోసార్ ట్రైన్ తీసుకుని నీటి అడుగున ఉండే జల క్షీరదం పౌలీ ప్లయొసారస్ ని కలుస్తారు. అది సముద్ర టి. రెక్స్ అని కూడా పిలువబడుతుంది. బడ్డి మరియు పౌలీ వాటి పోలికలు గమనించి చాలా విషయాలు ఒకటిగా ఉన్నాయని గుర్తిస్తారు.
 77. 77. డాడ్'స్ డే అవుట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 22, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ మరియు మిస్టర్ టెరానొడోన్ కలిసి, యానీ టైరానొసారస్, మరియు ల్యారీ లాంబియోసారస్ ఇంకా వారి తండ్రులు అందరు కలిసి బిగ్ పాండ్ దగ్గర డాడ్'స్ డే జరుపుకుంటారు. వర్షం వచ్చేవరకు అంతా సరదాగా గడిచినా, వాన రాగానే తడవకుండా ఉండటానికి వారందరూ అప్పటిదాకా గమనించని ఒక గుహలోకి ప్రవేశిస్తారు.
 78. 78. ఎల్మర్ విజిట్స్ ది డెసర్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 23, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మన టెరానొడోన్ కుటుంబం తమ సముద్ర స్నేహితుడు ఎల్మర్ ఎలాస్మొసారస్ ని డైనోసార్ ట్రైన్ మీద అతను ఎప్పుడూ చూడని ఎడారి ప్రాంతానికి తీసుకుని వస్తారు. అక్కడ పిల్లలు ఎడారి ఇసుక ప్రాంతాన్ని సముద్రంతో పోలుస్తారు. అంతేకాకుండా వారు అక్కడ నివసించే పెర్సీ అనబడే బల్లిని కలుస్తారు. అది తన ఎడారి ఇంటి గురించి చెప్తుంది.
 79. 79. ట్రూడొన్ ట్రైన్ డే
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 24, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం, ట్రూడొన్ టౌన్ కి ట్రూడొన్ ట్రైన్ డే జరుపుకోవటానికి వెళ్తారు. అక్కడ ముఖ్యమైన కార్యక్రమం, కింగ్ క్రైలోఫోసారస్ చాలా కాలం తర్వాత ఇస్తున్న కచేరి. కింగ్ ఆఖరి నిముషంలో కంగారు పడటంతో బడ్డి మరియు టైనీ అతని స్టేజి ఫియర్ పోవటానికి ధైర్యం చెప్తారు. దానితో కింగ్ తన హిట్ పాటల కచేరీ, డైనోసార్ ట్రైన్ థీమ్ సాంగ్ తో సహా ఇస్తాడు.
 80. 80. జూనియర్ కండక్టర్ జంబోరీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 25, 2009
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మన పిల్లలు డైనోసార్ ట్రైన్ తీసుకుని ఒక చివర నుంచి ఇంకో చివరి దాకా మూడు కాలాలు క్రిటేషియస్, జురాసిక్, ట్రయాసిక్ దాటుకుంటూ ప్రయాణింస్తారు. వారు దారి పొడుగునా చాలా మంది స్నేహితులను కలుపుకొని జూనియర్ కండక్టర్ జాంబోరీ కి వెళ్తారు!