హానా
freevee

హానా

PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు
మాజీ సీఐఏ ఏజెంట్ మరీస్సా వీగ్లర్‌ సహాయంతో తనను అలా తయారు చేసిన పాపిష్టి సంస్థ యూట్రాక్స్‌ను, నాశనం చేయాలనే హనా ప్రయత్నాలు సీజన్ 3లో చూడవచ్చు. యూరోప్‌లో ఈ కథ చక్కర్లు కొట్టగా, హనా మరియు మరీస్సాలు ఈ ఆపరేషన్ వెనుక ఉన్న భయానక పరిధి, అలాగే దాని వెనుక ఎవరు ఉన్నారనే వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ సీజన్ నాటకీయ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది.
IMDb 7.620216 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-14
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - రెసిస్టెన్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    23 నవంబర్, 2021
    50నిమి
    13+
    ట్రైనీ ప్రోగ్రామ్ లీడర్ జాన్ కార్‌మైకేల్‌ను, తమకు సాయం చేయాలని మరీస్సా ఒప్పించగా, అతని సహాయంతో విశ్వసనీయ యూట్రాక్స్ ట్రైనీగా నటిస్తూ, మెడోస్‌కు హనా తిరిగి వస్తుంది. ట్రైనీలను మొదటి మిషన్స్‌కు సిద్ధం చేస్తుండగా, వియెన్నాలో టార్గెట్ జాబితాలో ఉన్న ఓ సీఐఏ విశ్లేషకుడిని మరీస్సా కలిసి, సమాచారం కోసం ఉపయోగించుకుంటుంది. ఇదే సమయంలో పారిస్‌లో, హనా తన టార్గెట్ చైతన్యకారుడు అబ్బాస్‌ను కలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ3 ఎపి2 - గ్రేప్ వైన్స్ అండ్ ఆరెంజ్ ట్రీస్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    23 నవంబర్, 2021
    52నిమి
    16+
    అబ్బాస్‌ను మరిచిపోలేని హనా, నిబంధనలను ఉల్లంఘించి సేఫ్‌హౌస్‌లో కలుస్తుంది. హనా పంపిన ఫోటోతో ఛైర్మన్‌ను మరీస్సా గుర్తించడంతో, ఆమ ప్రపంచం తలకిందులు అవుతుంది. మరుసటి హత్యా ప్రణాళికను పాడు చేయాలని హనా, మరీస్సాలు ప్రయత్నించగా, చిన్న తప్పు అనుమానం రేకెత్తిస్తుంది. యూట్రాక్స్ ఏజెంట్‌ను హనా అడ్డుకుంటుంది, ట్రేడర్‌గా కార్‌మైకేల్ బయటకు వెళ్లగా, ఇది హనా, మరీస్సాలపై దాడి చేయడానికి కారణం అవుతుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ3 ఎపి3 - నదియా

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    23 నవంబర్, 2021
    46నిమి
    13+
    హనా, మరీస్సాల సంగతి తెలిసిపోవడంతో వాళ్లు చకచకా కదలాల్సి వస్తుంది. పయొనీర్ ప్రధాన కార్యాలయం, ఈ హత్యా కార్యక్రమానికి పునాది పడిన చోటుగా వియెన్నాను భావించి, అక్కడకు వెళ్లాలని అనుకోగా, మొదటగా అబ్బాస్‌ను వెతికేందుకు హనా వెళుతుంది. మరీస్సా వియెన్నాకు వెళతుంది. తాము ఉచ్చులో అడుగు పెడుతున్నట్లుగా ఇద్దరికీ తెలియదు.
    ఉచితంగా చూడండి
  4. సీ3 ఎపి4 - లుక్ మి ఇన్ ద ఐ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    23 నవంబర్, 2021
    44నిమి
    16+
    హనా, మరీస్సాలు పయొనీర్ ప్రధాన కార్యాలయంలోకి చొరబడి, ఈ టార్గెట్ జాబితా వెనుక ఉన్న భయానక నిజాన్ని, దాన్ని తయారు చేసిన విధానాన్ని తెలుసుకుంటారు. ఇదే సమయంలో లోపల, ఈవాన్స్ (అలియాస్ ఛైర్మన్)తో మరీస్సా గొడవపడి, ఈ ప్రోగ్రాంను అంతం చేయడానికి సాక్ష్యంతో సహా హనాను వదిలేసి వెళుతుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ3 ఎపి5 - ఐలైనర్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    23 నవంబర్, 2021
    45నిమి
    16+
    హనా, మరీస్సాల మధ్య లింక్ తెగిపోతుంది. హనాను ఈవాన్స్ బందీగా ఉంచగా, యూట్రాక్స్‌ను నాశనం చేయవచ్చని భావించిన మరీస్సా దగ్గర ఉన్న సాక్ష్యం, ఎన్‌క్రిప్ట్ అయి, నిరుపయోగంగా మారుతుంది. హనా పారిపోవాలని ప్రయత్నించే సమయంలో, పయొనీర్‌ను నాశనం చేయడానికి కీలకమైన అంశాన్ని కనుగొంటుంది, కానీ ఆమె దానిని ఉపయోగించే కంటే ముందే ఈవాన్స్ హింసాత్మక ఇంటరాగేషన్ కారణంగా, హనా ముందే బయటపడి పోతుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ3 ఎపి6 - డు నాట్ స్లీప్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    23 నవంబర్, 2021
    53నిమి
    16+
    ఖైదీలుగా హనా, మరీస్సాలు పయొనీర్ ప్రధాన కార్యాలయానికి తిరిగొస్తారు, కానీ ఈ ప్రోగ్రాంను నాశనం చేయడం కోసం సాక్ష్యా్నని అన్‌లాక్ చేయాలనే మిషన్ వాళ్ల పథకంగా ఉంటుంది. అబ్బాస్, అతని కూతురు ప్రమాదంలో ఉన్నారని వాళ్లు తెలుసుకున్న తరువాత, వారిని కాపాడే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభిస్తారు. వియెన్నా బయట అడవులలో, అబ్బాస్‌ను హనా తప్పనిసరిగా కాపాడాల్సి ఉండగా, ఈవాన్స్‌తో మరీస్సా మరోసారి తలపడుతుంది.
    ఉచితంగా చూడండి